జనతా గ్యారేజ్.. ఈ టైటిల్ జనాలకు బాగా ఎక్కేసింది. అసలు సినిమాకు ఈ టైటిల్ పెట్టడం వెనక కారణాలు చెప్పేసాడు డైరెక్టర్ కొరటాల శివ. 1980 వ. దశకం లో ఈ పేరుని బాగా వాడేవారట. జనతా ఖాదీ, జనతా టైలర్, ఇలాంటి పేర్లు ఇంక్కా చాల వాటికీ వాడేవారట. అంతే కాదు జనతా ధియేటర్ అని కూడా ఎక్కడో చూశారట. జనత అంటే జనం అని ఆయనకథ జనానికి సంబంధించిందే కాబట్టి ఆ పేరు పెట్టాను. […]
Tag: NTR
మితిమీరిన అభిమానం నాకొద్దు: NTR
యంగ్ టైగర్ ఎన్టీఆర్ పవన్ కల్యాణ్ అభిమాని వినోద్ హత్యపై తారక్ తొలిసారిగా స్పందించాడు. అభిమానం అభిమానంలానే ఉండాలని తారక్ చెప్పాడు. మితిమీరిన అభిమానం ఉండకూడదని సూచించాడు. అలాంటి అభిమానులు నాకొద్దని ఎన్టీఆర్ తెలిపాడు. తాము కేవలం రెండుగంటల వినోదాన్ని అందించే నటులం మాత్రమేనని, అభిమానాన్ని అభిమానంగానే చూడాలని కోరాడు. అందరూ ముం దుగా దేశాన్ని తరువాత తల్లిని, భార్య బిడ్డలని, స్నేహితులని ఆ తరువాతే హీరోలని అభిమానించాలని సూచించాడు.
జనతా గ్యారేజ్ లో ఎవరెక్కువ?
‘జనతా గ్యారేజ్’ సినిమాలో హీరోయిన్లుగా నటిస్తున్నారు సమంత, నిత్యామీనన్‌లు. అయితే ఈ సినిమాలో సమంతది మెయిన్ హీరోయిన్ రోల్, నిత్యా సెకండ్ హీరోయిన్ అనే విషయం తెలిసిందే. కానీ ఎక్కడా ఇంతవరకూ సమంత సినిమా ప్రమోషన్‌కి సంబంధించి బయటికి రాలేదు. ప్రోమోస్‌లో కూడా ఎక్కువగా నిత్యా సందడే కనిపిస్తోంది. ప్రమోషన్స్‌లో కూడా నిత్యా యాక్టివ్‌గా ఉంటోంది. అయితే ఎక్కువ ప్రాధాన్యత సమంత కన్నా నిత్యాకే ఉండనుందా? అనే డౌట్ వస్తోంది ప్రేక్షకులకి. గతంలో ఈ ఇద్దరూ కలిసి […]
గ్యారేజ్ సెన్సార్ రిపోర్టు కెవ్వు కేక
‘జనతా గ్యారేజ్’ సినిమా షూటింగ్ కార్యక్రమాలు పూర్తి చేసుకుని షూటింగ్ అనంతరం సెన్సార్ బోర్డుకెళ్లింది. సెన్సార్ బోర్డు ఈ సినిమాకి యు/ఎ సర్టిఫెకేట్ ఇచ్చింది. దాంతో ఈ సినిమాపై ఇప్పటివరకూ ఉన్న అంచనాలను మించి భారీగా అంచనాలు పెరిగాయి. సెన్సార్ బోర్డు అందించిన పోజిటివ్ రిపోర్టుతో చిత్ర బృందం కాన్ఫిడెన్స్ మరింత రెట్టింపయ్యింది. ఇంతవరకూ కొరటాలకు ఫ్లాప్ అనేదే లేదు. అన్నీ హిట్ సినిమాలే. ప్రబాస్‌కు ‘మిర్చి’ సినిమాతో హిట్ ఇచ్చాడు. మహేష్‌కు ‘శ్రీమంతుడు’తో భారీ హిట్ […]
ఎన్టీఆర్ ని అలా ఎప్పుడూ చూసుండరు
నటనలో ఎన్టీయార్‌ది కొత్త స్టైల్. మాస్ అప్పీల్ ఉన్న హీరో ఎన్టీయార్. కొరటాల శివ డైరెక్షన్‌లో వస్తోన్న ‘జనతా గ్యారేజ్’ సినిమాలో ఎన్టీయార్‌లోని కొత్త యాంగిల్ బయటికి వచ్చిందట. అయితే గతంలో ‘టెంపర్’, నాన్నకు ప్రేమతో’ సినిమాలతోనే ఎన్టీయార్ తన నట విశ్వరూపాన్ని చూపించాడు. అయితే ఈ సినిమాలో కొరటాల మరో కొత్త యాంగిల్‌ని ఎన్టీఆర్ నుండి రాబట్టాడట. ఈ విషయాన్ని ముద్దుగుమ్మ నిత్యామీనన్ ప్రత్యక్షంగా చెబుతోంది. ఈ సినిమాలో సెకండ్ హీరోయిన్‌గా నటిస్తోంది నిత్యామీనన్. ఈ […]
వినోద్ ని చంపింది ఎన్టీఆర్ అభిమానా?
