మళ్లీ అడ్డంగా బుక్కైన త‌మ‌న్‌..ఆడుకుంటున్న నెటిజ‌న్స్?!

టాలీవుడ్ స్టార్ మ్యూజిక్ డైరెక్ట‌ర్ త‌మ‌న్ ప్ర‌స్తుతం వ‌రుస సినిమాల‌తో బిజీగా ఉన్న సంగ‌తి తెలిసిందే. ఈయ‌న సంగీతం అందిస్తున్న చిత్రాల్లో ప‌వ‌న్ క‌ళ్యాన్‌-రానా ద‌గ్గుబాటి క‌లిసి న‌టిస్తున్న మ‌ల్టీస్టార‌ర్ `భీమ్లా నాయక్` ఒక‌టి. సాగ‌ర్ కె చంద్ర ద‌ర్శ‌క‌త్వం వ‌హించిన ఈ చిత్రాన్ని సితార ఎంటర్‌టైన్‌మెంట్స్‌ పతాకంపై నాగవంశీ నిర్మిస్తున్నారు. ఇక నేడు స్వాతంత్ర్య‌ దినోత్స‌వం సంద‌ర్భంగా భీమ్లా నాయక్ నుంచి ఫ‌స్ట్ గ్లింప్స్‌ను విడుద‌ల చేసింది చిత్ర యూనిట్‌. ఈ గ్లింప్స్‌లో ప‌వ‌న్ లుక్స్‌, […]

న్యూ లుక్ లో పవన్ ఫోటోస్ వైరల్…!

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కు టాలీవుడ్ లో ఉన్నక్రేజ్ అంతా ఇంతా కాదు. మెగాస్టార్ చిరంజీవి కంటే ఫ్యాన్ ఫాలోయింగ్ పవర్ స్టార్ కి ఎక్కువగా ఉంది. ఓ వైపు జనసేనపార్టీ పెట్టి ప్రజలకు చేరువవుతూనే మరో వైపు పవన్ కళ్యాణ్ సినిమాలతో బిజీ అవుతున్నారు. ప్రస్తుతం ఆయన బీమ్లా నాయక్ సినిమా చేస్తున్నాడు. ఇంకా మరో రెండు సినిమాలు షూటింగ్ ను జరుపుకుంటున్నాయి. ఇదిలా ఉండగా పవర్ స్టార్ ఈ మధ్యకాలంలో మూవీస్ కు […]

లుంగీ పైకెత్తి చిత్తకొట్టిన భీమ్లా నాయక్!

ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కొత్త చిత్రం భీమ్లా నాయక్ ఫస్ట్ గ్లింప్స్ టీజర్ ఎట్టకేలకు ఇప్పుడే సోషల్ మీడియాలో రిలీజ్ అయ్యింది. ఈ సినిమాకు ముందు నుండీ అనుకుంటున్నట్లుగానే ‘భీమ్లా నాయక్’ అనే టైటిల్‌ను చిత్ర యూనిట్ ఫిక్స్ చేశారు. ఇక ఈ గ్లింప్స్ టీజర్‌లో పవర్ స్టార్ లుంగీ కట్టులో తన విశ్వరూపాన్ని చూపించారు. విలన్‌ను పట్టుకునేందుకు లుంగీ పైకెత్తి మరీ ‘‘రేయ్ డానీ.. బయటకు రారా నా కొడకా’’ […]

భీమ్లా నాయక్ టీజర్‌లో అది పేలిపోనుందట!

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నుండి మరికాసేపట్లో అదిరిపోయే ట్రీట్ రానున్న సంగతి తెలిసిందే. మలయాళ చిత్రం ‘అయ్యప్పనుమ్ కొషియుమ్’కు రీమేక్‌గా తెరకెక్కుతున్న చిత్రానికి సంబంధించిన ఫస్ట్ లుక్ పోస్టర్ మరియు టైటిల్‌ను చిత్ర యూనిట్ రిలీజ్ చేయనున్నారు. అయితే ఈ సినిమాకు భీమ్లా నాయక్ అనే టైటిల్‌ను దాదాపు ఫిక్స్ చేసినట్లు సోషల్ మీడియాలో తెగ ప్రచారం జరుగుతోంది. కాగా ఈ టీజర్‌లో అదిరిపోయే అంశం మరోటి ఉండబోతున్నట్లు తెలుస్తోంది. ఈ టీజర్‌కు థమన్ అందించిన […]

పవన్‌ను చూసి నవ్వుకున్న బ్యూటీ.. ఫ్యాన్స్ ఏమన్నారంటే!

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్‌కు టాలీవుడ్‌లోనే కాకుండా యావత్ ప్రపంచవ్యా్ప్తంగా ఎలాంటి క్రేజ్ ఉందో ప్రత్యేకించి చెప్పక్కర్లేదు. ఆయనపై కామెంట్ చేయాలంటే ఇతరులు ఒకటికి రెండుసార్లు ఆలోచిస్తారు. అయితే తాజాగా ఓ తెలుగు హీరోయిన్ మాత్రం పవన్ కళ్యాణ్‌ను చూస్తే పిచ్చ కామెడీగా అనిపించిందని కామెంట్ చేసింది. ఈ కామెంట్ చూస్తూ పవన్ ఫ్యాన్స్‌కు ఏ రేంజ్‌లో మండి ఉంటుందో మనం అర్థం చేసుకోవచ్చు. కానీ వారు కూడా ఆమెకు సపోర్ట్‌గా కామెంట్స్ చేస్తు్న్నారు. ఇంతకీ ఈ […]

ఆగస్టు 15 న రాబోతున్న బీమ్లా నాయక్.. !!

