ఎన్టీఆర్ సొంత గడ్డ..వైసీపీ అడ్డా..మళ్ళీ టీడీపీ అస్సామే.!

టీడీపీ వ్యవస్థాపక అధ్యక్షుడు..దివంగత ఎన్టీఆర్ పుట్టిన వూరు నిమ్మకూరు అనే సంగతి అందరికీ తెలిసిందే. ఇక నిమ్మకూరు ప్రస్తుతం పామర్రు నియోజకవర్గంలో ఉంది. అంతకముందు పామర్రు మండలం గుడివాడ నియోజకవర్గంలో ఉండేది. దీంతో అక్కడ ఎన్టీఆర్ పోటీ చేసి సత్తా చాటారు. తర్వాత టి‌డి‌పి హవా కొనసాగుతూ వచ్చింది. నియోజకవర్గాల పునర్విభజన తర్వాత గుడివాడ అలాగే ఉంది..పామర్రు సెపరేట్ నియోజకవర్గంగా ఏర్పడింది. అయితే ఇలా ఎన్టీఆర్ సొంత గడ్డగా ఉన్న పామర్రులో టి‌డి‌పి ఇంతవరకు గెలవలేదు. 2009లో […]

ఎన్టీఆర్ అడ్డాలో కొత్త క్యాండిడేట్..?

ఎన్టీఆర్ పుట్టిన గడ్డ నిమ్మకూరు గ్రామం..పామర్రు నియోజకవర్గంలో ఉన్న సంగతి తెలిసిందే. అయితే పుట్టిన వూరు ప్లేస్ అయిన పామర్రులో ఇంతవరకు టీడీపీ గెలవకపోవడం…ఆ పార్టీ శ్రేణులని బాగా నిరాశపరుస్తుంది. 2008లో పామర్రు నియోజకవర్గం ఏర్పడింది..అప్పటినుంచి అంటే 2009, 2014, 2019 ఎన్నికల్లో టీడీపీ వరుసగా ఓడిపోతూనే వస్తుంది. గత ఎన్నికల్లో దాదాపు 30 వేల ఓట్ల మెజారిటీతో వైసీపీ నుంచి కైలే అనిల్ కుమార్ గెలిచారు. కృష్ణా జిల్లాలో ఇదే హయ్యెస్ట్ మెజారిటీ. అంటే పామర్రులో […]

ఎన్టీఆర్ గడ్డ ఈసారైనా దక్కుతుందా?

పామర్రు నియోజకవర్గం ఎన్టీఆర్ పుట్టిన గడ్డ…నిమ్మకూరు గ్రామం ఈ నియోజకవర్గంలోనే ఉంది. అయితే ఇక్కడ టీడీపీ ఇంతవరకు గెలవలేదు. 2009 ముందు వరకు పామర్రు..గుడివాడ నియోజకవర్గంలో ఉండేది. అప్పుడు గుడివాడలో టీడీపీ సత్తా చాటేది. ఎప్పుడైతే నియోజకవర్గాల పునర్విభజన జరగడం, పామర్రు నియోజకవర్గం ఏర్పడటం, పైగా ఎస్సీ రిజర్వడ్ కావడంతో…ఇక్కడ టీడీపీ బలం తగ్గిపోయింది. 2009లో ఇక్కడ కాంగ్రెస్ గెలిచింది. 2014లో వైసీపీ గెలిచింది..ఇక వైసీపీ తరుపున గెలిచిన ఉప్పులేటి కల్పన టీడీపీలోకి వచ్చారు. అయినా సరే […]

ఆశ‌ల్లేని వ‌ర్ల‌…. నాన్ లోక‌ల్ ఆప్ష‌న్స్‌..!

ఏపీలో అధికార టీడీపీకి త‌ర‌పున మీడియాలో వాయిస్ బ‌లంగా వినిపించే వ్య‌క్తుల్లో వ‌ర్ల రామ‌య్య ఒక‌రు. పార్టీ ప్ర‌తిప‌క్షంలో ఉన్న‌ప్పుడు ప్రెస్‌మీట్ల‌తో టీడీపీ త‌ర‌పున హైలెట్ అయిన వ‌ర్ల‌కు చంద్ర‌బాబు గ‌త ఎన్నిక‌ల్లో టీడీపీకి కంచుకోట అయిన ఎన్టీఆర్ సొంత నియోజ‌క‌వ‌ర్గం పామ‌ర్రు సీటు ఇచ్చారు. ఎన్నిక‌ల మేనేజ్‌మెంట్‌లో ఫెయిల్ అయిన వ‌ర్ల ఆ ఎన్నిక‌ల్లో వైసీపీ అభ్య‌ర్థి ఉప్పులేటి క‌ల్ప‌న చేతిలో 700 ఓట్ల స్వ‌ల్ప తేడాతో ఓడిపోయారు. ఆ త‌ర్వాత చంద్ర‌బాబు వ‌ర్ల కష్టాన్ని […]

చంద్ర‌బాబు ఎత్తును చిత్తు చేసిన కొడాలి నాని

కొడాలి నాని ఈ పేరు చెపితేనే ఫైర్ బ్రాండ్ పొలిటిక‌ల్ లీడ‌ర్ల‌లో ఒక‌డిగా రాజ‌కీయ‌వ‌ర్గాల‌కు గుర్తుకు వ‌స్తాడు. కృష్ణా జిల్లా గుడివాడ‌ను ద‌శాబ్దంన్న‌ర‌గా శాసిస్తోన్న నానిది అక్క‌డ ఓన్లీ వ‌న్ మ్యాన్ షో. పార్టీ ఏదైనా..పార్టీ అధికారంలో ఉన్నా లేక‌పోయినా గెలుపు మాత్రం నానీదే. గ‌తంలో టీడీపీ నుంచి రెండుసార్లు, ప్ర‌స్తుతం వైకాపా నుంచి ఎమ్మెల్యేగా ఉన్న నాని టీడీపీ వ‌ర్గాల‌కు బ‌ద్ధ శ‌త్రువుగా మారాడు. నాని టీడీపీని వీడిన‌ప్పుడు చంద్ర‌బాబుపై తీవ్ర‌స్థాయిలో విమర్శ‌లు చేశారు. అప్ప‌టి […]