నందమూరి వారసుడిగా ఇండస్ట్రీలోకి అడుగు పెట్టిన ఎన్టీఆర్ తన నటనతో ప్రేక్షకులను మెప్పించడమే కాకుండా మంచి మనసున్న వ్యక్తిగా కూడా గుర్తింపు సొంతం చేసుకున్నారు. బాల రామాయణం సీరియల్ ద్వారా బుల్లితెర ప్రవేశం చేసిన ఎన్టీఆర్ ఆ తర్వాత స్టూడెంట్ నెంబర్ వన్ సినిమా ద్వారా ఇండస్ట్రీకి పరిచయమయ్యాడు. ఇక ఇటీవల ఆర్ఆర్ఆర్ సినిమా ద్వారా పాన్ ఇండియా హీరోగా గుర్తింపు తెచ్చుకున్న ఎన్టీఆర్కు విపరీతమైన గుర్తింపు లభించింది. ఇక కేవలం సినిమాలలోనే కాదు బుల్లితెరపై పలు […]
Tag: NTR
ఎన్టీఆర్ ఫ్యాన్స్ మళ్ళీ జగన్ వైపేనా..?
రెండు తెలుగు రాష్ట్రాల్లో నందమూరి ఫ్యామిలీని, టీడీపీని వేరు వేరుగా చూడలేం. దివంగత ఎన్టీఆర్ పెట్టిన టీడీపీ…చంద్రబాబు చేతుల్లోకి వెళ్ళినా సరే…టీడీపీపై నందమూరి ముద్ర ఉంటుంది…అలాగే ఆ ఫ్యామిలీ సపోర్ట్ ఎప్పుడు ఉంటుంది. కానీ గత కొనేళ్లుగా సినీ ఇండస్ట్రీలో టాప్ పొజిషన్‌లో ఉన్న జూనియర్ ఎన్టీఆర్ మాత్రం టీడీపీకి దూరంగా ఉంటున్న సంగతి తెలిసిందే. అయితే కావాలనే చంద్రబాబు…ఎన్టీఆర్‌ని తోక్కేస్తున్నారని ప్రచారం ఉంది. లోకేష్ కోసం ఎన్టీఆర్‌ని మళ్ళీ రాజకీయాల వైపుకు రానివ్వలేదనే టాక్ ఉంది. […]
పవన్-ఎన్టీఆర్ కలిసే..కమలం పాలిటిక్స్!
ఒకప్పుడు దేశ రాజకీయాలు వేరు…ఇప్పుడు వేరు..ముఖ్యంగా మోదీ-అమిత్ షా ద్వయం చేసే రాజకీయాలు ఊహించని విధంగా నడుస్తున్నాయి…అసలు రాజకీయాల్లో ప్రత్యర్ధులు లేకుండా చేయడమే లక్ష్యంగా ముందుకెళుతున్నారు. అలాగే తమకు ఎవరితో అవసరం ఉంటే..వారిని దగ్గర చేసుకుని..వారిని రాజకీయంగా వాడుకునేందుకు గట్టిగానే ప్రయత్నిస్తున్నారు. ఇప్పటికే రెండు తెలుగు రాష్ట్రాల్లో బలోపేతం దిశగా బీజేపీ ముందుకెళుతుంది. అయితే తెలంగాణలో పార్టీ బలపడుతుంది గాని..ఏపీలో మాత్రం గడ్డు పరిస్తితులు ఎదురుకుంటుంది. ఇప్పటికీ ఆ పార్టీకి ఒకశాతం ఓటు బ్యాంక్ మాత్రమే ఉంది. […]
ఎన్టీఆర్ 30వ సినిమాలో ఆ కన్నడ బ్యూటీ నటిస్తోందా..!!
జనతా గ్యారేజ్ సినిమా ద్వారా ఎన్టీఆర్ కొరటాల శివ కాంబినేషన్ మంచి సక్సెస్ అయ్యింది.ఇక ఆ తర్వాత ఎన్టీఆర్ కొరటాల శివ కాంబినేషన్లో ఏ చిత్రం రాలేదు. RRR సినిమాతో ఎన్టీఆర్ పాన్ ఇండియా రేంజ్ లో పేరును సంపాదించాడు. ప్రస్తుతం ఎన్టీఆర్ తన 30వ సినిమానీ డైరెక్టర్ కొరటాల శివతోనే తెరకెక్కిస్తూ ఉన్నారు. వాస్తవానికి ఈ సినిమా షూటింగ్ జూలై నెలలోనే ప్రారంభం కావాల్సి ఉండగా కొన్ని కారణాల చేత ఈ సినిమాలో పలు మార్పులు […]
ఎన్టీఆర్‌తో తొడ కొట్టించేందుకు జక్కన్న ఇంత పెద్ద స్కెచ్ వేశాడా…!
