ఇటీవల టాలీవుడ్ లో రీరిలీజ్ ట్రెండ్ బాగా నడుస్తోంది. ఈ నేపథ్యంలోనే టాలీవుడ్ ప్రిన్స్ మహేష్ బాబు, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ పాత సినిమాలతో బాక్సాఫీస్ వద్ద పోటీ పడేందుకు సిద్ధం అవుతున్నారు. పూర్తి వివరాల్లోకి వెళ్తే.. మహేష్ బాబు కెరీర్ లో సూపర్ హిట్ గా నిలిచిన చిత్రాల్లో `ఒక్కడు` ఒకటి. ఇందులో భూమిక హీరోయిన్ గా నటించింది. గుణశేఖర్ డైరెక్షన్ లో ఎం.ఎస్ రాజు నిర్మాతగా తెరకెక్కిన ఈ సినిమా.. భారీ బడ్జెట్ […]
Tag: okkadu movie
సంక్రాంతి బరిలో మహేష్ సినిమా.. పండగ చేసుకుంటున్న ఫ్యాన్స్!
వచ్చే ఏడాది సంక్రాంతి బరిలో నటసింహం నందమూరి బాలకృష్ణ, మెగాస్టార్ చిరంజీవి, విజయ్ దళపతి, అజిత్ వంటి స్టార్ హీరోలు పోటీ పడబోతున్న సంగతి తెలిసిందే. అయితే ఇప్పుడు సంక్రాంతి పోరులో టాలీవుడ్ ప్రిన్స్ మహేష్ బాబు కూడా దిగబోతున్నాడు. అసలు ఇంతకీ విషయం ఏంటంటే.. ఇటీవల టాలీవుడ్ లో రీ రిలీజ్ ట్రెండ్ బాగా నడుస్తున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలోనే కొన్ని నెలల క్రితం మహేష్ నటించిన పోకిరి సినిమాను రీ రిలీజ్ చేయగా […]
మహేష్ లేకుండానే మహేష్ బ్లాక్ బస్టర్ కు సీక్వెలా..!!
మహేష్ బాబు కెరీర్ ని నిలబెట్టిన సినిమాలలో ఒక్కడు సినిమా కూడా ఒకటి. ఈ సినిమాతో మహేష్ బాబు ఓవర్ నైట్ కి స్టార్ హీరోగా మారిపోవడమే కాకుండా మాస్ సినిమాలు చేయగలననే కాన్ఫిడెంట్ కూడా పెరిగిపోయింది. ఎన్నో ప్లాపులతో సతమతమవుతున్న సమయంలో ఒక్కడు సినిమా మహేష్ ను నిలబెట్టేలా చేసింది. ఈ చిత్రానికి డైరెక్టర్ గుణశేఖర్ దర్శకత్వం వహించారు. ఈ సినిమా 2003లో ఎటువంటి అంచనాలు లేకుండా విడుదలై మంచి విజయాన్ని అందుకుంది. ఈ సినిమాని […]