బిగ్ అప్డేట్‌..ఎన్టీఆర్ 30వ సినిమా ఆ స్టార్ డైరెక్ట‌ర్‌తోనే!

యంగ్ టైగ‌ర్ ఎన్టీఆర్ ప్ర‌స్తుతం ద‌ర్శ‌క‌ధీరుడు రాజ‌మౌళి తెర‌కెక్కిస్తున్న `ఆర్ఆర్ఆర్‌` చిత్రంలో రామ్ చ‌ర‌ణ్‌తో క‌లిసి న‌టిస్తున్న సంగ‌తి తెలిసిందే. ఈ చిత్రం షూటింగ్ శ‌ర‌వేగంగా జ‌రుగుతోంది. ఈ సినిమా త‌ర్వాత ఎన్టీఆర్ త‌న 30వ సినిమా ఏ డైరెక్ట‌ర్‌తో చేస్తాడ‌న్న‌ ఆస‌క్తి అంద‌రిలోనూ నెల‌కొంది. గ‌త కొంత కాలంగా మాట‌ల మాంత్రికుడు త్రివిక్ర‌మ్‌తో ఎన్టీఆర్ సినిమా ఉంటుంద‌ని జోరుగా ప్ర‌చారం జ‌రుగుతున్న వేళ‌.. కొర‌టాల శివ పేరు తెర‌పైకి వ‌చ్చింది. దీంతో అంద‌రిలోనూ స‌స్పెన్స్ నెల‌కొంది. […]

త్రివిక్ర‌మ్ వ‌ర్సెస్ కొర‌టాల‌..ఎన్టీఆర్ ఓటు ఎవ‌రికో?

యంగ్ టైగ‌ర్ ఎన్టీఆర్ ప్ర‌స్తుతం ద‌ర్శ‌క‌ధీరుడు రాజ‌మౌళి తెర‌కెక్కిస్తున్న `ఆర్ఆర్ఆర్‌` చిత్రంలో న‌టిస్తున్న సంగ‌తి తెలిసిందే. ఈ చిత్రం షూటింగ్ శ‌ర‌వేగంగా జ‌రుగుతోంది. ఈ సినిమా త‌ర్వాత ఎన్టీఆర్ త‌న 30వ సినిమా ఏ డైరెక్ట‌ర్‌తో చేస్తాడ‌న్న‌ ఆస‌క్తి అంద‌రిలోనూ నెల‌కొంది. గ‌త కొంత కాలంగా మాట‌ల మాంత్రికుడు త్రివిక్ర‌మ్‌తో ఎన్టీఆర్ సినిమా ఉంటుంద‌ని జోరుగా ప్ర‌చారం జ‌రుగుతున్న వేళ‌.. కొర‌టాల శివ పేరు తెర‌పైకి వ‌చ్చింది. ఎన్టీఆర్ త‌న త‌దుప‌రి సినిమా కొర‌టాల‌తోనే చేస్తాడ‌ని వార్త‌లు […]

rrr

`ఆర్ఆర్ఆర్‌` నుంచి మ‌రో అదిరిపోయే అప్డేట్..‌?

యంగ్ టైగ‌ర్ ఎన్టీఆర్‌, మెగా ప‌వ‌ర్ స్టార్ రామ్ చ‌ర‌ణ్ హీరోలుగా ద‌ర్శ‌క‌ధీరుడు రాజ‌మౌళి తెర‌కెక్కిస్తున్న తాజా చిత్రం `ఆర్ఆర్ఆర్(రౌద్రం రణం రుధిరం)‌`. ఈ చిత్రాన్ని డీవీవీ ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్‌లో డీవీవీ దానయ్య భారీ బ‌డ్జెట్‌తో పాన్ ఇండియా లెవ‌ల్‌లో నిర్మిస్తున్నారు. ఈ చిత్రం చరణ్ సరసన బాలీవుడ్ భామ ఆలియా భట్, ఎన్టీఆర్ సరసన బ్రిటన్ మోడల్ ఒలివియా మోరిస్ నటిస్తున్నారు. ప్ర‌స్తుతం షూటింగ్ శ‌ర‌వేగంగా జ‌రుపుకుంటున్న ఈ చిత్రం అక్టోబర్ 13న విడుదల కానుంది. […]

ఎన్టీఆర్, అఖిల్‌ల‌పై వ‌ర్మ షాకింగ్ కామెంట్‌..ఏకిపారేస్తున్న నెటిజ‌న్స్‌!

