పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ చేసిన తప్పు మహేష్‌కు, రవితేజకు కలిసిరావడం ఏంటా..? అని ఆలోచిస్తున్నారా.. అది తెలియాలంటే లేట్ చేయకుండా మ్యాటర్‌లోకి వెళ్లాల్సిందే. పవన్ హీరోగా `బద్రి` సినిమాను తెరకెక్కించి టాలీవుడ్ ఇండస్ట్రీలో దర్శకుడిగా ఎంట్రీ ఇచ్చాడు పూరీ జగన్నాథ్. తొలి సినిమాతోనే బ్లక్ బస్టర్ హిట్ అందుకున్న పూరీ.. మళ్లీ లాంగ్ గ్యాప్ తర్వాత పవన్‌తో `కెమెరామెన్ గంగతో రాంబాబు` మూవీ తీశాడు. అయితే ఆసక్తికర విషయం ఏంటంటే.. ఈ రెండు సినిమాల మధ్యలో […]
Tag: pawan kalyan
పవన్ బర్త్‌డే: మోతమోగిపోనున్న వరుస సర్‌ప్రైజ్‌లు..టైమింగ్స్ ఇవే..!
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్.. ఈ పేరు వింటేనే ఆయన అభిమానుల్లో ఏదో తెలియని వైబ్రేషన్ పుట్టుకొచ్చేస్తుంది. మెగాస్టార్ చిరంజీవి తమ్ముడిగా ఇండస్ట్రీకి పరిచయమైనప్పటికీ.. అతి తక్కువ సమయంలో స్టార్ హీరో అయిపోయారు. సినిమాలు, హిట్టు, ఫట్టుతో సంబంధం లేకుండా భారీ ఫ్యాన్ ఫాలోయింగ్ పెంచుకున్న పవన్ బర్త్‌డే నేడు. ఈ సందర్భంగా ఆయనకు బర్త్‌డే విషెస్ వెల్లువెత్తుతున్నాయి. అభిమానులు సోషల్ మీడియా వేదికగా తెగ హంగామా చేస్తున్నారు. మరోవైపు పవన్ నటిస్తున్న సినిమాల నుంచి వరుస […]
పవన్ బర్త్‌డేకి అక్కడ సందడి చేయబోతున్న సినీ తారలు..!
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ బర్త్‌డే(సెప్టెంబర్ 2) రేపు. ఆయన పుట్టిన రోజు వస్తుందంటే చాలు ఫ్యాన్స్‌లో ఎక్కడ లేని సంబురం వస్తుంది. తమ అభిమాన హీరో బర్త్‌డే గ్రాండ్‌గా సెలబ్రేట్ చేసుకోవడానికి ఫ్యాన్స్ తహతహలాడుతుంటారు. ఇక పవన్ నటిస్తున్న చిత్రాలన్నిటి నుంచీ ఏదో ఒక అప్డేట్ వస్తుంటుంది. ఈ సారి కూడా పవన్ అభిమానుల కోసం ఆయన నటిస్తున్న చిత్రాల నుంచి సర్‌ప్రైజ్ లు సిద్ధం అయ్యాయి. అలాగే మరోవైపు పవన్ పుట్టిన రోజు సందర్భంగా […]
15 నిమిషాల సుఖం కోసం అలా చేయలేనంటున్న రేణూ దేశాయ్..!!
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ మాజీ భార్య, ఒకప్పటి హీరోయిన్, దర్శకురాలు రేణూ దేశాయ్ గురించి ప్రత్యేకంగా పరిచయాలు అవసరం లేదు. మోడలింగ్ రంగంలో నుంచి సినీ ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చిన రేణూ.. తమ మొదటి సినిమా హీరో అయిన పవన్‌ను ప్రేమ వివాహం చేసుకోవడం, విడాకులు తీసుకోవడం, ఆ తర్వాత తన ఇద్దరు పిల్లలను తీసుకుని పూణెకు వెళ్లిపోవడం అంతా తెలిసిందే. ఇక లాంగ్ గ్యాప్ సెకెండ్ ఇన్నింగ్స్ స్టార్ట్ చేసిన రేణూ.. ప్రస్తుతం టీవీ […]
భీమ్లా నాయక్ సౌండ్ మామూలుగా లేదుగా!
