టాలీవుడ్ స్టార్ స్టోరి రైటర్ వక్కంతం వంశీ తెలుగులో ఎన్నో సూపర్ హిట్ సినిమాలకు కథ అందిచాడు. 2018 లో అల్లు అర్జున్ హీరోగా వచ్చిన నాపేరు సూర్య నాఇల్లు ఇండియా సినిమాతో డైరక్టర్‌గా మరాడు. తన తోలి సినిమాతో అంతగా మెప్పించలేకపోయాగడు. ప్రస్తుతం అఖిల్ ఏజెంట్ సినిమాకు కథ అందిస్తున్నాడు. మరో వైపు వక్కంతం వంశీ నితిన్‌తో ఓ సినిమా చేయనున్నాడు. తాజాగా ఆలీతో సరదాగా షోకు గెస్ట్‌గా వచ్చిన వక్కంతం వంశీ తన సినీ […]
Tag: NTR
కొత్త యాడ్ తో అదరగొడుతున్న ఎన్టీఆర్.. స్టైలిష్ లుక్ లో వీడియో వైరల్..!!
టాలీవుడ్ లో జూనియర్ ఎన్టీఆర్ టెంపర్ సినిమాతో ఒక్కసారిగా తన ట్రాక్ను మార్చారని చెప్పవచ్చు. అప్పట్నుంచి ఎన్టీఆర్ వరుస విజయాలతో దూసుకుపోతున్నారు. RRR సినిమాతో బ్లాక్ బస్టర్ విజయాన్ని అందుకోవడమే కాకుండా పాన్ ఇండియా హీరోగా కూడా పేరు పొందారు ఎన్టీఆర్. దీంతో ఎన్టీఆర్ క్రేజను ఉపయోగించి పలు కంపెనీ సంస్థలు తమ వాటికి బ్రాండ్ అంబాసిడర్ గా నియమించుకోవడానికి ఆసక్తి చూపిస్తున్నాయి. అలా ఇప్పుడు ఒక బ్రాండ్ కి బ్రాండ్ అంబాసిడర్ గా ఉన్నారు. వాటి […]
చరణ్ కోసం ఎన్టీఆర్ భారీ త్యాగం.. ఇది అసలైన స్నేహమంటే!
యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ఎంత మంచి స్నేహితులో ప్రత్యేకంగా వివరించి చెప్పక్కర్లేదు. `ఆర్ఆర్ఆర్` సినిమాతో వీరి స్నేహబంధం మరింత బలపడింది. ఈ నేపథ్యంలోనే తన స్నేహితుడు చరణ్ కోసం ఎన్టీఆర్ రీసెంట్ గా ఓ భారీ త్యాగం చేశాడట. పూర్తి వివరాల్లోకి వెళ్తే.. చరణ్ ప్రస్తుతం శంకర్ దర్శకత్వంలో తన 15వ చిత్రాన్ని చేస్తున్న సంగతి తెలిసిందే. తన 16 చిత్రాన్ని `జెర్సీ` ఫేమ్ గౌతమ్ తిన్ననూరితో అనౌన్స్ చేశాడు. […]
ఎన్టీఆర్ రిజెక్ట్ చేస్తే చెర్రీ ఎస్… ఇంత పెద్ద షాకిస్తాడనుకోలేదే…!
టాలీవుడ్ క్రియేటివ్ దర్శకుడు సుకుమార్ శిష్యుడుగా మెగా ఫోన్ పట్టిన దర్శకుడు బుచ్చిబాబు. తన మొదటి సినిమా ఉప్పెనతో అదిరిపోయే బ్లాక్ బాస్టర్ హిట్‌తో దర్శకుడుగా తన కెరియర్ మొదలు పెట్టిన ఈ దర్శకుడు. ఆ సూపర్ హిట్ సినిమా తర్వాత తన నెక్స్ట్ ప్రాజెక్ట్ ల కోసం రెండేళ్లుగా ఎదురు చూస్తూనే ఉన్నాడు. ఈ రెండేళ్ల నిరీక్షణకు తగ్గ ఫలితమే వచ్చేలా ఉంది. బుచ్చిబాబు తన తర్వాత సినిమాని మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ […]
ఎన్టీఆర్‌పై `కాంతార` హీరో షాకింగ్ కామెంట్స్.. అస్సలు ఊహించలేదు!
కాంతార.. ఎలాంటి అంచనాలు లేకుండా వచ్చిన ఈ చిత్రం ఎంతటి సంచలన విజయాన్ని నమోదు చేసిందో ప్రత్యేకంగా వివరించి చెప్పక్కర్లేదు. కన్నడ దర్శకనటుడు రిషబ్ శెట్టి ఇందులో హీరోగా నటించడమే కాకుండా దర్శకుడుగా, రచయితగా సైతం వ్యవహరించాడు. ఇందులో సప్తమి గౌడ హీరోయిన్గా చేసింది. హోంబలే ఫిలింస్ బ్యానర్‌పై విజయ్ కిరగందూర్ నిర్మించిన ఈ చిత్రం సౌత్ తో పాటు నార్త్ ప్రేక్షకులను సైతం విశేషంగా ఆకట్టుకుంది. రూ. 16 కోట్ల బడ్జెట్తో నిర్మితమైన ఈ చిత్రం.. […]
ఎన్టీఆర్ తో కృష్ణ తల్లి నాగరత్నమ్మ ఈ అరుదైన కలయకకు.. సంబంధించిన ఫొటోస్ వైరల్..!!