తెలుగు చిత్ర పరిశ్రమలో రాజమౌళి గురించి ఎంత చెప్పినా తక్కువే. తన మొదటి సినిమా స్టూడెంట్ నెంబర్ 1 నుంచి తాజాగా వచ్చిన త్రిబుల్ ఆర్ సినిమా వరకు ఆయన ఒక్కో మెట్టు ఎక్కుతూ భారతదేశంలోనే గొప్ప దర్శకుడుగా పేరు తెచ్చుకున్నాడు. రాజమౌళి ఎన్టీఆర్ మధ్య ఉన్న అనుబంధం గురించి మనకు ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. రాజమౌళి మొదటి సినిమా స్టూడెంట్ నెంబర్ వన్ లో హీరో ఎన్టీఆర్. ఆ సినిమా నుండి వీళ్లిద్దరి మధ్య బంధం […]
ఎన్టీఆర్ ఫై కెసిఆర్ పొలిటికల్ బ్రహ్మాస్త్రం..
తెలంగాణ లో జూనియర్ ఎన్టీఆర్ మీద పొలిటికల్ వార్ స్టార్ట్ అయింది అనే వార్తలు అపుడే మొదలయ్యాయి.అందుకే బ్రహ్మాస్త్రం సినిమా ఈవెంట్ కి పర్మిషన్ క్యాన్సిల్ చేసారని ఎన్టీఆర్ ఫాన్స్ కెసిఆర్ మీద ఫైర్ అయిపోతున్నారు.బ్రహాస్త్రం సినిమా భారీ బడ్జెట్ పాన్ ఇండియా సినిమా.ఈ సినిమా లో రన్బీర్ కపూర్ ,అలియా భట్ హీరో ,హీరోయిన్స్.నాగార్జున,అమితాబ్ బచ్చన్ లు పవర్ ఫుల్ పాత్రలలో నటిస్తున్నారు.ఈ సినిమా ని రాజమౌళి గారు తెలుగు లో సమర్పిస్తున్నారు.ఈ సినిమా ప్రీ […]
బ్రహ్మాస్త్ర ఈవెంట్‌లో చిరంజీవికి తారక్ పంచ్… ఇండస్ట్రీలో హాట్ టాపిక్…!
ఎన్టీఆర్ శుక్రవారం హైదరాబాదులో జరిగిన బ్రహ్మాస్త్రం మూవీ ప్రెస్ మీట్‌కు ముఖ్యఅతిథిగాా హాజరయ్యారు. ఈ సినిమాలో రణబీర్ కపూర్ హీరోగా అలియా భట్ హీరోయిన్‌గా నటించారు. బాలీవుడ్ బిగ్ బి అమితాబచ్చన్, నాగార్జున వంటి ప్రముఖ నటులు ఈ సినిమాలో కీలక పాత్రల్లో నటించారు. ఈ సినిమాకి అయాన్ ముఖర్జీ దర్శకత్వం వహించారు. కరణ్ జోహార్ వంటి బాలీవుడ్ దిగ్గజ ప్రొడ్యూసర్‌లు ఈ సినిమాని నిర్మించారు. సౌత్ లో రాజమౌళి ఈ సినిమాకు సమర్పకుడిగా వ్యవహరిస్తున్నారు.ఈ సినిమా […]
ఎన్టీఆర్, రాజమౌళిని టార్గెట్ చేసిన కేసీఆర్…!
దర్శకధీరుడు రాజమౌళి సమర్పణలో తెలుగులో విడుదలవుతున్న బ్రహ్మాస్త్రం ఫ్రీ రిలీజ్ ఈవెంట్ కు తెలంగాణ సర్కార్ చివరి నిమిషంలో అనుమతులు క్యాన్సిల్ చేయటం వెనక రకరకాల గుసగుసలు వినిపిస్తున్నాయి. ఈ సంఘటనలు చూస్తుంటే తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ జూనియర్ ఎన్టీఆర్ తో పాటు రాజమౌళిని టార్గెట్ చేశారని అంటున్నారు. ఇటీవల జూనియర్ ఎన్టీఆర్ కేంద్ర హోమ్ శాఖ మంత్రి అమిత్ షాను కలిశారు. ఈ భేటీ పై అనేక కథనాలు తెరపైకి వచ్చాయి. జూనియర్ ఎన్టీఆర్ పరోక్షంగా […]
12 రోజులకే సన్నగా మారిపోయిన ఎన్టీఆర్.. చూస్తే షాక్..!!
జూనియర్ ఎన్టీఆర్ ఈ పేరు వినగానే ప్రస్తుతం పాన్ ఇండియా హీరో అనే పేరు గుర్తుకు వస్తుంది అభిమానులకు. RRR చిత్రం ద్వారా మంచి పాపులారిటీ అందుకున్న ఎన్టీఆర్ తన తదుపరి చిత్రాలను కూడా పాన్ ఇండియా లెవెల్ లోనే తెరకెక్కించి అభిమానులను సంతోషపెట్టాలని ఆలోచిస్తూ ఉన్నారు. ఇక ఇటీవల గత కొద్ది రోజుల క్రితం కేంద్ర హోం మంత్రి అమిత్ షా తో హైదరాబాదులో ఎన్టీఆర్ ని కలిసి RRR సినిమాలో తన నటనపై ప్రశంసించడం […]