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటిస్తున్న తాజా చిత్రం ‘భీమ్లా నాయక్’ కోసం యావత్ ప్రేక్షకులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఈ సినిమాను ఎప్పుడెప్పుడు చూద్దామా అని పవన్ ఫ్యాన్స్ ఎంతో ఆతృతగా ఎదురుచూస్తున్నారు. కాగా ఈ సినిమాతో మరోసారి ఇండస్ట్రీ హిట్ కొట్టాలని పవన్ గట్టిగానే ప్రయత్నిస్తున్నాడు. మలయాళ సూపర్ హిట్ మూవీ ‘అయ్యప్పనుమ్ కొషియుమ్’కు తెలుగు రీమేక్‌గా భీమ్లా నాయక్ చిత్రం వస్తుండటంతో ఈ సినిమాపై ప్రేక్షకులతో పాటు సినీ వర్గాల్లో కూడా మంచి […]
నా దగ్గర ఉండే కథతో పవర్ స్టార్ రేంజిని మార్ చేస్తానంటున్న యువ దర్శకుడు..!
ప్రస్తుతం టాలీవుడ్ లో” శ్రీదేవి సోడా సెంటర్”సినిమా విడుదలై మంచి సక్సెస్ అందుకుంది.ఇక ఈ సినిమా ని డైరెక్టర్ కరుణ్ కుమార్ దర్శకత్వంలో వచ్చిన ఈ చిత్రం పలాస చిత్రం తర్వాత శ్రీదేవి సోడా సెంటర్ సినిమాని నిర్మించడం జరిగింది.ఇక ఈ రెండు చిత్రాలు విభిన్నమైన కథలతో ప్రేక్షకులను బాగా ఆకట్టుకున్నాయి. ప్రస్తుతం డైరెక్టర్ కరుణ కుమార్ తన దగ్గర పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కు ఒక కథ ఉన్నదంటూ చెప్పుకొస్తున్నాడు. శ్రీదేవి సోడా సెంటర్ […]
పవన్ బర్త్ డే.. బండ్ల గణేష్ సర్ప్రైజ్ గిఫ్ట్ రెడీ!
రేపు నెల అనగా సెప్టెంబర్ 2 నా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ బర్త్డే రాబోతోంది. ఈ సందర్భంగా పవన్ కళ్యాణ్ వీరాభిమాని అయిన బండ్ల గణేష్ అభిమానులకు సర్ప్రైజింగ్ ఇవ్వబోతున్నట్లు తాజాగా ప్రకటించారు. హరీష్ శంకర్ దర్శకత్వంలో బండ్ల గణేష్ నిర్మాణంలో పవన్ కళ్యాణ్ హీరోగా నటించిన సినిమా గబ్బర్ సింగ్. ఈ సినిమా బాలీవుడ్ హిట్ దబాంగ్ సినిమాకు అఫీషియల్ రీమేక్ గా తెలుగులో రూపొందించారు. ఈ సినిమాతో అప్పటివరకు ఐరన్ లెగ్ అనే […]
పవన్ హరీష్ శంకర్ సినిమా అప్డేట్ ఆ రోజేనా?
ప్రస్తుతం పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ వరుస సినిమాలతో దూసుకుపోతున్నాడు. వకీల్ సాబ్ సినిమా తర్వాత రీ ఎంట్రీ ఇచ్చిన పవన్ కళ్యాణ్ ఈ సినిమాతో మంచి సూపర్ హిట్ ను అందుకన్నాడు. వరుస సినిమాలతో బిజీ బిజీగా ఉన్నాడు. అయితే ప్రస్తుతం భీమ్లా నాయక్ సినిమాను పూర్తి చేసే పనిలో ఉన్నారు. సాగర్ చంద్ర దర్శకత్వంలో పవన్ కళ్యాణ్ అలాగే దగ్గుపాటి రానా మల్టీ స్టారర్ గా రూపొందుతోంది. ఈ సినిమాకు తమన్ సంగీతం అందిస్తున్నారు. […]
ఆ డైరెక్టర్ కోసం పవన్ మూవీకి ఓకే చెప్పిన బుట్టబొమ్మ..?
పూజా హెగ్డే.. ప్రస్తుతం తెలుగు సినిమాలే కాకుండా హిందీ, తమళ్ భాషల్లోనూ వరుస చిత్రాలు చేస్తూ క్షణం తీరిక లేకుండా గడుపుతున్న సంగతి తెలిసిందే. అయితే ఇప్పుడు ఈ బుట్టిబొమ్మ లిస్ట్‌లో మరి సినిమా చేరినట్టు వార్తలు వస్తున్నాయి. అది కూడా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సినిమా అని తెలుస్తోంది. పూర్తి వివరాల్లోకి వెళ్తే.. పవన్ కళ్యాణ్, డైరెక్టర్ హరీశ్ శంకర్ కాంబోలో ఓ చిత్రం తెరకెక్కనున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించిన […]