ఉప్పెన వంటి బ్లాక్ బస్టర్ సినిమాతో తెలుగు ఇండస్ట్రీలో దర్శకుడిగా గ్రాండ్ ఎంట్రీ ఇచ్చాడు సుకుమార్ ప్రియశిష్యుడైన బుచ్చిబాబు సానా. ప్రస్తుతం బుచ్చిబాబుతో సినిమాలు చేసేందుకు పలువురు హీరోలు పోటీ పడుతుంటే.. ఈయన మాత్రం ఏదిఏమైనా స్టార్ హీరోతోనే తన తదుపరి ప్రాజెక్ట్‌ను పట్టాలెక్కించేందుకు ఓ స్పోర్ట్స్ డ్రామా కథను రెడీ చేసి పెట్టుకున్నారు. అయితే ఈ మధ్య ఎన్టీఆర్‌తో బుచ్చిబాబు సినిమా చేస్తున్నట్టు వార్తలు వచ్చాయి. అంతేకాదు, బుచ్చిబాబు చెప్పిన కథ కూడా ఎన్టీఆర్‌కు బాగా […]
Tag: NTR
‘ఆర్ఆర్‌ఆర్’ విడుదలపై జక్కన్న సంచలన నిర్ణయం?!
యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ హీరోలుగా దర్శకధీరుడు రాజమౌళి తెరకెక్కిస్తున్న తాజా చిత్రం ఆర్ఆర్ఆర్. ఈ చిత్రంలో ఆలియా భట్, ఒలీవియా మోరిస్ హీరోయిన్లుగా నటిస్తుంటే..అజయ్ దేవగణ్, సముద్రఖని, శ్రియా శరణ్ తదితరులు కీలక పాత్రలు పోషిస్తున్నారు. డీవీవీ ఎంటర్‌టైన్మెంట్ బ్యానర్‌పై డీవీవీ దానయ్య నిర్మిస్తున్న ఈ చిత్రం అభిమానులే కాదు.. సామాన్య ప్రేక్షకులు కూడా ఎప్పటి నుంచి ఎదురు చూస్తున్నారు. అయితే ఎదురు చూసే కొద్ది ఈ సినిమా లేట్ […]
కళ్యాణ్‌రామ్ `బింబిసార`లో ఎన్టీఆర్ కీలక పాత్ర..!?
నందమూరి కాళ్యాణ్ రామ్ తాజా చిత్రం బిండిసార. మల్లిడి వశిష్ట్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని చారిత్రక నేపథ్యమున్న సోషియో ఫాంటసీ కథాంశంతో తెరకెక్కిస్తున్నారు. ఎన్టీఆర్ ఆర్ట్స్ బ్యానర్‌పై ఈ భారీ బడ్జెట్ చిత్రాన్ని హరికృష్ణ కె నిర్మిస్తున్నారు. ఈ చిత్రంలో కేథరీన్ ట్రెసా, సంయుక్తా మేనన్ హీరోయిన్లుగా నటిస్తున్నారు. ఇక ఎన్టీఆర్ జయంతి సందర్భంగా ఆ మధ్య విడుదలైన బింబిసార మోషన్ పోస్టర్‌కు మంచి రెస్పాన్స్ వచ్చిన సంగతి తెలిసిందే. అయితే ఇప్పుడు ఈ సినిమాకు […]
బుచ్చిబాబు – ఎన్టీఆర్ సినిమా ఉన్నట్టా..? లేనట్టా..?
మొదటి సారి లాక్‌డౌన్ ముగిసిన తర్వాత సినిమా థియేటర్లలో చిన్న సినిమాగా రిలీజైన ఉప్పెన సినిమా భారీ విజయం సాధించిన దర్శకుడిగా బుచ్చిబాబు పేరు తెచ్చుకున్నాడు. టాలీవుడ్ ఇండస్ట్రీలో క్రేజీ డైరెక్టర్ సుకుమార్ శిష్యుడుగా డైరెక్షన్ డిపార్ట్మెంట్ లో అతని దగ్గర పనిచేసిన బుచ్చిబాబు దర్శకుడిగా మారి తెరకెక్కించిన మొదటి సినిమాని భారీ విజయం సాధించడంతో ఇప్పుడు అందరూ బుచ్చిబాబు తర్వాతి సినిమాపై తెగ ఆసక్తి చూపిస్తున్నారు. ఎటువంటి హంగామా లేకుండా మొదటి సినిమాతోనే వంద కోట్లకుపైగా […]
ఒక్క వీడియోతో రూమర్లకు చెక్..ఖుషీలో ఎన్టీఆర్ ఫ్యాన్స్!
