పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఈ పేరుకు టాలీవుడ్ లో ఉన్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఇక రాజకీయాలోను తనదైన ముద్ర వేసుకొని ఏపీ డిప్యూటీ సీఎంగా విధుల నిర్వర్తిస్తున్న బిజీగా ఉంటున్నాడు పవన్ కళ్యాణ్. ఇంత బిజీ స్కెడ్యూల్‌లోను పవన్ తన సినిమాల పరంగా మరోసారి సత్త చాటుకునే ప్రయత్నాలు చేస్తూనే ఉన్నాడు. ఇందులో భాగంగా కొద్దిరోజులుగా హరిహర వీరమల్లు సినిమా షూట్‌లో పవన్ బిజీగా గడుపుతున్న సంగతి తెలిసిందే. అయితే.. […]
Tag: pawan kalyan movie updates
పవన్ కళ్యాణ్ – సురేందర్ రెడ్డి మూవీపై ప్రొడ్యూసర్ ఇంట్రెస్టింగ్ అప్డేట్..!
టాలీవుడ్ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్.. డైరెక్టర్ సురేందర్ రెడ్డి కాంబినేషన్‌లో గతంలో ఓ సినిమాకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన సంగతి తెలిసిందే. ఎస్ఆర్టి ఎంటర్టైన్మెంట్ బ్యానర్‌పై ఈ మూవీ ఆఫిషియల్ అనౌన్స్‌మెంట్ కూడా చేశారు. దాదాపు 3 ఏళ్ల క్రితం ఈ సినిమా పోస్టర్ కూడా రిలీజ్ చేశారు మేకర్స్. అయితే తాజాగా ఈ సినిమా గురించి ప్రొడ్యూసర్ రామ్ తాళ్లూరి క్లారిటీ ఇచ్చారు. తన బ్యానర్‌లో తెరకెక్కిస్తున్న మెకానిక్ రాకీ గ్లింప్స్ రిలీజ్ ఈవెంట్లో […]
వాట్.. పవర్ స్టార్ సినిమాలో విలన్‌గా మెగాస్టారా.. ఇదెక్కడి ట్విస్ట్ రా సామి..!
టాలీవుడ్ స్టార్ హీరో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్‌కు తెలుగు ప్రేక్షకుల్లో ఉన్న ఫ్యాన్ బేస్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఈయన సినిమా ఫస్ట్ షో రిలీజ్ అవుతుంది అంటే థియేటర్స్ వద్ద ఫ్యాన్స్ రచ్చ మాములుగా ఉండదు. అయితే ప్రస్తుతం పవర్ స్టార్ సినిమాల్లోనే కాదు రాజకీయాల్లోనూ దూసుకుపోతున్న సంగతి తెలిసిందే. తాజాగా అయిన ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పగ్గాలు చేపట్టి రాజకీయాల్లో బిజీగా గడుపుతున్నాడు. ఈ క్రమంలో గతంలో పవన్ కళ్యాణ్ […]
పవన్ ఫాన్స్ కు పండగ చేసుకునే న్యూస్.. ఓజీ రిలీజ్ అప్పుడే..
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఈ పేరుకు టాలీవుడ్ లో ఉన్న ఫ్యాన్ ఫాలోయింగ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. పవన్ కళ్యాణ్ సినిమా ఫస్ట్ డే ఫస్ట్ షో రిలీజ్ అయింది అంటే థియేటర్స్ వద్ద ఎలాంటి హంగామా ఉంటుందో అందరికీ తెలుసు. అయితే ఇటీవల పవన్ కళ్యాణ్ నటించిన సినిమాలేవి ఆయన రేంజ్ కు తగ్గట్టుగా హిట్ పడలేదు. ఇక ప్రస్తుతం పవన్ కళ్యాణ్, సుజిత్ డైరెక్షన్లో ఓజి సినిమాలో నటిస్తున్న సంగతి […]