టాలీవుడ్ ప్రెస్టీజియస్ మల్టీస్టారర్ మూవీ ‘ఆర్ఆర్ఆర్’ ఎట్టకేలకు నేడు ప్రేక్షకుల ముందుకు రావడంతో వేకువజాము నుండే థియేటర్ల వద్ద జనాల హడావిడి కనిపిస్తోంది. ఇప్పటికే ఈ సినిమా కొన్ని ప్రాంతాల్లో స్పెషల్ షోలు, బెనిఫిట్ షోలతో రచ్చ చేస్తోంది. స్టార్ డైరెక్టర్ రాజమౌళి తెరకెక్కిస్తున్న ఆర్ఆర్ఆర్ మూవీపై నెలకొన్న భారరీ అంచనాలను ఈ సినిమా అందుకుంటుందని చిత్ర యూనిట్ పూర్తి కాన్ఫిడెంట్‌గా ఉన్నారు. ఇక యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ లు […]
Tag: NTR
ఆర్ఆర్ఆర్ ఎక్స్‌క్లూజివ్ రివ్యూ అండ్ రేటింగ్
సినిమా: RRR నటీనటులు: ఎన్టీఆర్, రామ్ చరణ్, ఆలియా భట్, ఒలివియా మారిస్, అజయ్ దేవ్గన్, శ్రియా, సముద్రఖని తదితరులు సంగీతం: ఎంఎం.కీరవాణి సినిమాటోగ్రఫీ: సెంథిల్ కుమార్ నిర్మాత: డివివి దానయ్య దర్శకత్వం: ఎస్.ఎస్.రాజమౌళి రిలీజ్ డేట్: 25-03-2022 ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న ఇండియాస్ మోస్ట్ వెయిటెడ్ మూవీ ఆర్ఆర్ఆర్ ఎట్టకేలకు నేడు ప్రేక్షకుల ముందుకు వచ్చేసింది. యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ కలిసి నటిస్తున్న సినిమా కావడం, బాహుబలి సిరీస్ […]
ఆర్ఆర్ఆర్.. ఫస్టాఫ్ అంతసేపా?
టాలీవుడ్ మోస్ట్ వెయిటెడ్ మూవీ ఆర్ఆర్ఆర్ మరికొన్ని గంటల్లో ప్రేక్షకుల ముందుకు రానున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాను స్టార్ డైరెక్టర్ రాజమౌళి తెరకెక్కిస్తుండటంతో ఈ సినిమాను చూసేందుకు దేశవ్యాప్తంగా ప్రేక్షకులు ఎంతో ఆసక్తిగా ఉన్నారు. ఇక ఈ సినిమాలో యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ కలిసి నటిస్తుండటంతో ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద ఎలాంటి సెన్సేషన్ క్రేయేట్ చేస్తుందా అని అందరూ ఆసక్తిగా చూస్తున్నారు. కాగా పీరియాడికల్ ఫిక్షన్ సినిమాగా […]
కన్నడలో గందరగోళంగా మారిన ఆర్ఆర్ఆర్ రిలీజ్..?
ఆర్ఆర్ఆర్.. ప్రస్తుతం దేశవ్యప్తంగా ఈ సినిమా కోసం ప్రేక్షకులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. మల్టీస్టారర్ మూవీగా రాబోతున్న ఈ సినిమాలో తారక్ కొమురం భీం పాత్రలో నటిస్తుండగా, చరణ్ అల్లూరి సీతారామరాజు పాత్రలో కనిపించి ప్రేక్షకుల్లో అదిరిపోయే అంచనాలను క్రియేట్ చేస్తున్నారు. అయితే ఈ సినిమాను మార్చి 25న ప్రపంచవ్యాప్తంగా భారీ స్థాయిలో రిలీజ్‌కు రెడీ చేశారు చిత్ర యూనిట్. తెలుగుతో పాటు తమిళ, కన్నడ, మలయాళ, హిందీ భాషల్లో ఈ సినిమాను పాన్ ఇండియా మూవీగా […]
అన్నింట్లోనూ తారక్‌నే ముందుకు ఎందుకు పెడుతున్నారు?
మరో రెండు రోజుల్లో మోస్ట్ వెయిటెడ్ మూవీ ఆర్ఆర్ఆర్ ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. దీంతో ఇప్పటికే అడ్వాన్స్ బుకింగ్స్‌తో ఆర్ఆర్ఆర్ చిత్రం బాక్సాఫీస్ వద్ద సరికొత్త రికార్డులను క్రియేట్ చేస్తూ ముందుకు దూసుకెళ్తోంది. కాగా ఈ సినిమా కోసం యావత్ దేశవ్యాప్తంగా ప్రమోషన్స్ చేస్తూ చిత్ర యూనిట్ ఫుల్ బిజీగా ఉన్నారు. కాగా ఈ సినిమాను స్టార్ దర్శకుడు రాజమౌళి తెరకెక్కిస్తుండటంతో ఈ సినిమాపై ప్రేక్షకులతో పాటు సినీ వర్గాల్లో సైతం భారీ అంచనాలు నెలకొన్నాయి. ఇక […]
RRR కాదు.. NTR రికార్డులు ఖాయం!
