అక్కినేని వారి కోడలు సమంత తొలి వెబ్ సిరీస్ ఫ్యామిలీమ్యాన్-2. ఇటీవలె అమెజాన్ ప్రైమ్‌లో విడుదలైన ఈ వెబ్ సిరీస్ సూపర్ టాక్ తెచ్చుకుంది. ఈ సిరీస్‌లో సమంత రాజీ పాత్రలో అదరగొట్టేసింది. అయితే తాజా సమాచారం ప్రకారం.. సమంత మరో వెబ్ సిరీస్‌కు ఒకే చెప్పినట్టు తెలుస్తోంది. ప్రముఖ ఓటీటీ సంస్థ నెట్ ఫ్లిక్స్ సమంతతో ఓ వెబ్ సిరీస్ చేయాలనుకుంటున్నట్లు ప్రస్తుతం ఓ వార్త నెట్టింట హల్ చల్ చేస్తోంది. సమంత ప్రధాన పాత్రధారిగా […]
Tag: ott
ఓటీటీలో కీర్తి `గుడ్ లక్ సఖి`..క్లారిటీ ఇచ్చేసిన మేకర్స్!
కిర్తి సురేష్ ప్రధాన పాత్రలో తెరకెక్కిన తాజా చిత్రం గుడ్ లుక్ సఖి. నగేష్ కుకునూర్ దర్శకత్వం వహించిన ఈ చిత్రం స్పోర్ట్స్ నేపథ్యంలో తెరకెక్కింది. ఈ చిత్రంలో ఆది పినిశెట్టి, జగపతి బాబు కీలక పాత్రలు పోషించారు. ఓ పల్లెటూరిలో అందరూ దురదృష్టానికి చిహ్నంగా భావించే ఓ అమ్మాయి ఎలా జాతీయస్థాయి రైఫిల్ షూటర్‌గా ఎదిగిందనే కథాంశంతో ఈ సినిమా రూపుదిద్దుకుంది. అయితే కరోనా సెకండ్ వేవ్ కారణంగా ఇప్పట్లో సినిమా థియేటర్లు తెరిచే అవకాశాలు […]
మళ్లీ విడుదలకు సిద్ధమైన నితిన్ `రంగ్ దే`!
యూత్ స్టార్ నితిన్, కీర్తి సురేష్ జంటగా నటించిన చిత్రం రంగ్ దే. వెంకీ అట్లూరి దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని సితారా ఎంటర్‌టైన్‌మెంట్ బ్యానర్‌పై సూర్యదేవర నాగ వంశీ నిర్మించారు. మార్చి 26న విడుదలైన ఈ చిత్రం మిక్స్ట్ టాక్ సొంతం చేసుకుంది. అయితే ఇప్పుడు ఈ చిత్రం మరోసారి విడుదలకు సిద్ధమవుతోంది. ప్రముఖ ఓటీటీ సంస్థ జీ 5 రంగ్ దే స్ట్రీమింగ్ హక్కులను సొంతం చేసుకుంది. ఈ క్రమంలోనే రంగ్ దే ఓటీటీ […]
ఓటీటీ వైపు చూస్తున్న రాఘవేంద్రరావు..పెళ్లి సందDపై న్యూ అప్డేట్?
శ్రీకాంత్ తనయుడు రోషన్, శ్రీలీలా హీరో,హీరోయిన్లుగా దర్శకేంద్రుడు కె. రాఘవేంద్ర రావు దర్శకత్వ పర్యవేక్షణలో గౌరి రోనంకి తెరకెక్కిస్తున్న చిత్రం పెళ్లి సందD 2. శ్రీకాంత్ హీరోగా నటించిన పెళ్లి సందడి సినిమాకి సీక్వెల్ ఈ చిత్రం వస్తోంది. ఈ రొమాంటిక్ మ్యూజికల్ ఎంటర్‌టైనర్ చిత్రాన్ని ఆర్.కె. ఫిలిం అసోసియేట్స్, ఆర్కా మీడియా వర్క్స్ బ్యానర్స్ పై నిర్మించారు. అయితే తాజా సమాచారం ప్రకారం.. ఈ చిత్రానికి పలు ఓటీటీ సంస్థ నుంచి ఈ సినిమాకు క్రేజీ […]
విషాదంలో `అనుకోని అతిథి` మూవీ యూనిట్..ఏం జరిగిందంటే?
