జనతా గ్యారేజ్ సినిమా విడుదలకు సిద్ధమయ్యింది. ఈ సినిమాలో సంచలన దర్శకుడు రామ్‌గోపాల్ వర్మ సినిమాల్లో ఉండే కలర్ షేడ్ కనిపిస్తోంది. అదే తరహాలో యాక్షన్ ఎపిసోడ్స్ కూడా కనిపిస్తున్నాయి. దాంతో అలనాటి వర్మ ‘శివ’ సినిమా తరహాలో కొరటాల శివ ‘జనతా గ్యారేజ్’ని రూపొందించాడా? అని సినీ పరిశ్రమలో చర్చించుకుంటున్నారు. అదే కనుక నిజమైతే అప్పట్లో వర్మ సినిమాలు సృష్టించిన సెన్సేషనే వేరు. అందులో ‘శివ’ సినిమా సంచలనం మరో ఎత్తు. ఇప్పటికే జస్ట్ టీజర్‌తోనే […]
Tag: NTR
ఇరువురి భామల నడుమ ఎన్టీఆర్
యంగ్ టైగర్ ఎన్టీఆర్-కొరటాల శివ కాంబినేషన్‌లో వస్తున్న మూవీ ‘జనతా గ్యారేజ్’. ఈ సినిమా షూటింగ్.. ఇపుడు దాదాపుగా కంప్లీట్ అయిపోయింది. రీసెంట్ గా కేరళ వెళ్లి పాటలు పాడుకున్న హీరో హీరోయిన్ల ఫోటోలను పోస్టర్ల రూపంలో విడుదల చేసింది చిత్రబృందం. ఆగస్ట్ 12న ఆడియో లాంచ్ నేపథ్యంలోనే ఈ పోస్టర్లను విడుదల చేశారు. కేరళ ప్రకృతి అందాల మధ్య హీరోహీరోయిన్లు పరుగెడుతున్న ఈ చిత్రం అందరినీ ఆకట్టుకుంటోంది. షార్ట్ డ్రస్‌లో సమంత, మోడ్రన్ లుక్‌లో నిత్యా […]
ఒక్క సినిమా రెండు క్లైమాక్స్‌లు
ఎన్టీఆర్ హీరోగా వస్తోన్న ‘జనతా గ్యారేజ్’ సినిమాలో మోహన్‌లాల్ కీలకపాత్రలో నటిస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాను ఒకేసారి తెలుగు, కన్నడంలో విడుదల చేయాలని అనుకుంటున్నారు. అయితే ఇక్కడే అసలు ట్రిస్ట్ ఉంది. టాలీవుడ్‌లో ఎన్టీఆర్ స్టార్ హీరో. అందుకే సినిమాకి కీలక పాత్ర మోహన్‌లాల్ అయినా, హీరోగా ఎన్టీఆర్‌కే ఎక్కువ ప్రాధాన్యం ఉంటుంది. అయితే కన్నడంలో విడుదల చేసే స్టోరీకి క్లైమాక్స్ లైన్ మార్చినట్లు సమాచారం. ఎందుకంటే అక్కడ మోహన్‌లాల్ సూపర్‌స్టార్. తమ స్టార్ హీరోని […]
సమంత, నిత్యా కాంబో సెంటిమెంట్
ఎన్టీఆర్ హీరోగా తెరకెక్కుతోన్న చిత్రం ‘జనతా గ్యారేజ్’ సినిమాలో ఇప్పటికే భారీ తారాగణం నటిస్తోంది. సినిమాకి యంగ్ టైగర్ ఎన్టీఆర్ నటన ఒక ఎత్తైతే, మలయాళ్ సూపర్‌స్టార్ మోహన్‌లాల్ నటన మరో ఎత్తు. ఇద్దరికిద్దరూ పోటీ పడి నటించారట ఈ సినిమాలో. సమంత, నిత్యామీనన్ పాత్రలు కూడా తమ అందచందాలతో ఆకట్టుకోవడమే కాకుండా, నటనకు ప్రాధాన్యత ఉండేలాగే డిజైన్ చేశారట. అంతేకాదు ఈ సినిమాలో భారీ డైలాగులు, భారీ భారీ సెట్టింగులతో ఫైట్లు అదిరిపోయాయట. ఈ నెల […]
ఎన్టీఆర్ రికార్డ్ – 30వేల ఫోటోలు
ఎన్టీఆర్ ‘జనతా గ్యారేజ్’ సినిమాలో నటిస్తున్న సంగతి తెలిసిందే. అయితే ఈ సినిమాకి విడుదలకు ముందే అనేక రికార్డులు నమోదవుతున్నాయి. ఈ సినిమా టీజర్‌ని తిలకించిన వారి సంఖ్య సామాజిక మాధ్యమంలో ఒక రికార్డయ్యింది. తాజాగా మరో రికార్డు తోడయ్యింది. ఫ్యాన్స్‌తో ఎన్టీఆర్ దిగిన ఫోటోలు 30వేలకు చేరాయి. ‘జనతా గ్యారేజ్’ సెట్‌లో ఎన్టీఆర్‌ని చూడడానికి వచ్చిన ఫ్యాన్స్‌తో జూనియర్ కాదనకుండా ఫోటోలు దిగాడట. ఫ్యాన్స్‌తోనే కాకుండా చాలా మంది సెలబ్రిటీస్‌తో కూడా ఎన్టీఆర్ ఫోటోలు దిగాడు. […]
ఎన్టీఆర్ సమంత కి 26 లింకేంటి?