పవన్ కళ్యాణ్ పేరు వింటే చాలు అభిమానులకు పండగే పండగే. ఆయన సినిమా రిలీజ్ అంటే చాలు అభిమానుల కోలాహలం మాములుగా ఉండదు. అయితే పవన్ కళ్యాణ్ నటించే కొత్త సినిమా గురించి ఒక మంచి అప్డేట్ వచ్చేసింది. పవన్, రానా కాంబినేషన్‌లో వస్తోన్న తమిళ రీమేక్ చిత్రం అయ్యప్పనుమ్ కోషియమ్ సినిమా మీద అభిమానులు భారీ ఎత్తున ఆశలు పెట్టుకున్నారు. సినిమా ఎప్పుడెప్పుడు రిలీజ్ అవుతుందా అని ఎదురుచూస్తున్నారు. ఈ సినిమా షూటింగ్ కూడా శరవేగంగా పూర్తి చేసే […]

పవన్ ఫ్యాన్స్‌కు డబుల్ ట్రీట్.. మామూలుగా ఉండదట!

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ప్రస్తుతం వరుసబెట్టి సినిమాలు చేస్తూ బిజీగా ఉన్న సంగతి తెలిసిందే. ఇటీవల వకీల్ సాబ్ చిత్రంతో అదిరిపోయే రీఎంట్రీ ఇచ్చిన పవన్, ప్రస్తుతం దర్శకుడు క్రిష్ డైరెక్షన్‌లో ‘హరిహరవీరమల్లు’ అనే సినిమాలో నటిస్తున్నాడు. ఈ సినిమా పూర్తిగాక ముందే దర్శకుడు సాగర్ చంద్ర డైరెక్షన్‌లో మలయాళ సూపర్ హిట్ చిత్రం ‘అయ్యప్పనుమ్ కొషియుమ్’ను తెలుగులో రీమేక్ చేస్తున్నాడు. ఇక ఈ సినిమా తరువాత దర్శకుడు హరీష్ శంకర్ డైరెక్షన్‌లో మరో సినిమా […]

ప‌వ‌న్ టైటిల్‌ను కొట్టేసిన బాల‌య్య భామ‌..వ‌ర్కోట్ అవుతుందా?

విద్యా బాలన్.. ఈ పేరుకు ప‌రిచ‌యాలు అవ‌స‌రం లేదు. స్వర్గీయ నందమూరి తారక రామారావు జీవిత చరిత్ర ఆధారంగా రూపొందిన ఎన్టీఆర్ బయోపిక్ చిత్రంలో బాల‌య్య జోడీగా న‌టించిన విద్యా బాల‌న్‌.. న‌ట‌న ప‌రంగా మంచి మార్కులే వేయించుకుంది. ప్ర‌స్తుతం బాలీవుడ్‌లో వ‌రుస సినిమాలు చేస్తున్న ఈ భామ‌.. ప‌వ‌ర్ స్టార్ ప‌వ‌న్ క‌ళ్యాణ్ హిట్ టైటిల్ కొట్టేసింది. పూర్తి వివ‌రాల్లోకి వెళ్తే.. విద్యాబాలన్, షెఫాలీ షా ప్రధాన పాత్రల్లో సురేష్ దర్శకత్వంలో ఓ చిత్రం తెర‌కెక్కుతోంది. […]

నా వ‌య‌సేంటి..మీ మాట్లేంటి..అంతాపోయింది అంటున్న రేణు!

ప‌వ‌ర్ స్టార్ ప‌వ‌న్ క‌ళ్యాణ్ మాజీ భార్య‌, ఒక‌ప్ప‌టి హీరోయిన్, డైరెక్ట‌ర్‌ రేణు దేశాయ్ గురించి ప్ర‌త్యేకంగా ప‌రిచ‌యాలు అవ‌స‌రం లేదు. సోషల్‌ మీడియాలో ఎంతో యాక్టీవ్‌గా ఉండే రేణు.. సినిమా అప్‌డేట్స్‌తో పాటు వ్యక్తిగత విషయాలను కూడా సోషల్‌ మీడియా ద్వారా అభిమానులతో పంచుకుంటారు. అలాగే అప్పుడప్పుడు త‌న ఫాలోవ‌ర్స్‌తో ముచ్చ‌ట్లు కూడా పెడుతుంటుంది. తాజాగా కూడా రేణూ దేశాయ్ ఇన్ స్టాగ్రాం లైవ్‌లోకి వచ్చారు. దాంతో నెటిజ‌న్లు రేణును ర‌క‌ర‌కాల ప్ర‌శ్న‌లు అడిగారు. అన్నిటికీ […]