యంగ్‌టైగర్ ఎన్టీఆర్ జై లవకుశ సినిమా రేపు ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ అవుతోన్న విషయం తెలిసిందే. ఈ సినిమా ప్రీమియర్ షోలు ఓవర్సీస్లో ఈ రోజు నుంచే స్టార్ట్ అవుతున్నాయి. ఇక ఈ సినిమా ఓవర్సీస్తో పాటు ప్రపంచవ్యాప్తంగా 36 దేశాల్లో రిలీజ్ అవుతోంది. దీంతో అక్కడ కూడా సెన్సార్ నిబంధనల ప్రకారం ఈ సినిమాను సెన్సార్ బోర్డు మెంబర్లకు ప్రదర్శించారు. ఇక దుబాయ్‌లో సెన్సార్ బోర్డు మెంబర్, ఇండియన్ సినిమాల క్రిటిక్ ఉమైర్ సంధు ఈ సినిమా […]
Tag: NTR
‘ లవకుశ ‘ ప్రీమియర్లకు నో పర్మిషన్…. ఏం జరిగింది..!
టాలీవుడ్లో అగ్ర హీరోల సినిమాలకు బెనిఫిట్ షోలు పడడం సహజం. రెండు తెలుగు రాష్ట్రాల కంటే ఓవర్సీస్లోనే ముందుగా ఈ షోలు పడుతుంటాయి. ఇక ఏపీ, తెలంగాణలో తమ అభిమాన హీరో సినిమా ఫస్ట్ షో చూసేందుకే అభిమానులు సినిమా రిలీజ్ ముందు రోజు అర్ధరాత్రి నుంచే థియేటర్ల వద్ద పడిగాపులు కాస్తుంటారు. అయితే గత కొద్ది రోజులుగా హైదరాబాద్‌లో పెద్ద హీరోల సినిమాలకు అర్ధరాత్రి ప్రీమియర్లు వేసేందుకు పోలీసులు అనుమతులు ఇవ్వడం లేదు. పవన్‌కళ్యాణ్ కాటమరాయుడు […]
‘ జై లవకుశ ‘ లో పాలిటిక్స్‌పై ఎన్టీఆర్ కామెంట్
టాలీవుడ్ యంగ్‌టైగర్ ఎన్టీఆర్ ఏం చేసినా, ఏం మాట్లాడినా అది కేవలం సినిమాలకు మాత్రమే వర్తించదు. ఎన్టీఆర్ డైలాగులపై కేవలం సినిమా రంగంలోనే కాకుండా రాజకీయ కోణంలో కూడా చర్చకు వస్తుంటాయి. అలాగే ఎన్టీఆర్ సినిమాల్లో డైలాగులపై కూడా రాజకీయ కోణంలో చాలా సార్లు చర్చలకు వస్తుంటాయి. ఎన్టీఆర్ తెలుగు రాష్ట్రాల రాజకీయాలను శాసించిన బలమైన నందమూరి ఫ్యామిలీ నుంచి రావడంతో సహజంగానే ఆయన్ను సినిమా కోణంలోనే కాకుండా రాజకీయ కోణంలో కూడా చూస్తుంటాం. ఈ క్రమంలోనే […]
ఎన్ని కోట్లు వస్తే ‘ జై లవకుశ ‘ హిట్ అవుతుందో తెలుసా…
టాలీవుడ్ యంగ్ టైగర్ ఎన్టీఆర్ లేటెస్ట్ మూవీ జై లవకుశ. ఎన్టీఆర్ కెరీర్లోనే ఫస్ట్ టైం ట్రిఫుల్ రోల్ చేస్తుండడంతో ఈ సినిమా షూటింగ్ స్టార్ట్ అయినప్పటి నుంచే భారీ హైప్ తెచ్చుకుంది. ఎన్టీఆర్ చివరి మూడు సినిమాలు ఒకదానిని మించి మరొకటి హిట్ అయ్యాయి. దీంతో ఈ సినిమా రూ. 115 కోట్ల ప్రి రిలీజ్ బిజినెస్ చేసింది. ఈ బిజినెస్‌లో తెలుగు థియేట్రికల్ రైట్స్ రూ.86 కోట్లు ఉండగా తెలుగు శాటిలైట్ హక్కులు రూ […]
బాహుబలి రేంజ్లో ‘ జై లవకుశ ‘ …. ఎన్టీఆర్ ఖాతాలో అరుదైన రికార్డు
