పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటిస్తున్న ప్రెస్టీజియస్ పాన్ ఇండియా మూవీ ‘హరిహర వీరమల్లు’ ఇప్పటికే శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాతో పవన్ మరోసారి బాక్సాఫీస్‌పై దండయాత్ర చేసేందుకు రెడీ అవుతున్నాడు. ఇక ఈ సినిమాను దర్శకుడు క్రిష్ తెరకెక్కిస్తుండటంతో ఈ సినిమాపై అంచనాలు ఓ రేంజ్‌లో క్రియేట్ అయ్యాయి. అయితే ఈ సినిమాలో పవన్ ఫ్యాన్స్ ఎవరూ ఊహించిన ఓ సర్‌ప్రైజ్ ఉండబోతున్నట్లు చిత్ర వర్గాల్లో టాక్ వినిపిస్తోంది. ఈ సినిమాలో […]
Tag: pawan kalyan
భవదీయుడు డైలాగ్ లీక్.. ఎలివేషన్ అంటే ఇది!
పవర్ స్టా్ర్ పవన్ కళ్యాణ్ ప్రస్తుతం వరుసబెట్టి సినిమాలు ఏకకాలంలో తెరకెక్కిస్తూ బిజీగా ఉన్నాడు. ఈ సినిమాల్లో దర్శకుడు హరీష్ శంకర్ దర్శకత్వంలో కూడా పవన్ ‘భవదీయుడు భగత్ సింగ్’ అనే సినిమా చేసేందుకు రెడీ అవుతున్నాడు. ఇప్పటికే ఈ సినిమాను అఫీషియల్‌గా అనౌన్స్ చేశారు చిత్ర యూనిట్. ఈ సినిమాను పక్కా యాక్షన్ ఎంటర్‌టైనర్ మూవీగా దర్శకుడు హరీష్ శంకర్ తెరకెక్కించేందుకు రెడీ అవుతున్నాడు. అయితే ఈ సినిమాకు సంబంధించి ఇప్పటివరకు ఎలాంటి అపడేట్ రాకపోవడంతో […]
ఆ హీరో భజన ..మెగా ప్లాన్ వర్క్ అవుట్ అయ్యేనా..?
యస్.. ఇండస్ట్రీలో జరుగుతున్న పనులు చూస్తుంటే అందరు ఇదే కరెక్ట్ అంటున్నారు. జనరల్ గా సినిమాకి పబ్లిసిటీ చేసుకోవడం కామన్ నే. అది కూడా చిన్న సినిమాలకి.. లేక చిన్న హీరోలు..యంగ్ హీరోలు ప్రజల్లో కొత్త అటెన్ షన్ గ్రాబ్ చేయడానికి ..ఇలా చేస్తుంటారు. తమ సినిమా ప్రమోషన్స్ కోసం మరో స్టార్ హీరోని పిలిపించుకోవడం..లేదా ఆయన పేరు వాడుకోవడం వంటివి చేస్తుంటారు. కానీ, ఇక్కడ మెగాస్టార్.. సైతం తన సినిమా ప్రమోషన్స్ కి ఆ స్టార్ […]
పవన్‌ను అందరూ ఒంటరోడ్ని చేసేశారా…!
జనసేన అధినేత పవన్ కళ్యాణ్ విషయంలో రాజకీయంగా విమర్శలు వస్తున్న విషయం తెలిసిందే. ఆయ న చేపట్టి కౌలు రైతుల భరోసా యాత్ర ప్రస్తుతం కొనసాగుతోంది. అయితే.. దీనిపై ముందుగానే… కొన్ని విశ్లే షణలు ఉన్నాయి. దేశవ్యాప్తంగా కౌలు రైతుల సమస్యలుఅనేకం ఉన్నాయని..ఇ ప్పటికిప్పుడు.. జగన్ ప్రభుత్వ హయాంలో వెలుగు చూసినవి కావని.. కొందరు మేధావులే చెప్పారు. అంతేకాదు.. స్వామినాథన్ కమిటీ చేసిన సూచనలు పాటిస్తే.. సరిపోతుందని అంటున్నారు. అయితే.. వీటి వ్యవహారం.. కేంద్రంలో ఉంది. వీటిని […]
ఆ విషయంలో పవన్ అలక.. పట్టించుకోని డైరెక్టర్..?