టాలీవుడ్ మోస్ట్ వెయిటెడ్ మూవీ ఆర్ఆర్ఆర్ కోసం ఫ్యాన్స్ ఎంత ఆసక్తిగా ఎదురుచూస్తున్నారో అందరికీ తెలిసిందే. ఈ సినిమాతో స్టార్ డైరెక్టర్ రాజమౌళి మరోసారి ఇండియన్ బాక్సాఫీస్‌ను షేక్ చేయడం ఖాయమని ఫిక్స్ అయ్యారు అభిమానులు. ఈ సినిమాలో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్, యంగ్ టైగర్ ఎన్టీఆర్‌లు కలిసి నటిస్తుండటంతో ఈ సినిమా ఎలాంటి రికార్డులను తిరగరాస్తుందా అని అందరూ ఎంతో ఆసక్తిగా చూస్తున్నారు. కాగా ఆర్ఆర్ఆర్తో రాబోయే రికార్డులన్నీ కూడా ఎవరికి ఎక్కువగా […]
ఆస్ట్రేలియాలో తారక్ ఫ్యాన్స్ రచ్చ.. క్రేజ్ కా బాప్!
మాస్ కా బాప్.. అంటూ యంగ్ టైగర్ ఎన్టీఆర్‌ను ఆయన అభిమానులు ఓ దేవుడిలా కొలుస్తుంటారు. అయితే ఈ హీరో నటిస్తున్న లేటెస్ట్ మూవీ ఆర్ఆర్ఆర్ మరో రెండు రోజుల్లో యావత్ ప్రపంచవ్యాప్తంగా భారీ స్థాయిలో రిలీజ్ అవుతుండటంతో ఈ సినిమాను ఎప్పుడెప్పుడు చూద్దామా అని తారక్ అభిమానులు ఎంతో ఆతృతగా ఉన్నారు. కాగా తాజాగా ఈ సినిమా కోసం, తమ అభిమాన హీరో రాక కోసం అభిమానులు ఎంతలా వేచిచూస్తున్నారో తమ అభిమానాన్ని చాటి చెప్పారు […]
RRR… చెప్పేదొకటి చేసేదొకటి!
ఆర్ఆర్ఆర్.. ప్రస్తుతం సినిమా లోకం మొత్తం ఈ పేరుతో మార్మోగిపోతుంది. స్టార్ డైరెక్టర్ ఎస్.ఎస్.రాజమౌళి తెరకెక్కిస్తున్న ఈ సినిమాను పాన్ ఇండియా స్థాయిలో భారీ ఎత్తున రిలీజ్ చేస్తుండటంతో ఈ సినిమా కోసం యావత్ ఇండియా వెయిట్ చేస్తోంది. ఇక ఈ సినిమాలో స్టార్ హీరోలు ఎన్టీఆర్, రామ్ చరణ్ కలిసి నటిస్తుండటంతో ఈ సినిమాపై అంచనాలు ఓ రేంజ్లో ఏర్పడ్డాయి. కాగా మార్చి 25న ప్రపంచవ్యాప్తంగా ఈ సినిమా రిలీజ్ కానుండటంతో ఇప్పటికే టికెట్ బుకింగ్స్‌లో […]
ఆర్ఆర్ఆర్లో తారక్ ఎంట్రీ లేటు.. మండిపడుతున్న ఫ్యాన్స్!
టాలీవుడ్ బిగ్గెస్ట్ మల్టీస్టారర్ మూవీ ఆర్ఆర్ఆర్ మరో రెండు రోజుల్లో ప్రేక్షకుల ముందుకు వస్తుండటంతో ఈ సినిమాను ఎప్పుడెప్పుడు చూద్దామా అని ప్రేక్షకులు వెయ్యి కళ్లతో ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఈ సినిమాను స్టార్ డైరెక్టర్ రాజమౌళి తెరకెక్కించగా, మెగా పవర్ స్టార్ రామ్ చరణ్, యంగ్ టైగర్ ఎన్టీఆర్ కలిసి ఈ సినిమాలో నటిస్తుండటంతో ఈ సినిమాపై అంచనాలు పీక్స్‌కు చేరుకున్నాయి. ఇక ఈ సినిమా కథ ఎలా ఉండబోతుందా, హీరోలిద్దరి పర్ఫార్మెన్స్ ఎలా ఉంటుందా […]