పవన్, ప్రభాస్ అభిమానులకు ఫ్యూజులు ఎగిరిపోయే అప్డేట్.. వీరిద్దరి కాంబోలో మల్టీస్టారర్..

సినీ ఇండస్ట్రీలో ఇద్దరు స్టార్ హీరోలు కలిసి ఒకే సినిమాలో నటిస్తున్నారంటే ఆ సినిమాపై ఫ్యాన్స్ అంచ‌నాలు మామూలుగా ఉండవు. గతంలో ఎన్టీఆర్, ఏఎన్ఆర్, కృష్ణ, శోభన్ బాబు, కృష్ణంరాజు స్టార్ హీరోలంతా కలిసి నటించగా ఈ మధ్యకాలంలో పవన్ కళ్యాణ్ – వెంకటేష్, మహేష్ బాబు – వెంకటేష్, ఎన్టీఆర్ – రామ్ చరణ్, చిరంజీవి – రవితేజ ఇలా చాలా మల్టీస్టార‌ర్ సినిమాలు తెరకెక్కయి. అన్ని సినిమాలపై రిలీజ్‌కు ముందే భారీ హైప్‌ నెలకొంది. […]