లోకేష్ పాదయాత్ర రీస్టార్ట్..బ్రాహ్మణి ఎంట్రీ అక్కడే.!

లోకేష్ యువగళం పాదయాత్ర మళ్ళీ మొదలుకానుంది. ఎక్కడైతే పాదయాత్ర ఆగిందో అక్కడ నుంచే మళ్ళీ పునః ప్రారంభం కానుంది. చంద్రబాబు అరెస్ట్ నేపథ్యంలో లోకేష్ రాజోలులో పాదయాత్ర చేస్తూ మధ్యలోనే ఆపేశారు. ఇక తన తండ్రి కేసులకు సంబంధించి న్యాయ పోరాటం చేస్తూ వస్తున్నారు. అయితే న్యాయ పోరాటం కొనసాగుతూనే ఉంది..కానీ బాబు ఇంకా బయటకు రాలేదు. ఇప్పటికీ ఆయన కేసులు వ్యవహారం ముందుకెళుతూనే ఉంది. అయితే న్యాయ పోరాటం కొనసాగిస్తూనే..పార్టీ పరమైన విషయాల్లో కూడా దూకుడు […]

లోకేష్ పాదయాత్రతో టీడీపీ గ్రాఫ్ డౌన్..నిజమెంత?

లోకేష్ పాదయాత్రతో టీడీపీకి మైలేజ్ రావడం లేదా? ఇంకా టి‌డి‌పి గ్రాఫ్ డౌన్ అయిందా? అంటే వైసీపీ నేతల మాటల్లో మాత్రం టి‌డి‌పి గ్రాఫ్ డౌన్ అయిందనే చెప్పవచ్చు. పాదయాత్రపై మొదట నుంచి వైసీపీ నేతలు విమర్శలు చేస్తూనే ఉన్నారు. అసలు పాదయాత్రలో జనం లేరని, లోకేష్‌ని ప్రజలు పట్టించుకోవడం లేదని వైసీపీ నేతలు విమర్శలు చేస్తున్నారు. తాజాగా వైసీపీ యువ నేత బైరెడ్డి సిద్ధార్థ్ రెడ్డి సైతం..లోకేష్ పై విమర్శలు చేశారు. నారా లోకేష్ పాదయాత్రతో […]

లైన్‌లోకి వచ్చిన లోకేష్..ఎటాకింగ్ స్టార్ట్.!

నిదానంగా నారా లోకేష్ లైన్ లోకి వస్తున్నారు. పాదయాత్రలో స్లో గా అధికార వైసీపీపై ఎటాకింగ్ విమర్శలు మొదలుపెట్టారు. మొదట అనుకున్న మేర పాదయాత్ర హైలైట్ కాలేదు గాని..నిదానంగా పాదయాత్ర పికప్ అవుతుంది..లోకేష్ మాటల దాడి హైలైట్ అవుతుంది. ప్రస్తుతం ఉమ్మడి చిత్తూరు జిల్లాలో లోకేష్ పాదయాత్ర కొనసాగుతున్న విషయం తెలిసిందే. అదే సమయంలో ఓ వైపు పాదయాత్ర చేస్తూ ప్రజా సమస్యలు తెలుసుకుంటూనే..వర్గాల వారీగా ప్రజలతో భేటీ అవుతూ వారి సమస్యలని తెలుసుకుని…అధికారంలోకి రాగానే పరిష్కరిస్తామని […]

లోకేష్ పాదయాత్ర షురూ..టీడీపీకి అధికారం దక్కుతుందా!

నారా లోకేష్ పాదయాత్ర మొదలవుతుంది..మరి కొన్ని గంటల్లో కుప్పం నుంచి లోకేష్ పాదయాత్ర మొదలవుతుంది. అయితే అనేక ఆంక్షల మధ్య లోకేష్ పాదయాత్ర ప్రారంభవుతుంది. అయితే ఈ ఆంక్షల్లో సడలింపులు దొరుకుతాయా? లేక అవేమీ పట్టించుకోకుండా పాదయాత్ర ముందుకెళుతుందా? అనేది చూడాల్సి ఉంది. ఆ విషయం పక్కన పెడితే..పాదయాత్ర ద్వారా టీడీపీని అధికారంలోకి తీసుకు రాగలరా లేదా? అనేది ఇప్పుడు పెద్ద చర్చ నడుస్తోంది. గత ఎన్నికల్లో దారుణంగా ఓడి ప్రతిపక్షానికి పరిమితమైన పార్టీని కొంతమేర చంద్రబాబు […]

లోకేష్ ‘యువగళం’ రెడీ..టీడీపీకి కలిసొస్తుందా?