జనతా గ్యారేజ్ రిలీజ్ కి సిద్ధమవుతోంది.సెప్టెంబర్ 2 న సినిమా గ్రాండ్ గా రిలీజ్ కానుంది.ప్రస్తుతం కేరళలో వాటర్ ఫాల్ దగ్గర ఎన్టీఆర్ సమంతలపై పాట చిత్రీకరణ జరుగుతోంది.దీనికి సంబంధించి సమంత ఓ రేంజ్ లో వాటర్ ఫాల్ దగ్గర సందడి చేస్తున్న దృశ్యాలు బయటపెట్టింది. అయితే ఎన్టీఆర్ ఇప్పటికే 25 సినిమాలు పూర్తి చేసేసాడు.తన 25 వ సినిమా నాన్నకు ప్రేమతో ద్వారా భారీ హిట్ కొట్టేసాడు ఎన్టీఆర్.ఇంకో వైపు సమంతాకూడా తన చివరి చిత్రం […]
సమంత ఎన్టీఆర్ వాటర్‌ఫాల్ సందడి!
‘జనతా గ్యారేజ్’ షూటింగ్ కేరళలో జోష్‌గా సాగిపోతోంది. అక్కడే ఓ వాటర్‌ఫాల్స్ లొకేషన్‌లో హీరోహీరోయిన్లు ఎన్టీఆర్-సమంతాలపై ఓ పాట కోసం కొన్ని సన్నివేశాలు చిత్రీకరించారు. స్క్రిప్ట్ ప్రకారం.. నీటి జడిలో ఎన్టీఆర్-సమంతాలు తడవాలి. ఈ సీన్ పూర్తైన తర్వాత.. సమంతా ఓ రేంజ్‌లో సందడి చేసిందట. డైరక్టర్ కొరటాల శివను కూడా బలవంతంగా వాటర్‌ఫాల్ కిందకు లాక్కొచ్చి తడిపేసిందట. ఈ చిత్రాలన్నీ సోషల్‌మీడియాలో పోస్ట్ చేసి.. తన అల్లరిని అభిమానులకు మరోసారి వివరించింది అందాల సామ్.
అవార్డిచ్చారు..హక్కులు కొట్టేశారు
చాలా ప్రముఖ మీడియా ఛానల్స్ ఉన్న మన తెలుగులో.. సినిమాలను కొనుక్కో వాలంటే మాత్రం ముగ్గురే ముగ్గురు. మా టివి.. జీ తెలుగు.. జెమిని టివి తప్పిస్తే అసలు మిగిలిన వారు శాటిలైట్ బిజినెస్ లో మాత్రం వేలు పెట్ట ట్లేదు. ఇకపోతే ఇప్పుడు ”జనతా గ్యారేజ్” శాటిలైట్ రైట్ల గురించి మాట్టాడుకోవా ల్సిన సమయం వచ్చేసింది. ఇప్పటికే సినిమాను సెప్టెంబర్ 2న వితౌట్ ఎనీ డౌట్ రిలీజ్ చేస్తున్నట్లు ప్రకటించేశాడు కొరటాల శివ. అందుకే ఈ […]