యంగ్ టైగర్ ఎన్టీఆర్ సునామి మొదలైంది. మూడు విభిన్న పాత్రల్లో నటించి మెప్పించేందుకు ఎన్టీఆర్ ‘జై లవకుశ’ చిత్రంతో మరో మూడు రోజుల్లో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. ఇప్పటికే ఎన్నో రికార్డులను తన ఖాతాలో వేసుకున్న ఈ సినిమా భారీ ఎత్తున రిలీజ్ అవుతోంది. కేవలం తెలుగు రాష్ట్రాల్లోనే 90 శాతంకు పైన థియేట్లలో రిలీజవుతోందని సమాచారం. ఇక నైజాంలోనూ రికార్డ్ స్థాయిలో రిలీజ్ అవుతూ సరికొత్త రికార్డును తన ఖాతాలో వేసుకోనుంది. ఎన్టీఆర్ చివరి సినిమా […]
‘ జై లవకుశ ‘ ను టెన్షన్ పెడుతోన్న బ్యాడ్ సెంటిమెంట్
యంగ్‌టైగర్ ఎన్టీఆర్ జై లవకుశ సినిమా మరో మూడు రోజుల్లో థియేటర్లలోకి దిగనుంది. భారీ అంచనాల మధ్య తెరకెక్కిన ఈ సినిమా రిజల్ట్ ఎలా ఉంటుందా ? అన్న టెన్షన్ ఎన్టీఆర్ అభిమానులను వేధిస్తోంది. అసలు మ్యాటర్ ఏంటంటే ఎన్టీఆర్ మూడు వరుస సినిమాలతో ఫుల్ ఫామ్‌లో ఉన్నా, ఈ సినిమాకు అన్ని బాగానే ఉన్నా డైరెక్టర్ బాబి ట్రాక్ రికార్డు ఇప్పుడు అందరిని టెన్షన్ పెడుతోంది. బాబి తొలి సినిమా పవర్ అంత గొప్ప సినిమా […]
‘ జై లవకుశ ‘ లో ఈ ఒక్క సీన్‌కు ఫీజులు ఎగరాల్సిందే… మేజర్ హైలెట్
టాలీవుడ్ యంగ్‌టైగర్ జూనియర్ ఎన్టీఆర్ కెరీర్లోనే భారీ ప్రి రిలీజ్ బిజినెస్‌తో పాటు భారీ అంచనాల మధ్య రిలీజ్ అవుతోంది జై లవకుశ. ఎన్టీఆర్ మూడు వరుస హిట్లతో ఉండడంతో ఈ సినిమాకు రూ. 112 కోట్ల ప్రి రిలీజ్ బిజినెస్ జరిగింది. ఈ నెల 21న ఈ సినిమా భారీ ఎత్తున రిలీజ్ అవుతోంది. ఎన్టీఆర్ కెరీర్లోనే తొలిసారి ట్రిబుల్ రోల్ చేస్తుండడంతో నందమూరి, ఎన్టీఆర్ అభిమానులతో పాటు టాలీవుడ్ సినీజనాలు కూడా ఈ సినిమా […]
‘ జై లవకుశ ‘ స్వింగ్ జరా ఐటెం సాంగ్ డ్యాన్స్ కుమ్మేసిన తారక్-తమ్మూ (వీడియో)
యంగ్ టైగర్ ఎన్టీఆర్ లేటెస్ట్ సినిమా జై లవకుశలోని ఐటెం సాంగ్ ఊరించి ఊరించి ఈ రోజు రిలీజ్ చేశారు. తమన్నాతో ఐటెం సాంగ్ అనగానే ఎన్టీఆర్ అభిమానులు ఏ రేంజ్లో ఊహించుకున్నారో ఈ సాంగ్ కూడా అదే రేంజ్లో ఉన్నట్టు అర్థమవుతోంది. 45 సెకన్ల వీడియోలో ఎన్టీఆర్, తమన్నా డ్యాన్స్ అదరగొట్టేశారు. తమన్నా అందచందాలతో ఓ ఊపు ఊపేసింది. ఈ సాంగ్‌లో ఎన్టీఆర్, తమన్నా ఎలా ఉండబోతున్నారో ? రివీల్ అయ్యింది. తమన్నా లుక్ తో […]
‘ జై లవకుశ ‘ పొలిటికల్ సెటైర్లు ఎవరికో…!
యంగ్‌టైగర్ ఎన్టీఆర్ నటించిన జై లవకుశ సినిమా మరో ఐదు రోజుల్లో థియేటర్లలోకి రాబోతుంది. సినిమా భారీ అంచనాల మధ్య వస్తుండడతో అటు నందమూరి, ఎన్టీఆర్ అభిమానులకే కాకుండా యావత్ టాలీవుడ్ సినీ అభిమానులతో పాటు ఏపీలోని రాజకీయవర్గాలు కూడా సినిమాపై ఆసక్తితో వెయిట్ చేస్తున్నారు. సెన్సార్ కార్యక్రమాలు కంప్లీట్ చేసుకున్న ఈ సినిమా యూ / ఏ సర్టిఫికెట్ సొంతం చేసుకుంది. ఎన్టీఆర్ మూడు వరుస హిట్లతో ఉండడంతో గతంలో ఎన్టీఆర్ సినిమాలకు జరగని రేంజ్లో […]