పీవీ సింధు కి ఇష్టమైన వంటకం ఏమిటంటే..?

తెలుగు తేజం పీవీ సింధు పేరు ప్రస్తుతం దేశవ్యాప్తంగా మార్మోగిపోతోంది. జపాన్ రాజధాని టోక్యో వేదికగా జరుగుతున్న విశ్వ క్రీడా సంబురంలో భారత్ జెండాను ఎగురవేసిన సింధు పట్ల ప్రశంసల వర్షం కురుస్తోంది. ప్రధాని, సీఎంలు, మంత్రులు, సినీ ప్రముఖులు ఆమెను అభినందిస్తుండగా, సోషల్ మీడియా వేదికగా నెటిజన్లు ఆమెను పొగుడుతున్నారు.   ఒలింపిక్స్‌లో రెండు కాంస్య పతకాలు సాధించిన క్రీడాకారణిగా పీవీ సింధు రికార్డు సృష్టించింది. ఇకపోతే ఆమె టోక్యో నుంచి స్వదేశానికి రాగా ప్రముఖులు, […]

ఈరోజు జరగబోయే ఇండియా ఒలంపిక్ క్రీడల లైవ్ అప్డేట్స్ ఫలితాలు..

ఈరోజు 20 20 టోక్యో ఒలంపిక్స్ లో జరగబోయే భారత దేశ షెడ్యూల్ ని ఫలితాలను మనం ఇక్కడ తెలుసుకోవచ్చు. ఇప్పటివరకు భారత దేశం లో టోక్యో ఒలంపిక్స్ కి సంబంధించిన తొమ్మిదవ రోజు ఫలితాలు కూడా వెల్లడించడం జరిగింది. ఇప్పుడు పదవరోజు జరగబోయే క్రీడల లైవ్ అప్డేట్స్ ఫలితాల గురించి తెలుసుకుందాం.. ఇక ఇప్పటికే మహిళల హాకీ విభాగంలో భారత్ సెమీఫైనల్లోకి ప్రవేశించింది. ఆస్ట్రేలియా మహిళా జట్టును 1- 0 పాయింట్ తేడాతో ఓడించి, సగౌరవంగా […]

టోక్యో ఒలంపిక్స్ లో చరిత్ర సృష్టించిన భారత మహిళా హాకీ జట్టు..

టోక్యోలో 2020 ఒలంపిక్స్ జరుగుతున్న విషయం తెలిసిందే .నిన్న, నేడు భారతదేశంలో ఎంతో మంది ఉత్కంఠతో ఎదురు చూస్తున్న అథ్లెట్ గేమ్స్ ప్రారంభమయ్యాయి. నిన్న అనగా 20 21 ఆగస్టు 1 వ తేదీన భారతదేశానికి చెందిన పురుష విభాగంలో భారత జట్టు చరిత్ర సృష్టించగా, నేడు ఆస్ట్రేలియాపై మహిళా జట్టు కూడా గెలిచి, చరిత్ర సృష్టించి సెమీ ఫైనల్ కు చేరుకుంది. ఈరోజు ఉదయం జరిగిన మ్యాచ్ లో ఆస్ట్రేలియా, భారత్ మధ్య జరిగిన మహిళ […]

చివరి వరకు పోరాడిన తెలుగు తేజం.. హోరాహోరీ పోరులో సింధు ఓటమి

టోక్యో వేదికగా జరుగుతున్న ఒలింపిక్స్‌లో బ్యాడ్మింటన్ సెమీస్‌లో తెలుగు తేజం పీవీ సింధు చివరి వరకు పోరాడింది. భారత్ తరఫున విజయ పతాకం ఎగురవేసేందుకు కృషి చేసింది. కానీ, చివరకు ఓటమి పాలైంది. చైనాకు చెందిన తై జు యింగ్, సింధు మధ్య తొలి సెట్ పోరు రసవత్తరంగా నడిచింది. మొదట్లో తై జుయింగ్ పై పీవీ సింధు ఆధిక్యం కనబరిచినప్పటికీ చివరలో వెనక పడింది. తొలి సెట్‌లో ఇద్దరు ప్లేయర్స్ పీవీ సింధు, తై జు […]

క‌రోనా వైరస్ వల్ల ప్రేక్ష‌కులు లేకుండానే టోక్యో ఒలింపిక్స్‌..!

