యంగ్ టైగర్ ఎన్టీఆర్ ఇటీవల నటించిన మూవీ దేవర బ్లాక్ బస్టర్ సక్సస్ అందుకోవడంతో తాజాగా సక్సెస్ మీట్ ను మేకర్స్ జరుపుకున్న సంగతి తెలిసిందే. ఇక ఈ ఈవెంట్‌లో ఎన్టీఆర్ చేసిన కొన్ని కామెంట్స్ నెటింట సంచలనంగా మారాయి. ఎవరు ఏమన్నా.. ఏమనుకున్నా.. కొసరాజు హరికృష్ణ తనకు ఎంతో ముఖ్యమని తారక్ చెప్పకనే చెప్పారు. అయితే తారక్ అలా చెప్పడానికి కారణం ఏంటి అనే ప్రశ్న ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. కొంతమంది […]
Tag: ntr comments
జూ ఎన్టీఆర్ భావోద్వేగపూరిత పోస్ట్…అభిమానులలో ఉప్పొంగిన భావోద్వేగం !
తెలుగు నేలపై తెలుగు ప్రజలు ఉన్నంతవరకు ,అలాగే తెలుగు చలన చిత్ర పరిశ్రమ ఉన్నంత కాలం మహనీయ నటుడు నందమూరి తారక రామారావు గారు ని మర్చిపోవటం జరగదు .తెలుగు భాషని ,తెలుగు సినిమా ఖ్యాతిని పెంచే విధంగా ఎన్టీఆర్ చేసిన ప్రయత్నాలు అన్నీ కూడా చిరస్మరణీయం. అందుకే నేటికీ కూడా తెలుగు నాట రాజకీయ ప్రస్తావన వచ్చిన , తెలుగు సినిమా ప్రస్తావన వచ్చిన మొట్ట మొదటగా స్వర్గీయ నందమూరి తారక రామారావు పేరునే గుర్తుకొస్తుంది. […]
మహేష్ – రాజమౌళి సినిమా.. అదిరిపోయే సెటైర్ వేసిన తారక్..!
దర్శక ధీరుడు రాజమౌళి దర్శకత్వంలో టాలీవుడ్ యంగ్ టైగర్ ఎన్టీఆర్ – మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ కాంబినేషన్ లో అత్యంత ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిన సినిమా త్రిబుల్ ఆర్. గత రెండు సంవత్సరాల నుంచి ఊరిస్తూ వస్తున్న ఈ సినిమా ఎట్టకేలకు ఎన్నో అవరోధాలు దాటుకుని వచ్చే సంక్రాంతి కానుకగా జనవరి 7వ తేదీన థియేటర్లలోకి దిగుతుంది. త్రిబుల్ ఆర్ ప్రపంచ వ్యాప్తంగా 14 భాషల్లో రిలీజ్ అవుతోంది. డీవీవీ ఎంటర్టైన్మెంట్ బ్యానర్‌పై అగ్ర నిర్మాత […]