టాలీవుడ్ యంగ్ టైగర్ ఎన్టీఆర్ కు ఎవరు ఊహించని అరుదైన గౌరవం దక్కనుంది. కర్ణాటక రాష్ట్ర అసెంబ్లీకి ఎన్టీఆర్‌ను ప్రత్యేకంగా ఆహ్వానించినట్లు తెలుస్తుంది. ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి బసవరాజు బొమ్మై ప్రత్యేకంగా ఎన్టీఆర్ ను కర్ణాటక అసెంబ్లీకి ఆహ్వానించారని తెలుస్తుంది. యంగ్ టైగర్ తొలిసారిగా కర్ణాటక అసెంబ్లీలో అడుగు పెట్టబోతున్నాడు. కర్ణాటక పవర్ స్టార్ పునీత్ రాజ్ కుమార్ గారి జయంతి సందర్భంగా కర్ణాటకలో జరగనున్న ‘కన్నడ రాజ్యోత్సవ’ వేడుకలలో ఎన్టీఆర్ పాల్గొననున్నారు. ఈ కార్యక్రమంలోనే కన్నడ […]
Tag: NTR
ఆ స్టార్ హీరోలకు…ఆ హీరోయిన్ అంత లక్కీయ..!
ఏ స్టార్ హీరోయిన తన సినీ కెరియర్ లో ఎన్నో సూపర్ హిట్ సినిమాల్లో నటిస్తారు. వాళ్లు నటించిన హిట్ సినిమాల్లో కొందరు హీరోయిన్లను ఆ హీరోలకు లక్కీ హీరోయిన్గా గుర్తింపు తెచ్చుకుంటారు. ఇక మన టాలీవుడ్ లో కూడా మన స్టార్ హీరోలకు కూడా లక్కీ హీరోయిన్గా మారిన వారు ఉన్నారు. టాలీవుడ్లో స్టార్ హీరోలుగా కొనసాగుతున్న రామ్ చరణ్- ఎన్టీఆర్- ప్రభాస్ వీరి కెరియర్ లో నటించిన సినిమాలలో లక్కీ హీరోయిన్గా గుర్తింపు తెచ్చుకున్న […]
వావ్: ఎన్టీఆర్ రజనీకాంత్.. ఒకే వేదికపై..!
కన్నడ చిత్ర పరిశ్రమల పవర్ స్టార్ గా కోట్లాదిమంది అభిమానులను సంపాదించుకున్న పునీత్ రాజ్ కుమార్ కన్నుమూసి సరిగ్గా ఏడాదికాలం అయ్యింది. కన్నడ దిగ్గజ నటుడు రాజ్ కుమార్ నట వారసుడుగా సినిమాల్లోకి అడుగుపెట్టిన పునీత్ రాజ్ కుమార్ తక్కువ కాలంలోనే స్టార్ హీరోగా కన్నడ చిత్ర పరిశ్రమంలో పేరు తెచ్చుకున్నాడు. ఆయన సినిమాల్లోనే కాకుండా రియల్ లైఫ్ కూడా హీరో గాను తండ్రికి తగ్గ కొడుకుగా పేరు తెచ్చుకున్నాడు. ఆయన ఎన్నో సేవా కార్యక్రమాలు.. ఎన్నో […]
కళ్యాణ్ రామ్ కోసం తారక్ ఇన్ని త్యాగాలు చేశారా..?
యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ ప్రస్తుతం కెరియర్ విషయంలో ఆచితూచి అడుగులు వేస్తున్న విషయం అందరికీ తెలిసిందే. వరుస విజయాలను అందుకున్న నేపథ్యంలో ఆయన తన తర్వాత ప్రాజెక్ట్ ఆలస్యం అయినా సరే ఖచ్చితమైన సక్సెస్ పొందే కథతోనే ముందుకు రావాలని ప్రయత్నం చేస్తున్నారు ఎన్టీఆర్. ఈ క్రమంలోని తన కథల ఎంపిక విషయంలో ఆలస్యమైనా పర్లేదు మంచి కంటెంట్ ఉండాలి అని దర్శక నిర్మాతలకు ముందే చెబుతున్నారు. ఎన్టీఆర్ కి తన సోదరుడు కళ్యాణ్ రామ్ […]
బాబాయ్ తో కలవబోతున్న అబ్బాయిలు… నందమూరి అభిమానులు కోరుకుంటున్న రోజు..!