టాలీవుడ్ సీనియర్ హీరో సూపర్ స్టార్ కృష్ణ గారు తెలుగు ప్రేక్షకులను వదిలి మరణించి వారం రోజులు గడుస్తుంది. నవంబర్ 15 తెల్లవారు జామున విన్నఈ షాకింగ్ వార్త నుండి ఇంకా బయటికి రావటం కష్టంగానే ఉంది. అయితే గత కొద్దిరోజులుగా మీడియా, సోషల్ మీడియాతో పాటు ఎక్కడ చూసినా, విన్న కృష్ణ ప్రొఫెషన్, పర్సనల్ లైప్‌కు సంబంధించిన విషయాలు బాగా వైరల్ అవుతున్నాయి.. ఇప్పుడు కొన్ని ఇంట్రెస్టింగ్ విషయాలతో పాటు.. కొన్ని అరుదైన ఫోటోలు కూడా […]
ఎన్టీఆర్ అభిమానులకు అదిరిపోయే న్యూస్.. మరో బ్లాక్ బస్టర్ ఎంట్రీ కి సిద్ధమైన యంగ్ టైగర్..!!
టాలీవుడ్ యంగ్ టైగర్ ఎన్టీఆర్ త్రిబుల్ ఆర్ సినిమాతో ప్రపంచవ్యాప్తంగా తన నటనతో అందరినీ ఆకట్టుకున్న విషయం మనకు తెలిసిందే. ఈ సినిమాలో కొమురం భీమ్ గా ఎన్టీఆర్ నటన అందరినీ ఆకట్టుకుని అందరి దగ్గర నుంచి ప్రశంసలు దక్కాయి. ఈ సినిమా తర్వాత ఎన్టీఆర్ తన 30వ సినిమాని టాలీవుడ్ దర్శకుడు కొరటాల శివ డైరెక్షన్లో చేయబోతున్నాడు. ఈ సినిమా కూడా ఎన్టీఆర్ ఇమేజ్‌కు తగ్గట్టు పాన్ ఇండియా లెవెల్ లో భారీ స్థాయిలో తెరకెక్కించాలని […]
`ఎన్టీఆర్ 30`.. హాట్ టాపిక్ గా మారిన అనిరుధ్ రెమ్యునరేషన్!?
యంగ్ టైగర్ ఎన్టీఆర్-కొరటాల శివ కాంబినేషన్లో ఓ సినిమా తెరకెక్కబోతున్న సంగతి తెలిసిందే. `ఎన్టీఆర్ 30` వర్కింగ్ టైటిల్ తో పట్టాలెక్కబోయే ఈ చిత్రాన్ని నందమూరి తారకరామారావు ఆర్ట్స్, యువసుధ ఆర్ట్స్ బ్యానర్లపై మిక్కిలినేని సుధాకర్ నిర్మించబోతున్నారు. అలాగే తమిళ మ్యూజిక్ డైరెక్టర్ అనిరుధ్ రవిచందర్ సంగీతం అందించనున్నారు. ప్రీ ప్రొడక్షన్ పనులను జరుపుకుంటున్న ఈ చిత్రం త్వరలోనే సెట్స్ మీదకు వెళ్లబోతుంది. ఇటీవల కొరటాల అనిరుధ్ తో సంగీత చర్చలు సైతం షురూ చేశాడు. ఇందుకు […]
బాద్ షా రీరిలీజ్ వల్ల ఎన్టీఆర్ కు నష్టమేనా..?
టాలీవుడ్ లో జూనియర్ ఎన్టీఆర్ కు ఎంతటి క్రేజ్ ఉందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఎన్టీఆర్ కెరియర్ లో చాలా ఇబ్బంది పడుతున్న సమయంలో డైరెక్టర్ శ్రీనువైట్ల దర్శకత్వంలో వచ్చిన బాద్ షా సినిమా ఎన్టీఆర్ కెరియర్ కు కాస్త రిలీఫ్ ఇచ్చిందని చెప్పవచ్చు. ఈ చిత్రాన్ని నిర్మాతగా బంగ్లా గణేష్ వ్యవహరించారు. భారీ బడ్జెట్లో తెరకెక్కించిన ఈ చిత్రం నిర్మాతలకు పెద్దగా లాభాలను తెచ్చి పెట్టలేదు. అయితే ఈ నెల నవంబర్ 19వ తేదీన ఈ […]









