పెద్ద కొండ కంటే.. చిన్న దేవరకొండకే ముందు పెళ్లట..!

టాలీవుడ్ లో విజయ్ దేవరకొండ అంటే తెలియని వారంటూ ఎవరూ ఉండరు. అర్జున్ రెడ్డి సినిమా తోని ఓవర్ నైట్ స్టార్ హీరోగా పేరుపొందాడు విజయ్ దేవరకొండ. ఇక తన తమ్ముడు కూడా ఆనంద్ దేవరకొండ కూడా అందరికీ సుపరిచితమే. అయితే విజయ్ దేవరకొండ వివాహంపై కొన్ని సంచలన వ్యాఖ్యలు చేశాడు. విజయ్ దేవరకొండ ముందుగానే ఆనంద్ దేవరకొండ పెళ్లి అవుతుందని విజయ్ తెలియజేశాడు. అయితే ఇప్పుడే ఈ మాట విజయ్ దేవరకొండ ఎందుకు అన్నాడు అనే […]

మా లో మెంబర్షిప్ లేని అడవి శేషు..!!

అడవి శేషు.. సినీ ఇండస్ట్రీలో విభిన్నమైన కథలతో ప్రేక్షకుల ముందుకు వచ్చి తన నటనతో అందరిని ఆలరిస్తున్న హీరో అని చెప్పవచ్చు. ముఖ్యంగా అడవి శేషు..ఎలాంటి కథను ఎన్నుకున్నప్పటికీ ఆ కథకు పూర్తి న్యాయం చేసి 100% రిజల్ట్ ని పొందుతాడు అని బిరుదు కూడా ఉంది.. ఇకపోతే అడవిశేషు గురించి కొన్ని సంచలన విషయాలు బయట పడటం అందరిని ఆశ్చర్యానికి గురి చేస్తోంది. ఎందుకంటే సినీ ఇండస్ట్రీ లో నటించే నటీనటులు ఎవరైనా సరే మూవీ […]

ప్రమాణ స్వీకారానికి రాకుండా డుమ్మా కొట్టిన రఘుబాబు.. కారణం..?

ఇటీవల కాలంలో తెలుగు చిత్ర పరిశ్రమలో హాట్ టాపిక్ గా మారిన విషయం ఏమిటంటే మా మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ ఎన్నికల చెప్పవచ్చు. ఒకవైపు ప్రకాష్ రాజ్ ప్యానెల్ మరొకవైపు విష్ణు పురాణం చాలా హోరాహోరీగా తలపడ్డారు. ఇక ఎలక్షన్లో ఎట్టకేలకు మంచు విష్ణు గెలుపొందడం జరిగింది. గెలిచిన అనంతరం మోహన్ బాబు, మంచు విష్ణు ఎన్నికల ప్రక్రియ గురించి మాట్లాడడంతో ప్రకాష్ రాజు పాలెం సభ్యులు మొత్తం రిజైన్ చేశారు. కానీ వీటి రాజీనామాల అన్న […]

 మెగాస్టార్ ఫ్యామిలీ ప్రకాష్ రాజ్ కు మద్దతు ఇవ్వనట్టేనా..?

అక్టోబర్ 10వ తేదీన సినీ ఇండస్ట్రీలో మా ఎన్నికలు జరుగుతున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ని మంచు విష్ణు , ప్రకాష్ రాజ్ అధ్యక్ష పదవి కోసం పోటీ పడుతున్నారు.ఇక ఇందులో భాగంగానే మంచు విష్ణు కు పెద్ద హీరోల సపోర్ట్ తీసుకుని సినీ ఇండస్ట్రీలో ప్రచారం కొనసాగిస్తున్నారు. మంచు విష్ణు తరఫున కృష్ణంరాజు ,బాలకృష్ణ ,బాబు మోహన్ లాంటి ఎంతో మంది పెద్దవాళ్ళు మంచు విష్ణు తరుపున నిలబడి సినీ ఇండస్ట్రీ నటీనటులతో మాట్లాడుతున్న […]

 చదువుకోవడం కంటే బర్రెలు కాయడం మేలంటున్న గ్రాడ్యుయేట్..!

