డార్లింగ్ ఫాన్స్ కు అదిరిపోయే అప్డేట్ ఇచ్చిన ‘ కల్కి ‘ మేకర్స్.. మరికొద్ది గంటల్లో అన్‌లైన్ ట్రైలర్ రిలీజ్.. ?!

టాలీవుడ్ రెబల్ స్టార్ ప్రభాస్ ప్రస్తుతం పాన్ ఇండియ‌న్ స్టార్ హీరోగా దూసుకుపోతున్న సంగతి తెలిసిందే. వరుస పాన్ ఇండియా సినిమాలతో బిజీగా గడుపుతున్న ప్రభాస్.. నటిస్తున్న అన్ని సినిమాలలో ప్రస్తుతం ఆడియన్స్ అంతా మోస్ట్ అవైటెడ్ గా ఎదురు చూస్తున్న మూవీ కల్కి. దీపిక పదుకొనే, దిశా పఠాని హీరోయిన్స్ గా , కమల్ హాసన్, అమితాబచ్చన్ లాంటి ప్రధాన తారాగణం అంతా కూడా ఈ సినిమాలో నటిస్తున్నారు. దీంతో సినిమా పై ప్రేక్షకుల మంచి […]

పాన్ ఇండియా స్టార్ సినిమాటోగ్రాఫర్స్ సెంథిల్ కుమార్ భార్య హఠాత్ మరణం.. కారణం అదేనా..?

టాలీవుడ్ లో ఆర్ఆర్ఆర్, బాహుబలి లాంటి పాన్ ఇండియా సినిమాలకు సినిమాటోగ్రాఫర్ గా వ్యవహరించిన ప్రముఖ సినిమాటోగ్రాఫర్స్ సెంథిల్ కుమార్ ఇంట‌ తీవ్ర విషాదం నెలకొంది. అతని భార్య రోహి హఠాత్ మరణం పాలయ్యారు. అయితే సెంథిల్ కుమార్ భార్య యోగా ఉపాధ్యాయురాలుగా పనిచేస్తుంది. ఈ క్రమంలోనే ఆమె ఆరోగ్య పరిస్థితి క్షీణించడంతో ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో చికిత్స పొందుతుంది. కాగా ఆరోగ్య పరిస్థితి విష‌మించ‌డంతో చడంతో ఆమె హఠాత్ మరణం పొందింది. ఈ మరణంతో సైంథిల్ […]

ప్రభాస్ పాన్ ఇండియా మూవీలో ఛాన్స్ కొట్టేసిన మృణాల్ ఠాగూర్.. ఇది కదా జాక్‌పాట్ అంటే..

పాన్ ఇండియ‌న్ స్టార్ హీరో ప్రభాస్ హీరోగా.. నాగ అశ్విన్ ద‌ర్శ‌ఖత్వంలో తెర‌కెక్కుతున్న మూవీ కల్కి 2898 ఏడి. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ సరవేగంగా జరుగుతుంది. సైన్స్ ఫ్రిక్షన్, యాక్షన్ బ్యాక్ డ్రాప్లో థ్రిల్లర్గా రూపొందుతున్న ఈ సినిమా హిందూ.. మైతలాజికల్ జానర్‌లో తెరకెక్కనుంది. ఇందులో భాగంగా ఇతిహాసాల్లో ఉన్న సప్త చిరంజీవులుగా సినీ ఇండస్ట్రీ స్టార్ సెలబ్రిటీలను తీసుకున్నారు. మేకర్స్‌. ఇప్పటికే ఇందులో ఎంతోమంది స్టార్ సెలబ్రిటీస్ నటించబోతున్నారంటూ వార్తలు వైరల్ అయ్యాయి. ఇక […]

బాగా హ‌ర్ట్ అయిన సుకుమార్‌.. ఆగిపోయిన‌ `పుష్ప 2` షూటింగ్!

ప్ర‌ముఖ స్టార్ డైరెక్ట‌ర్ సుకుమార్ ప్ర‌స్తుతం ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ తో `పుష్ప ది రూల్‌` మూవీని తెర‌కెక్కిస్తున్న సంగ‌తి తెలిసిందే. మైత్రీ మూవీ మేక‌ర్స్ బ్యాన‌ర్ పై భారీ బ‌డ్జెట్ తో నిర్మిత‌మ‌వుతున్న ఈ చిత్రం ఇటీవ‌ల సెట్స్ మీద‌కు వెళ్లింది. అయితే ఇప్పుడు అనూహ్యంగా షూటింగ్ నిలిచింది. రీసెంట్ గా మైత్రి మూవీ మేకర్స్ ఆఫీస్ తో పాటు దర్శకుడు సుకుమార్ నివాసంలో ఐటీ సోదాలు జరిగిన విషయం తెలిసిందే. దాదాపు ఐదు […]

ఆ కోరిక తీర‌కుండానే వెళ్లిపోయిన పునీత్‌..రోదిస్తున్న ఫ్యాన్స్‌!

లెజెండ్రీ యాక్టర్ కంఠీరవ రాజ్‌కుమార్ కొడుకుగా ఎంట్రీ ఇచ్చి, శాండల్‌వుడ్ పవర్ స్టార్‌గా ఎదిగిన పునీత్ రాజ్‌కుమార్‌.. కేవ‌లం 46 ఏళ్ల‌కే గుండె పోటుతో నిన్న హఠాన్మరణం చెందిన విష‌యం తెలిసిందే. ఆయ‌న మ‌ర‌ణం కుటుంబ‌స‌భ్యుల‌ను, అభిమానుల‌నే కాదు.. యావ‌ర్ సినీ ప‌రిశ్ర‌మ మొత్తానికి విషాదంలోకి నెట్టేసింది. అయితే అభిమానులు అప్పు అని ముద్దుగా పిలుచుకునే పునీత్‌.. ఓ కోరిక తీరకుండానే ఈ లోకాన్ని విడిచి వెళ్లిపోయారు. పూర్తి వివ‌రాల్లోకి వెళ్తే.. ఈ ఏడాది `యువరత్న` మూవీతో […]