నందమూరి బాలకృష్ణ ఆహా వేదికగా వ్యాఖ్యాతాగా చేస్తున్న అన్ స్టాపబుల్ షో మొదటి సీజన్ ఎంతో విజయవంతంగా పూర్తి చేసుకుంది. గత నెలలో ఈ షో కు రెండో సీజన్ కూడా ప్రారంభమైంది. ఈ సీజన్ తొలి ఎపిసోడ్ గాను బాలకృష్ణ బావమరి అయినా చంద్రబాబు నాయుడు, బాలయ్య అల్లుడు లోకేష్ ముఖ్య అతిథులుగా వచ్చారు. తర్వాత రెండో ఎపిసోడ్ గాను యువ హీరోలు సిద్దు జొన్నలగడ్డ, విశ్వక్‌సేన్ లు గెస్టులుగా వచ్చారు. ఈ క్రమంలోనే ఈ […]
అభిమానులకు గుడ్ న్యూస్ చెప్పబోతున్న ఎన్టీఆర్..!
రాజమౌళి దర్శకత్వంలో ఆర్ఆర్ఆర్ సినిమా వచ్చిన తర్వాత నుంచి ఇప్పటివరకు ఎన్టీఆర్ కు సంబంధించిన ఒక్క సినిమా అనౌన్స్మెంట్ రాకపోవడం అభిమానులను తీవ్రస్థాయిలో కలవర పెట్టింది అని చెప్పవచ్చు. అయితే రాజమౌళి సినిమా తర్వాత తన సినిమా కొరటాల శివ డైరెక్షన్లో చేస్తున్నానని గతంలోనే ఎన్టీఆర్ అధికారికంగా ప్రకటించారు. అయితే ఈ సినిమా విడుదల అయ్యి నేటికీ ఎనిమిది నెలలు కావస్తున్న ఇప్పటికీ కొరటాల శివ ఎన్టీఆర్ కాంబినేషన్ కి సంబంధించి ఒక అప్డేట్ కూడా రాకపోవడం […]
ఎన్టీఆర్ 30వ సినిమా అప్డేట్ కోసం.. ఫ్యాన్స్ ఇంత పని చేశారా..!
త్రిబుల్ ఆర్ సినిమాతో పాన్ ఇండియా హీరోగా మంచి గుర్తింపు తెచ్చుకున్న ఎన్టీఆర్.. తన తర్వాత సినిమాను కొరటాల శివ డైరెక్షన్ తన 30వ సినిమాలో నటించబోతున్నాడు.. ఈ సినిమాకు సంబంధించిన మోషన్న్ పోస్టర్ను ఎన్టీఆర్ పుట్టినరోజు సందర్భంగా విడుదల చేశారు. ఆ పోస్టర్ విడుదల అయ్యాక ఈ సినిమాకు సంబంధించి ఎటువంటి అప్ డేట్ ఇప్పటివరకు బయటకు రాలేదు. త్రిబుల్ ఆర్ సినిమా విడుదలై 8 నెలలు గడుస్తున్నా ఎన్టీఆర్ తన 30వ సినిమా షూటింగ్ […]
ఇండియన్స్ బ్లడ్ లోనే అది ఉంటుంది… చిరంజీవి పై ఎన్టీఆర్ సంచలన కామెంట్స్..!
టాలీవుడ్ లో స్టార్ హీరోలుగా మంచి గుర్తింపు తెచ్చుకున్న రామ్‌చరణ్ ఎన్టీఆర్ గురించి మనం ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. దర్శక ధీరుడు రాజమౌళి దర్శకత్వంలో వచ్చిన త్రిబుల్ ఆర్ సినిమాలో ఈ ఇద్దరు స్టార్ హీరోలు కలిసి నటించిన విషయం మనకు తెలిసిందే. ఈ బిగ్గెస్ట్ మల్టీస్టార్ సినిమా విడుదల ఇండియాలోనే కాకుండా హాలీవుడ్ లో కూడా ఎన్నో సెన్సేషనల్ రికార్డులను క్రియేట్ చేసింది. ఎన్నో రికార్డులను క్రియేట్ చేసిన ఈ సినిమా ఆస్కార్ బరిలో […]
ఈ ఒక్కటి చాలదు ఎన్టీఆర్ గొప్పతనం తెలపడానికి..?
తెలుగు సినీ ఇండస్ట్రీలో ఎన్టీఆర్ లాంటి హీరో గురించి ఎంత చెప్పినా తక్కువే అని చెప్పవచ్చు. సినీ ఇండస్ట్రీలో కొన్ని సంవత్సరాల పాటు హీరోగా ఒక వెలుగు వెలిగారని చెప్పవచ్చు. ఆ తర్వాత రాజకీయంగా కూడా తన హవా కొనసాగించారు. ఇక ఎన్టీఆర్ దర్శకుడు తాపీ చాణక్య చెప్పిన కథను ఒప్పుకొని ఆ సినిమాలో నటించడం మరొక విశేషం అని చెప్పవచ్చు. అయితే అందులో ఏముంది అనుకుంటే ఎన్టీఆర్ అప్పటికే స్టార్ హీరో ఇమేజ్ ను సొంతం […]