ఇద్దరు వ్యక్తుల మధ్య తమ అభిమాన హీరోల పై వుండే వ్యామోహం చిలికి చిలికి గాలివానలా మారి ఒకరి ప్రాణం బలిగొంది.వినోద్ రాయల్ ని కర్ణాటక రాష్ట్రం కోలార్ సమీపం లో హత్యకు గురయిన విషయం తెలిసిందే.అయితే అసలు వీరిద్దరి మధ్యా ఏ విషయమై గొడవ మొదలైంది అన్నది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. తిరుపతికి చెందిన వినోద్ పవన్ కళ్యాణ్ కి వీరాభిమాని.ఎంతగా ఆంటే ఓ చేతిపై పవనిజం అని ఇంకో చేతి పై అమ్మ అని […]
జనతా గ్యారేజ్ అదిరి పోయిందట.
టాలీవుడ్ లో మధ్యకాలం లో ఎప్పుడెప్పుడా అని బాగా ఎదురు చూసే సినిమా జనతా గారేజ్. అభిమానులు ఎన్నో ఆశలు పెట్టుకున్న ఈ చిత్రం సెప్టెంబర్ 1వ తేదీన విడుదలకు సిద్ధంగా ఉంది. అయితే ‘జనతా గ్యారేజ్ ఫస్ట కాపీ వచ్చేసింది. ఈ సినిమాను యూకే, యూఏఈల్లోని నిర్మాతలు, డిస్ట్రిబ్యూటర్లకు ప్రదర్శించారని, సినిమా చూసిన వారి ఆనందానికి హద్దుల్లేకుండా పోయానని లండన్‌లోని ఇండియన్ సినిమా మ్యాగజైన్ ఎడిటర్ ఉమైర్ సంధు పేర్కొన్నారు. సినిమా చాలాబాగుందని, ఎన్టీఆర్ సినిమాలలో […]
గ్యారేజ్ కి చంద్రబాబు సెంటిమెంట్!
మాములుగా సగటు మనిషికి సెంటిమెంటు 100 కి 50 పాళ్ళుంటే అదే సినిమా వాళ్ళకి మాత్రం 100 కి 100 పాళ్ళు సెంటిమెంట్ ని నమ్ముతారు.అంత బలంగా సెంటిమెంట్ ఆంటే వాళ్ళకో సెంటిమెంట్ మరి.అది సినిమా పేరైనా..విడుదల తేదీ అయినా.వారమైనా.పేరులోని అక్షరాలయినా..వాటి అంకె అయినా సెంటిమెంట్ ఆంటే సెంటిమెంట్.అంత స్ట్రిక్ట్ గా ఫాలో అవుతారు సినిమా వాళ్ళు. ఇక అసలు విషయానికి వస్తే ఎన్టీఆర్ కెరీలోనే అత్యంత విపరీతమైన అంచనాలతో రాబోతోన్న కొరటాల శివ దర్శకత్వం వహించిన […]