ఇటీవల గ్రాడ్యుయేషన్ పూర్తి చేసిన ఒక అమ్మాయి బర్రెలు కాస్తూ సెల్ఫీ వీడియో తీసుకొని సోషల్ మీడియాలో షేర్ చేయగా, ప్రస్తుతం చాలా వైరల్ అవుతోంది.. అంతేకాదు ప్రస్తుతం రాష్ట్రంలో ఉన్న నిరుద్యోగుల పరిస్థితి ఇది చక్కటి నిదర్శనమని పలువురు విద్యార్థి సంఘాల నాయకులు ప్రతిపక్ష పార్టీల నాయకులు కూడా సెటైర్లు వేస్తున్నారు.. అంతేకాదు ఈ రోజు ఉదయం నుంచి ఆ విద్యార్థి సోషల్ మీడియాలో షేర్ చేసిన వీడియో ప్రస్తుతం నెట్లో హల్ చల్ చేస్తోంది.. […]

తెలుగు వాడయిండి.. తెలుగు రాని సూపర్ స్టార్.. కారణం..?

సూపర్ స్టార్ అనగానే మనకు గుర్తొచ్చే హీరో సూపర్ స్టార్ మహేష్ బాబు..నిజం చెప్పాలంటే మహేష్ బాబు ప్రయోగాలకు కొంచెం దూరంగా ఉంటాడని చెప్పాలి.. ఎక్కువగా కమర్షియల్ సినిమాలను మాత్రమే ఎంచుకుంటాడు అనే పేరు కూడా ఉంది.. ఇకపోతే ఆయన అప్పట్లో కౌబాయ్ లా మారి తీసిన సినిమా టక్కరి దొంగ.. ఈ సినిమా ఫ్లాప్ కావడంతో ఆయన ప్రయోగాలు చేయడానికి ఇష్టపడటం లేదు..   మహేష్ బాబు తెలుగుతో పాటు తమిళ్ కూడా చాలా చక్కగా […]

నాగ చైతన్య – సమంత.. ఫ్యాన్స్ ఖుషి అయ్యే విషయం ఏమిటంటే..?

గత కొన్ని రోజులుగా నాగచైతన్య – సమంత ల విడాకుల గురించి వస్తున్న వార్తలకు ఎట్టకేలకు నాగచైతన్య స్వస్తి పలికాడు.. ఆయన ఇటీవల ఒక ప్రముఖ ఇంగ్లీష్ ఛానల్ కు ఇంటర్వ్యూ ఇస్తూ.. తాను సోషల్ మీడియా ఎక్కువగా చూడానని, వార్తా పత్రికల ద్వారా స్నేహితుల ద్వారా వచ్చే సమాచారాన్ని మాత్రమే తెలుసుకుంటూ ఉంటాను అని తెలిపాడు నాగచైతన్య.. ప్రొఫెషనల్ లైఫ్ కి , పర్సనల్ లైఫ్ కి సంబంధం ఉండదు అని , సెట్లో ఉన్నంతసేపు […]

సినీ ప్రియులకు షాక్ ఇచ్చిన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం.. ఇక మీదట..?

ఆంధ్రప్రదేశ్లోని జనాల గురించి చెప్పనవసరమే లేదు. సినిమాలు అంటే మహా పిచ్చి ఈరోజు ఒక కొత్త సినిమా రిలీజవుతుందంటే టికెట్లకోసం థియేటర్ల ముందు క్యూ కడతారు. జనాలు అలాంటి సినీ అభిమానం ఇంకెక్కడ ఉండదంటే నమ్మండి. ఈ అభిమానాన్ని క్యాష్ చేసుకోవటానికి ఎటువంటి పెద్ద సినిమా రిలీజ్ అయిన బెనిఫిట్ షోలు భారీ ఎత్తున ప్లాన్ చేస్తుంటారు. రిలీజ్ కావటానికి ముందు రోజు నుంచే ఈ షోల హంగామా నడుస్తూ ఉంటుంది. చాలా సినిమాలు తెల్లవారుజామున షోలు […]

RRR.. నుంచి మరో అధికార ప్రకటన విడుదల..?

టాలీవుడ్ లో అత్యధిక భారీ బడ్జెట్ సినిమాతో మన ముందుకి త్వరలో రాబోతున్న చిత్రం RRR . ఈ సినిమాపై యావద్దేశం ఎదురుచూస్తోంది. అయితే ఈ సినిమా కొన్ని కారణాల చేత వాయిదా పడుతూ వస్తూనే ఉంది. ఇక ఈ సినిమాలో మెగా స్టార్ రామ్ చరణ్ , ఎన్టీఆర్, ఒలివియా మోరీస్, మరొక నటి ఆలియా భట్ నటిస్తున్నది. ఈ సినిమా కరోనా కేసులు తగ్గడంతో ప్రస్తుతం క్లైమాక్స్ జరుపుకుంటున్నది. ఇక ఈ చిత్రాన్ని అక్టోబర్ […]