టాలీవుడ్ లో స్టార్ హీరో ఎవరు అంటే ముందుగా అందరి నోట వినిపించే పేరు పవర్ స్టార్ పవన్ కల్యాణ్. కోట్లకి కోట్ల బడ్జెట్ లు పెట్టి.. సినిమాలు తీయ్యలేకపోయినా.. తీసిన సినిమా ల ద్వారా జనాలకు నాలుగు మంచి విషయాలు చెప్పామా..లేక నాలుగు పనికి వచ్చే సంగతులు గురించి తెలియజేశామా..లేక కడుపుబ్బ నవ్వించామా అనే చూసుకుంటారు కానీ.. సినిమా వల్ల లాభ పడ్డామా..మిగతా సంగతులు నాకెందుకు అని అనుకోని ఏకైక హీరో పవన్ అంటుంటారు అభిమానులు. […]
పెళ్లికి రెడీ అంటోన్న పవన్ హీరోయిన్.. వరుడు కూడా రెడీ!
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా నటించిన కొమురం పులి చిత్రం అందరికీ గుర్తుండే ఉంటుంది. భారీ అంచనాల మధ్య రిలీజ్ అయిన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద అట్టర్ ఫ్లాప్ మూవీగా నిలిచింది. పవన్ సరికొత్త లుక్‌లో కనిపించినా, ఈ సినిమా ప్రేక్షకులను మెప్పించడంలో పూర్తిగా ఫెయిల్ అయ్యింది. ఇక ఈ సినిమాలో బాలీవుడ్ బ్యూటీ నిఖీషా పటేల్ హీరోయిన్‌గా నటించింది. అమ్మడికి ఈ సినిమా తరువాత టాలీవుడ్‌లో మరొక ఆఫర్ అంటూ ఏమీ రాలేదు. […]
పవన్ `మసాలా` కోసం.. నేతల పాట్లు.. ఏం జరిగిందంటే..!
ఏపీ రాజకీయాల్లో మార్పులు జరుగుతున్నాయి. వచ్చే ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని.. రాజకీయ పార్టీలు వ్యూహాలు మారుస్తున్నాయి. ఎప్పటికప్పుడు కొత్త కొత్త వ్యూహాలతో ముందుకు సాగుతున్నాయి. ఈ క్రమం లోనే గత ఎన్నికల్లో ఒంటరిగా పోటీ చేసిన జనసేన, టీడీపీలు, వచ్చే ఎన్నికల్లో కలిసి పోటీ చేయాలని భావిస్తున్నాయి. ఈ పరిణామమే ఏపీలో రాజకీయ చర్చకు దారితీస్తోంది. ముఖ్యంగా ప్రస్తుతం బీజేపీతో టచ్‌లో ఉన్న .. గత రెండేళ్లుగా ఆ పార్టీతో పొత్తు పెట్టుకుని ముందుకు సాగుతున్న.. బీజేపీ […]
ఆ బాధ ను భరించలేక సూసైడ్ చేసుకోవాలి అనుకున్నా..పవన్ సంచలన వ్యాఖ్యలు
వాట్.. పవన్ కళ్యాణ్ సూసైడ్ చేసుకోవాలి అనుకున్నాడా..ఎందుకు..? ఎప్పుడు..? అనే ప్రశన్లు ఇప్పుడు అందరు అడుగుతున్నారు. దానికి కారణం లేకపోనూలేదు. పంటలు సరిగా పండలేక..అర్ధిక ఇబ్బందులుతో విసిగిపోయి..ఆ బాధలు తట్టుకోలేక ఆత్మహత్య చేసుకున్న కొంత మంది కౌలు రైతు కుటుంబాలకు పవన్ తన వంతు సహాయంగా ఐదు కోట్ల రూపాయలను విరాళంగా ప్రకటించిన రైతు కుటుంబాలకు కొంత ఊరట కలిగించారు. దీంతో మరోసారి పవన్ తనకు ప్రజల పట్ల ఉండే ప్రేమను చూపించిన్నట్లైంది. ప్రజలకు సేవా చేయాలంటే […]
పవన్ లేకుండానే మొదలెడుతున్న భవదీయుడు భగత్ సింగ్..?
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఇటీవల ‘భీమ్లా నాయక్’ చిత్రంతో ప్రేక్షకుల ముందుకు వచ్చి అదిరిపోయే హిట్ అందుకున్నాడు. ఇక ఈ సినిమా తరువాత తన నెక్ట్స్ చిత్రాలను వరుసబెట్టి లైన్‌లో పెడుతున్నాడు ఈ స్టార్ హీరో. ఇప్పటికే దర్శకుడు క్రిష్ డైరెక్షన్‌లో హరిహరవీరమల్లు అనే సినిమాలో నటిస్తున్న పవన్, మరోసారి దర్శకుడు హరీశ్ శంకర్ డైరెక్షన్‌లో నటించేందుకు రెడీ అవుతున్నాడు. భవదీయుడు భగత్ సింగ్ అనే ఇంట్రెస్టింగ్ టైటిల్‌తో రాబోతున్న ఈ సినిమాను ఇప్పటికే అనౌన్స్ […]