కరోనా మ‌హ‌మ్మారి యావత్ ప్రపంచాన్ని వణికిస్తోంది. రోజు రోజుకు క‌రోనా వైరస్ బారిన‌ ప‌డి ఎందరో చనిపోతున్నారు. ఈ క్రమంలో అనేక దేశాలు విందులు, వినోదాలకు సంబంధించిన కార్యక్రమాలు పై నిషేధం విధించాయి. చివరికి ఐపీఎల్ లాంటి టోర్నీల‌ను కూడా ప్రేక్ష‌కులు లేకుండానే జరిగిపోతున్నాయి. ఇలాగే గ‌త సంవత్సరం జ‌రుగాల్సి ఉన్న, టోక్యో ఒలింపిక్స్ ఈ ఏడాదికి వాయిదా పడింది. కానీ ఈసారి కూడా టోక్యో ఒలింపిక్స్ ప్రేక్ష‌కులు లేకుండానే జరపనున్నారని సమాచారం. ఈ విషయాన్ని టోక్యో […]

సెహ్వాగ్ చెప్పుతో కొట్టాడు.

అవును మైదానంలోనే కాదు మైదానం బయట కూడా సెహ్వాగ్ దూకుడు ముందు మిగిలిన వారు దిగదుడుపే.బ్యాట్ పట్టుకుని ప్రపంచమంతా బౌలర్లకు చుక్కలు చూపి ఎన్నో నిద్రలేని రాత్రులు గడిపేలా చేసిన మన డాషింగ్ బ్యాట్స్ మెన్ వీరేందర్ సెహ్వాగ్ ఆటకు వీడ్కోలు చెప్పాక కూడా ఎప్పటికప్పుడు వార్తల్లో నిలుస్తున్నాడు.అయితే ప్రతిసారి సెహ్వాగ్ మన దేశ ఆత్మగౌరం పెరిగేలా చేయడం ఆయన గొప్పతనానికి నిదర్శనం. ఇక అసలు విషయానికి వస్తే పియర్స్ మోర్గాన్ అనే ఇంగ్లాండ్ జర్నలిస్ట్ ట్విట్టర్ […]

నీ ఆటకు సలాం..నీ పోరాటానికి గులాం

తెలుగింటి ఆడపడుచు..భరతమాత ముద్దుబిడ్డ పూసర్ల వెంకట సింధు బంగారు పతాక వేటలో ఓటమిని చవి చూసింది.అయితేనేం బంగారు పథకం కంటే విలువైన పోరాటాన్ని స్ఫూర్తి ని కనబరిచి మా బంగారం నువ్వే అనే లా 100 కోట్ల మందిచే నిందింపచేసింది. ఒలింపిక్స్ లో రజతం నెగ్గిన తొలి భారతీయ మహిళగా రికార్డ్ సృష్టించింది మన సింధు.హోరాహోరీగా సాగిన ఫైనల్ లో సింధూ 21-19, 12-21, 15-21 తేడాతో స్పెయిన్ నెంబర్ వన్ కరోలిన మారిన్ చేతిలో పోరాడి […]

క్రికెట్ ను ఒలింపిక్స్ లో చూడబోతున్నామా!

శ్వక్రీడల్లో క్రికెట్‌ కూడా ఓ భాగం కానుంది. 2024లో రోమ్‌ ఆతిథ్యం ఇవ్వనున్న ఒలింపిక్స్‌లో ఈ మెగా ఈవెంట్‌ నిర్వహణకు బిడ్‌ను దాఖలు చేశారు. ఈ విషయాన్ని ఇటాలియన్‌ క్రికెట్‌ బోర్డు చీఫ్‌ సైమన్‌ గాంబినో వెల్లడించారు. దీన్ని ఐసిసి వార్షిక సమావేశంలో ఖరారు చేసే అవకాశాలున్నాయి. రోమ్‌ ఒలింపిక్స్‌కు ఆతిథ్యం ఇస్తుందని, ఇందులో క్రికెట్‌ను కూడా చేర్చామని, పూర్తి కమిట్‌మెంట్‌తో ఈ నిర్ణయాన్ని ఆర్గనైజింగ్‌ కమిటీ ప్రకటించిందని ఫెడరాయిజన్‌ క్రికెట్‌ ఇటాలియానా (ఎఫ్‌సిఐ) అధ్యక్షుడు గాంబినో […]