ప్రస్తుతం సినిమాలతో బిజీ బిజీగా గడుపుతున్న యంగ్ టైగర్ ఎన్టీఆర్.. బుల్లితెర ప్రేక్షకులకు అలరించేందుకు సిద్ధమైన సంగతి తెలిసిందే. దాదాపు 120 దేశాల్లో ప్రసారం అవుతూ తెలుగులో కూడా వచ్చిన షో మీలో ఎవరు కోటీశ్వరుడు. ఇప్పటికే ఇక్కడ నాలుగు సీజన్లు పూర్తి చేసుకోగా.. ఐదో సీజన్ జెమినీ టీవీలో ఎవరు మీలో కోటీశ్వరులు పేరుతో రాబోతోంది. ఈ సీజన్‌కు హోస్ట్‌గా ఎన్టీఆర్ వ్యవహరించనున్నాడు. ప్రోమోలు కూడా విడుదల చేశారు. అయితే కొద్ది రోజుల్లో ఈ షో […]
బన్నీ, కొరటాల ప్రాజెక్ట్ అందుకే ఆగిందా..?
ప్రస్తుతం క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ దర్శకత్వంలో పుష్ప సినిమా చేస్తున్న టాలీవుడ్ స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్.. తన తదుపరి చిత్రాన్ని కొరటాల శివతో చేయాలనుకున్నాడు. పొలిటికల్ నేపథ్యంలో ఈ చిత్రం తెరకెక్కనుందని ప్రచారం కూడా జరిగింది. సీన్ కట్ చేస్తే.. కొరటాల తన తదుపరి చిత్రాన్ని యంగ్ టైగర్ ఎన్టీఆర్‌తో ప్రకటించాడు. దీంతో ఎందువల్ల కొరటాల, బన్నీ ప్రాజెక్ట్ ఆగిందో తెలుసుకోవడానికి అభిమానులు ఆసక్తి చూపుతున్నారు. అయితే తాజా సమాచారం ప్రకారం.. ఇందుకు కారణం పుష్పనే […]
త్వరలోనే పొలిటికల్ లీడర్‌గా మారబోతున్న ఎన్టీఆర్?
త్వరలోనే ఎన్టీఆర్ పొలిటికల్ లీడర్‌గా మారబోతున్నాడట. అయితే ఇది రియల్ లైఫ్‌లో కాదండోయ్.. రీల్ లైఫ్‌లోనే. యంగ్ టైగర్ ఎన్టీఆర్ ప్రస్తుతం దర్శకధీరుడు రాజమౌళి తెరకెక్కిస్తున్న ఆర్ఆర్ఆర్ చిత్రంలో నటిస్తున్న సంగతి తెలిసిందే. ఈ చిత్రం తర్వాత ఎన్టీఆర్ తన తదుపరి ప్రాజెక్ట్‌ను సక్సెస్ ఫుల్ డైరెక్టర్ కొరటాల శివతో ప్రకటించాడు. ఈ సినిమాను నందమూరి తారకరామారావు ఆర్ట్స్, యువసుధ ఆర్ట్స్ సంయుక్తంగా నిర్మించబోతున్నాయి. ఇక కొరటాలతో సినిమా పూర్తి అయిన వెంటనే కేజీఎఫ్ డైరెక్టర్ ప్రశాంత్ […]
కరోనా ఎఫెక్ట్..గప్‌చుప్‌గా ఎన్టీఆర్ ఇంట జరిగిన శుభకార్యం!
ప్రస్తుతం కరోనా వైరస్ ఎక్కడికక్కడ ఉగ్రరూపం దాల్చిన సంగతి తెలిసిందే. ఫస్ట్ వేవ్‌తో పోలిస్తే సెకెండ్ వైవ్‌లో మరింత వేగంగా విజృంభిస్తున్న కరోనా.. ఇప్పటికే లక్షల మందిని బలితీసుకుంది. శుభకార్యాలపై కూడా కరోనా తీవ్ర ప్రభావం చూపుతోంది. అంగరంగవైభవంగా జరగాల్సిన పెళ్లిళ్లు, బర్త్‌డేలు ఇతరితర శుభకార్యాలు నిరాడంభరంగా కొనసాగుతున్నాయి. ఇక ఇటీవల యంగ్ టైగర్ ఎన్టీఆర్ ఇంట కూడా ఓ శుభకార్యం గప్‌చుప్‌గా జరిగిపోయింది. ఎన్టీఆర్ తన చిన్నకొడుకు భార్గవ్ రామ్ తో ఆదివారం అక్షరాభ్యాసం జరిపించినట్లు […]
5 మిలియన్ ఖాతాలో యంగ్ టైగర్ ..?
నందమూరి మనవుడిగా తెలుగు పరిశ్రమకు ఎంట్రీ ఇచ్చినా కూడా తన అభినయం, డ్యాన్స్, పెద్ద పెద్ద డైలాగ్స్ చెప్తూ ప్రేక్షకుల్లో తనకంటూ మంచి పేరు తెచ్చుకున్నాడు ఎన్టీఆర్. ఎటువంటి పాత్ర అయిన అవలీలగా చేసి తాతకు తగ్గ మనవడిగా ఇండస్ట్రీలో పేరు తెచ్చుకున్నాడు జూనియర్ ఎన్టీఆర్. ప్రస్తుతం రాజమౌళి దర్శకత్వం వహిస్తున్న ఆర్ఆర్ఆర్ అనే సినిమా చేస్తున్నాడు తారక్. ఈ మూవీలో ఎన్టీఆర్ కొమురం భీంగా కనిపించి అలరించనున్నాడు. రీసెంట్ గా ఎన్టీఆర్ కు సంబంధించిన మూవీ […]