ఫహద్ ఫాజిల్, సాయి పల్లవి జంటగా నటించిన తాజా చిత్రం అనుకోని అతిథి. సైకలాజికల్ థ్రిల్లర్ నేపథ్యంలో వివేక్ తెరకెక్కించిన ఈ సినిమాలో ప్రకాశ్ రాజ్, అతుల్ కులకర్ణి కీలక పాత్రలు పోషించారు. ఈ చిత్రాన్ని అన్నంరెడ్డి కృష్ణకుమార్ నిర్మించారు. మే 28 నుంచి ఆహా ఓటీటీ వేదికపై ఈ సినిమా స్ట్రీమింగ్ కానుంది. అయితే విడుదలకు ముందే ఊహించని విషాయం చోటు చేసుకుంది. ఈ చిత్రానికి నిర్మాతగా వ్యవహరించిన అన్నం రెడ్డి కృష్ణ కుమార్ ఈరోజు […]
`క్యాబ్ స్టోరీస్` ట్రైలర్ విడుదల చేసిన తమన్నా!
బిగ్ బాస్ బ్యూటీ దివి వైద్య, శ్రీహాన్ జంటగా నటించిన చిత్రం `క్యాబ్ స్టోరీస్`. కేవీఎన్ రాజేష్ దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని ఇమేజ్ స్పార్క్ ప్రొడక్షన్ పతాకంపై ఎస్. కృష్ణ నిర్మించారు. లవ్, సస్పెన్స్ థ్రిల్లర్‌గా తెరకెక్కిన ఈ చిత్రంలో గిరిధర్, ప్రవీణ్, ధన్‌రాజ్ తదితరులు కీలక పాత్రలు పోషించారు. మే 28 నుంచి ఓటీటీ స్పార్క్ లో విడుదల కానుంది. ఈ నేపథ్యంలో టాలీవుడ్ మిల్కీ బ్యూటీ తమన్నా క్యాబ్ స్టోరీస్ ట్రైలర్‌ని విడుదల […]
బిజినెస్ మ్యాన్‌తో ప్రియమణి ఎఫైర్..అసలు మ్యాటర్ ఏంటంటే?
ప్రియమణి.. ఈ పేరుకు పరిచయాలు అవసరం లేదు. ఈ మధ్య సెకెండ్ ఇన్నింగ్స్ స్టార్ట్ చేసిన ఈ భామ.. ప్రస్తుతం వరుస సినిమాలతో దూసుకుపోతోంది. టీవీ షోలు, సినిమాలు, వెబ్ సిరీస్ చేస్తూ ఫుల్ బిజీ బిజీగా గడుపుతోంది. ఇక ఈమె నటించిన హిందీ వెబ్ సిరీస్ ది ఫ్యామిలీ మ్యాన్. మనోజ్ బాజ్‌పాయ్ కీలక పాత్రలో తెరకెక్కిన ఈ యాక్షన్ థ్రిల్లర్ వెబ్ సిరీస్ 2019న అమెజాన్ ప్రైమ్‌లో విడుదలై సంచలన విజయాన్ని సొంతం చేసుకుంది. […]
ఓటీటీలో మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్‌లర్..క్లారిటీ ఇచ్చిన మేకర్స్!
అక్కినేని అఖిల్, పూజా హెగ్డే జంటగా నటించి తాజా చిత్రం మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్‌లర్. బొమ్మరిల్లు భాస్కర్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ రొమాంటిక్ కామెడీ మూవీని అల్లు అరవింద్ సమర్పణలో జీఏ2 పిక్చర్స్ బ్యానర్ మీద బన్నీవాస్, దర్శకుడు వాసు వర్మ కలిసి నిర్మిస్తున్నారు. ఈ చిత్రం జూన్ 19న ప్రపంచవ్యాప్తంగా విడుదలకావాల్సి ఉంది. కానీ, ప్రస్తుతం కరోనా పరిస్థితులు అనుకూలించకపోవడంతో.. ఈ చిత్రాన్ని ఓటీటీలో విడుదల చేయబోతున్నట్టు గత కొద్ది రోజులుగా ప్రచారం జరుగుతోంది. ఓ […]
ఫ్యామిలీ మ్యాన్ 2 ట్రైలర్ సరికొత్త రికార్డు!
మనోజ్ బాజ్‌పాయ్, ప్రియమణి ప్రధాన పాత్రల్లో రాజ్ అండ్ డీకే తెరకెక్కించిన వెబ్ సిరీస్ ది ఫ్యామిలీ మ్యాన్ 2. గతంలో వచ్చిన ది ఫ్యామిలీ మ్యాన్ సీక్వెల్‌గా ఈ సిరీస్‌ను తెరకెక్కించారు. ఈ సిరీస్‌లో సమంత అక్కినేని రాజీ అనే ఉగ్రవాది పాత్ర పోషించింది. ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ సిరీస్ జూన్ 4న అమెజాన్ ప్రైమ్‌లో స్ట్రీమింగ్ కానుండగా.. తాజాగా ట్రైలర్ విడుదల చేశారు. అయితే ఈ ట్రైలర్ ఇండియన్ ఓటీటీ హిస్టరీలోనే […]