నాగ చైతన్య పాలిట యమ దూతలులా మారిన ఇద్దరు హీరోలు.. కొంప ముంచేస్తున్నారు కదరా సామీ..!

ఎస్ ప్రజెంట్ ఇదే న్యూస్ ఇప్పుడు టాలీవుడ్ ఇండస్ట్రీలో వైరల్ గా మారింది . పాపం ఇన్నాళ్ళకి లేక లేక హిట్ కొట్టడానికి చాలా కష్టపడుతూ నాగచైతన్య ఒక సినిమాకి కమిట్ అయ్యాడు . ఆ సినిమా కోసం చాలా కష్టపడుతున్నాడు. మరీ ముఖ్యంగా రాత్రి పగలు నిద్ర తేడా లేకుండా .. ఆ సినిమా కోసం ప్రాణం పెట్టి నటిస్తున్నాడు . అయితే తీరా ఆ సినిమా రిలీజ్ టయానికి పెద్ద ప్రాబ్లమ్స్ ఫేస్ చేయాల్సిన […]

పవన్ ఫ్యాన్స్ కు వరుస శుభ‌వార్త‌లు.. ఆ రెండు సినిమాల అప్డేట్స్ ఒకేసారి..?!

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా ఎన్నో స్పెషల్ ఎలిమెంట్స్‌తో తెరకెక్కుతున్న మూవీ ఉస్తాద్‌ భగత్ సింగ్. హరీష్ శంకర్ డైరెక్షన్‌లో తెరకెక్కుతున్న ఈ సినిమాపై తాజాగా ఓ అప్డేట్ నెటింట వైర‌ల్‌గా మారింది. ఈ నెల 19న ఈ మూవీ నుంచి గ్లింప్స్ రిలీజ్ కానున్నట్లు తెలుస్తోంది. పొలిటికల్ డైలాగ్స్ తో ఈ ఈ గ్లింప్స్ రూపొందుతున్నాయని జోరుగా నెటింట ప్రచారం సాగుతుంది. ఇక మైత్రి మూవీ ప్రొడ్యూసర్లు పవన్ కళ్యాణ్ డబ్బింగ్ చెప్తున్న ఫోటోలతో […]

పవన్ కళ్యాణ్ అన్ని సినిమాల్లో ‘ OG ‘ కే ఫస్ట్ ప్రయారిటీ.. ఆ మూవీ ఎందుకంత స్పెషల్ అంటే..?

పవన్ కళ్యాణ్ ప్రస్తుతం చేస్తున్న, చేయబోయే సినిమాల లైన‌ప్ చాలా పెద్ద‌గా ఉందన సంగతి తెలిసిందే. అందులో ఎప్పుడో మొదలైన హరిహర వీరమల్లు, ఉస్తాద్ భ‌గ్ సింగ్‌, OG ఇంకా లైన్లోనే ఉన్నాయి. అయితే ఎలక్షన్ నేపథ్యంలో ఈ సినిమాలకు కాస్త బ్రేక్ ఇచ్చినా.. పవన్ కళ్యాణ్ ఫ్రీ అయిన తర్వాత మొదట ప్రయారిటీ ఇచ్చి పూర్తి చేసే సినిమా ఏంటి అనే అంశం ప్రస్తుతం నెట్టింట హాట్ టాపిక్ గా మారింది. అయితే విశ్వాసనీయ వర్గాల […]

పవన్, తారక్ లతో తలపడనున్న చైతన్య.. తట్టుకొని నిలబడతాడా..

టాలీవుడ్ హీరో అక్కినేని నాగచైతన్య ప్రధాన పాత్రలో.. సాయి పల్లవి హీరోయిన్గా నటిస్తున్న మూవీ తండేల్‌. చందు మొండేటి డైరెక్షన్‌లో గీత ఆర్ట్స్ బ్యానర్ పై అల్లు అరవింద్ ఈ సినిమా ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిస్తున్నారు. ఇప్పటికే ఈ సినిమా నుంచి ఫస్ట్ లుక్ తో పాటు ఎసెన్స్ ఆఫ్ తండెల్ అంటూ గ్లింప్స్‌ కూడా రిలీజై భారీ రెస్పాన్స్ అందుకున్నాయి. ఇక నాచురల్ బ్యూటీ సాయి పల్లవి, చైతన్య కాంబోలో గతంలో వచ్చిన లవ్ స్టోరీ సినిమా […]

పవన్ ఫాన్స్ కు పండగ చేసుకునే న్యూస్.. ఓజీ రిలీజ్ అప్పుడే..