మొత్తానికి లోకేష్ యువగళం పాదయాత్రకు అన్నీ ఏర్పాట్లు పూర్తి అవుతున్నాయి..జనవరి 27 తేదీన ఉదయం 11 గంటలకు కుప్పంలో లోకేష్ పాదయాత్ర మొదలుకానుంది. పోలీసులు పలు ఆంక్షలు పెట్టిన నేపథ్యంలో పాదయాత్ర ఎలా సాగుతుందనేది ఆసక్తికరంగా మారింది. అయితే పోలీసుల ఆంక్షలని పట్టించుకోకుండా టి‌డి‌పి శ్రేణులు పాదయాత్రకు ఏర్పాట్లు చేస్తున్నాయి. ఇటు లోకేష్ సైతం అదే దూకుడుతో ముందుకెళుతున్నారు. బుధవారం ఇంటిదగ్గర చంద్రబాబు, భువనేశ్వరి ఆశీర్వాదం తీసుకుని, ఎన్టీఆర్ ఘాట్‌కు వెళ్ళి, ఆ తర్వాత కడపకు వెళ్ళి […]

బాబోయ్ ఇవేం రూల్స్..జగన్‌ మాదిరిగానే పాదయాత్ర.!

నారా లోకేష్ పాదయాత్రకు పోలీసులు అనుమతించిన విషయం తెలిసిందే. అయితే పాదయాత్రకు కఠినమైన ఆంక్షలు విధించారు. ఈ రూల్స్ తో పాదయాత్ర చేయడం కష్టమని టీడీపీ నేతలు ఫైర్ అవుతున్నారు. కాళ్ళు కట్టేసి ముందుకెళ్లమని చెబుతున్నట్లుగా పోలీసుల రూల్స్ ఉన్నాయని అంటున్నారు. జనవరి 27 నుంచి కుప్పంలో మొదలుకానున్న లోకేష్ పాదయాత్రకు డి‌జి‌పి పర్మిషన్ ఇచ్చి ఉంటే..రాష్ట్ర వ్యాప్తంగా ఒకే రూల్ ఉండేది..కానీ ఎక్కడకక్కడ సబ్ డివిజన్ పరిధిలో డి‌ఎస్‌పి ద్వారా పర్మిషన్ తీసుకోవాలి. అంటే ప్రతి […]

రాయలసీమపైనే ఫోకస్..పాదయాత్రతో సెట్ అవుతుందా?

రాయలసీమలో అధికార వైసీపీకి బలం ఎక్కువనే సంగతి తెలిసిందే..సీమలో ఉన్న నాలుగు ఉమ్మడి జిల్లాల్లో వైసీపీ స్ట్రాంగ్ గా ఉంది. గత ఎన్నికల్లో సీమ మొత్తం 52 సీట్లు ఉంటే వైసీపీ 49 సీట్లు గెలుచుకుంది..టీడీపీ కేవలం 3 సీట్లు మాత్రమే గెలుచుకుంది. అంటే సీమలో వైసీపీ హవా ఏ మేర ఉందో అర్ధం చేసుకోవచ్చు. ఇప్పటికీ అక్కడ వైసీపీ ఆధిక్యం ఉంది. అయితే వైసీపీకి చెక్ పెట్టి టీడీపీ బలం పెంచడానికి చంద్రబాబు గట్టిగానే కష్టపడుతున్నారు. […]

లోకేష్ పాదయాత్రకు సర్వం సిద్ధం..బ్రేకులు పడతాయా!

టీడీపీ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ పాదయాత్రకు రెడీ అయ్యారు. ఈ నెల 27 నుంచి పాదయాత్ర మొదలుపెట్టనున్నారు. ఇప్పటికే పాదయాత్రకు డీజీపీని అనుమతి కోరిన విషయం తెలిసిందే. ఇక పాదయాత్రకు గ్రీన్ సిగ్నల్ రావడంతో..టీడీపీ శ్రేణులు అన్నీ ఏర్పాట్లు చేసుకున్నారు.  ఈ నెల 27వ తేదీ నుంచి పాదయాత్ర ప్రారంభం కానుంది. పాదయాత్ర 400 రోజుల్లో 4 వేల కిలోమీటర్లు నడవాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. ‘యువగళం’ పేరుతో కుప్పం నుంచి పాదయాత్ర ప్రారంభిస్తారు. అయితే 25వ […]

లోకేష్ పాదయాత్ర..యంగ్ టీం రెడీ..!

తెలుగుదేశం పార్టీని మళ్ళీ అధికారంలోకి తీసుకురావడమే లక్ష్యంగా టీడీపీ అధినేత చంద్రబాబు కష్టపడుతున్న విషయం తెలిసిందే..ఈ వయసులో కూడా విశ్రాంతి లేకుండా కష్టపడుతూ..తమ పార్టీ నేతలని యాక్టివ్ చేస్తున్నారు. ఓ వైపు నియోజకవర్గ ఇంచార్జ్‌లతో వన్ టూ వన్ సమావేశం నిర్వహిస్తూ, నియోజకవర్గాల్లో పరిస్తితులు తెలుసుకుంటూ, మరో వైపు జగన్ ప్రభుత్వ వైఫల్యాలని ఎత్తిచూపుతూ, బాదుడే బాదుడు, ఇదేం ఖర్మ కార్యక్రమాల అంటూ ప్రజల్లోకి వెళుతున్నారు. ఇప్పటికే రోడ్ షో లతో బాబు బిజీగా ఉన్నారు. ఇలా […]