రామ్ గోపాల్ వ‌ర్మ‌.. ఈ పేరుకు ప‌రిచ‌యాలు అవ‌స‌రం లేదు. ఎప్పుడూ ఏదో ఒక విష‌యంపై వివాస్ప‌ద వ్యాఖ్య‌లు చేస్తూ వార్త‌ల్లో నిలుస్తుంటారు వార్మ‌. అయితే తాజాగా యంగ్ టైగ‌ర్ ఎన్టీఆర్‌, అక్కినేని అఖిల్ ను ఉద్దేశిస్తూ వ‌ర్మ షాకింగ్ కామెంట్ చేశాడు. ఒక ఈవెంట్‌లో ఎన్టీఆర్, అఖిల్ కలిసి సరదగా ముచ్చటించుకుంటున్న వీడియోని షేర్ చేసిన వ‌ర్మ ఇక హీరోయిన్ల భవిష్యత్తు కష్టల్లో పడినట్లే.. అంటూ ఇండైరెక్ట్‌గా కామెంట్ పెట్టాడు. ఎన్టీఆర్ సరదాగా అఖిల్ తొడపై […]

మ‌రింత ఆల‌స్యం కానున్న ఎన్టీఆర్ షో..నిరాశ‌లో అభిమానులు?

ప్ర‌స్తుతం యంగ్ టైగ‌ర్ ఎన్టీఆర్ రాజ‌మౌళి ద‌ర్శ‌క‌త్వంలో `ఆర్ఆర్ఆర్` సినిమా చేస్తున్న సంగ‌తి తెలిసిందే. భారీ అంచ‌నాలు నెల‌కొన్న ఈ సినిమా షూటింగ్ శ‌ర‌వేగంగా జ‌రుగుతోంది. ఇదిలా ఉంటే.. ఎన్టీఆర్ వెండితెర‌తో పాటు బుల్లితెర‌పై సైతం ప్రేక్ష‌కుల‌ను అల‌రించేందుకు సిద్ధ‌మైన సంగ‌తి తెలిసిందే. జెమిని టీవీలో ప్రసారం కానున్న ‘ఎవరు మీలో కోటీశ్వరులు’ ఐదో సీజన్ కు ఎన్టీఆర్ హోస్ట్‌గా వ్య‌వ‌హ‌రించ‌నున్నారు. ఇప్ప‌టికే దీనిపై అధికారిక ప్ర‌క‌ట‌న కూడా రాగా.. ఈ షోపై భారీ అంచ‌నాలు నొల‌కొన్నాయి. […]

అవ్వని ఒట్టి రూమర్స్ అంటున్న మేకర్స్..!

ప్రస్తుతం యంగ్ టైగర్ ఎన్టీఆర్ దర్శకడు రాజమౌళితో పాన్ ఇండియన్ మల్టీస్టారర్ చిత్రం చేస్తున్నాడు. త్వరలోనే ఈ చిత్రం విడుదల కానుంది. అలాగే ఈ భారీ చిత్రం అనంతరం ఎన్టీఆర్ సాలిడ్ మూవీస్ కూడా లైనప్ పెట్టుకుని రెడీగా ఉన్నాడు. మరి ఇదిలా ఉండగా గతంలో తారక్ మరియు త్రివిక్రమ్ ల కాంబో నుంచి మరో ఇంట్రెస్టింగ్ ప్రాజెక్ట్ తెరకెక్కడం కూడా కన్ఫర్మ్ అయ్యింది. ఇప్పటికే త్రివిక్రమ్ స్క్రిప్ట్ తో సహా క్యాస్టింగ్ ను కూడా ఫైనల్ […]

rrr

ఆర్‌ఆర్‌ఆర్ అసలు కథ ఏంటి ..?