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఈ పేరుకు టాలీవుడ్ లో ఉన్న ఫ్యాన్ ఫాలోయింగ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. పవన్ కళ్యాణ్ సినిమా ఫస్ట్ డే ఫస్ట్ షో రిలీజ్ అయింది అంటే థియేటర్స్ వద్ద ఎలాంటి హంగామా ఉంటుందో అందరికీ తెలుసు. అయితే ఇటీవల పవన్ కళ్యాణ్ నటించిన సినిమాలేవి ఆయన రేంజ్ కు తగ్గట్టుగా హిట్ పడలేదు. ఇక ప్రస్తుతం పవన్ కళ్యాణ్, సుజిత్ డైరెక్షన్లో ఓజి సినిమాలో నటిస్తున్న సంగతి […]

పవన్ కళ్యాణ్ ” ఓజి ” మూవీకి మరో టైటిల్ రిజిస్టర్.. ఇక ఊచకోత స్టార్ట్..!

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా యంగ్ అండ్ టాలెంటెడ్ హీరోయిన్ ప్రియాంక అరుళ్ మోహన్ హీరోయిన్గా దర్శకుడు సుజిత్ దర్శకత్వంలో తెరకెక్కనున్న మాస్ అండ్ యాక్షన్ మూవీ ” ఓజీ “. ఈ సినిమాపై పవన్ అభిమానులతో పాటు ఆడియన్స్ లో కూడా మంచి అంచనాలు నెలకొన్నాయి. ఇక ఈ సినిమాకి మరో టైటిల్ కూడా ఉండనున్నట్లు తెలుస్తుంది. గతంలోనే ఈ సినిమాకి మరో పవర్ఫుల్ టైటిల్ ఉండబోతుందని మేకర్స్ కన్ఫర్మ్ చేసిన సంగతి తెలిసిందే. […]

పవన్ ‘ ఓజీ ‘ని పక్కనపెట్టి.. నానితో మాఫియా స్టోరీ కి ప్లాన్ చేస్తున్న సుజిత్..

డైరెక్టర్ సుజిత్ ప్రస్తుతం పవన్ కళ్యాణ్ తో ఓజి సినిమాలు తెరకెక్కిస్తున్న సంగతి తెలిసిందే. ఈ మూవీ ఇప్పటికీ 70% షూటింగ్ పూర్తి చేసుకుంది. పవన్ కళ్యాణ్ రాజకీయాల్లో బిజీగా ఉన్న నేపథ్యంలో సినిమా వాయిదా పడింది. కేవలం 15 రోజులు పవన్‌ డేట్స్ ఇస్తే సినిమా పూర్తి అయిపోతుంది. దీంతో రిలీజ్ డేట్ ని కూడా ఆగస్టులో ఫిక్స్ చేయాలని భావిస్తున్నారు. ఏప్రిల్ లో ఏపీలో ఎన్నికలు పూర్తవుతాయి. వెంటనే షూటింగ్ పూర్తి చేసి ఆగస్టులోపు […]

OG సినిమాపై అలాంటి వ్యాఖ్యలు చేసిన బాలీవుడ్ హీరో..!!

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటించిన తాజా చిత్రాలలో OG సినిమా కూడా ఒకటి..ఈ సినిమా కోసం అభిమానులు చాలా ఆత్రుతగా ఎదురు చూస్తున్నారు. డైరెక్టర్ సుజిత్ దర్శకత్వంలో ఈ చిత్రాన్ని డి వివి ఎంటర్టైన్మెంట్ బ్యానర్ పైన నిర్మిస్తూ ఉన్నారు. ఈ చిత్రంలో పవన్ కి జోడిగా హీరోయిన్ ప్రియాంక అరుణ్ మోహన్ నటిస్తున్నది. ఈ సినిమా షూటింగ్ ప్రస్తుతం వేగంగా జరుగుతూ ఉన్నది. యాక్షన్ ఎంటర్టైన్మెంట్ గా వస్తున్న ఈ చిత్రం ముంబైలో సాగే […]

సలార్-2 రిలీజ్ డేట్ పై క్లారిటీ వచ్చేది ఆరోజే..!!

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ డైరెక్టర్ ప్రశాంత్ నీల్ కాంబినేషన్లో వస్తున్న భారీ బడ్జెట్ చిత్రం సలార్.. పాన్ ఇండియా రేంజిలో ఈ సినిమాని డిసెంబర్ 25న విడుదల చేయబోతున్నారు. ప్రపంచవ్యాప్తంగా ఈ సినిమా కోసం చాలామంది అభిమానుల సైతం ఎదురుచూస్తూ ఉన్నారు. Kgf సినిమాల తర్వాత డైరెక్టర్ ప్రశాంత్ నిల్ తెరకెక్కిస్తున్న సినిమా కావడంతో భారీగా అంచనాలు ఏర్పడ్డాయి. ఇప్పటికే ఈ సినిమా బిజినెస్ మొత్తం పూర్తి అయినట్లుగా తెలుస్తోంది. RRR సినిమా కంటే ఎక్కువగా […]