దర్శకధీరుడు ఎస్‌.ఎస్‌.రాజమౌళి బాహుబలి చిత్రం తర్వాత తెరకెక్కిస్తోన్న సినిమా ఆర్‌ఆర్‌ఆర్‌. టాలీవుడ్ ప్రముఖ స్టార్‌ హీరోలు యంగ్‌టైగర్‌ ఎన్టీఆర్‌, మెగాపవర్‌స్టార్‌ రామ్‌చరణ్‌ కాంబినేషన్‌లో రూపొందుతోన్న చిత్రం. తాజాగా ట్రిపులార్‌ కథకు సంబంధించిన వార్త ఒక్కటి హల్చల్ చేస్తుంది. అది ఏంటంటే, రాజమౌళి ఆర్ఆర్‌ఆర్ చిత్రాన్ని పునర్జన్మల నేపథ్యంలో తెరకెక్కిస్తున్నాడట. అల్లూరి సీతారామరాజు 1897 పుట్టి 1924లో చనిపోతాడు. అలాగే కొమురం భీమ్‌ 1901లో పుట్టి 1940లో చనిపోతాడు. ఈ ఇద్దరు స్వాతంత్ర సమర యోధులు మళ్లీ 1940 […]

త్రివిక్రమ్‌, ఎన్టీఆర్‌ మూవీకి బ్రేక్..!?

టాలీవుడ్ యంగ్‌ టైగర్‌ ఎన్టీఆర్‌ ప్రస్తుతం ఎస్‌ఎస్‌ రాజమౌళి దర్శకత్వంలో ఆర్‌ఆర్‌ఆర్‌ చిత్రం చేస్తున్నాడు. ఈ చిత్రం తరువాత ఎన్టీఆర్‌, మాటల మాంత్రికుడు త్రివిక్రమ్‌తో ఓ సినిమా చేస్తున్నట్లు వార్తలు వచ్చాయి. కానీ ఇప్పుడు తాజాగా ఓ షాకింగ్‌ న్యూస్‌ బయటకు వచ్చింది. ఈ క్రేజీ ప్రాజెక్ట్‌ వాయిదా పడిందని సమాచారం. స్క్రిప్ట్‌ విషయంలో ఎన్టీఆర్‌ అసంతృప్తిగా ఉన్నాడని, దానితో త్రివిక్రమ్ ఎన్టీఆర్‌ అసంతృప్తితో ఉన్న ప్రాజెక్ట్‌ను సూపర్‌ స్టార్‌ మహేశ్‌ బాబుతో తీయాలనే ఆలోచనట్లు ఉన్నట్లు […]

అల‌ర్డ్ అంటున్న‌ `ఆర్ఆర్ఆర్` యూనిట్..ఆలోచ‌న‌లో ప‌డ్డ ఫ్యాన్స్‌!‌

మెగా ప‌వ‌ర్ స్టార్ రామ్ చ‌ర‌ణ్‌, యంగ్ టైగ‌ర్ ఎన్టీఆర్ హీరోలుగా ద‌ర్శ‌క‌ధీరుడు రాజ‌మౌళి తెర‌కెక్కిస్తున్న తాజా చిత్రం `ఆర్ఆర్ఆర్(రౌద్రం రణం రుథిరం)‌`. బాలీవుడ్ బ్యూటీ అలియా భట్, హాలీవుడ్ భామ ఒలీవియా మోరిస్ ఈ చిత్రంలో హీరోయిన్లుగా నటిస్తున్నారు. ప్ర‌స్తుతం ఈ సినిమా షూటింగ్ శ‌ర‌వేగంగా జ‌రుగుతోంది. ఈ చిత్రంలో రామ్ చ‌ర‌ణ్ అల్లూరి సీతారామ‌రాజుగా, ఎన్టీఆర్ కొమ‌రం భీమ్‌గా క‌నిపించ‌నున్నారు. ఇప్ప‌టికే విడుద‌లైన పోస్ట‌ర్లు, టీజ‌ర్ సినిమాపై భారీ అంచ‌నాలు పెంచేయ‌గా.. చిత్ర యూనిట్ […]