బేసిగ్గా మలయాళ బొద్దుగుమ్మ నిత్యా మీనన్ అంటే తెలుగునాట తెలియని ప్రజలు ఉండరనే చెప్పుకోవాలి. తెలుగులో ‘అలా మొదలైంది’ సినిమాతో ఎంట్రీ ఇచ్చిన నిత్యా అటుపై వెనక్కి తిరిగి చూసుకోవలసిన అవసరం లేకుండా పోయింది. సహజమైన నటనే ఆమెకి ప్లస్ అయింది. ముఖ్యంగా స్కిన్ షోకు దూరంగా ఉంటూ పాత్రకు ప్రాముఖ్యత ఉన్న సినిమాలు మాత్రమే చేస్తూ వచ్చింది. అందుకనే ఇక్కడ ఆమెకి ప్రత్యేకమైన అభిమానులు వుంటారు. ఆమెలో వున్న ఇంకో ప్రత్యేకమైన లక్షణం ముక్కుసూటిదనం. అవును… […]
Tag: Nithya menon
ఇప్పట్లో ఆ పని చేయనంటోన్న నిత్యా
అందాల భామ నిత్యా మీనన్ ఇటీవల కాలంలో చాలా సెలెక్టివ్‌గా సినిమాలు చేస్తూ వస్తోంది. అయితే ఈ బ్యూటీకి సంబంధించి గతకొద్ది రోజులుగా సోషల్ మీడియాలో ఓ వార్త జోరుగా వినిపిస్తోంది. ఈ బ్యూటీ సినిమాలు తక్కువ చేయడానికి ఓ బలమైన రీజన్ ఉందని.. త్వరలోనే అమ్మడు పెళ్లిపీటలు ఎక్కబోతుందనే వార్త సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున వార్తలు గుప్పుమంటున్నాయి. అయితే ఈ వార్తలపై నిత్యా మీనన్ కూడా సైలెంట్ గా ఉండటంతో ఈ వార్తలు మరింత […]
నిత్యామీనన్ ఆ స్టార్ హీరోతో లవ్‌లో ఉండేదా….? చివరికి ఏం జరిగింది…!
అలా మొదలైంది, ఇష్క్ లాంటి సినిమాలతో టాలీవుడ్ హీరోయిన్ గా ఎంతో గుర్తింపు తెచ్చుకున్న నిత్యామీనన్ త్వరలో పెళ్లి పీటలు ఎక్కబోతుంది అంటూ వార్తలు వస్తున్నాయి. అంతేకాకుండా ఓ స్టార్ హీరోను నిత్యామీనన్ పెళ్లి చేసుకోబోతోందని… తన స్నేహితురాలి ద్వారా హీరోతో పరిచయం ఏర్పడిందని వార్తలు వినిపిస్తున్నాయి. అయితే ఆ హీరో ఎవరు అన్నది మాత్రం ఇప్పటికీ బయటకు రాలేదు. అంతేకాకుండా పెళ్లి వార్తలు పై కూడా నిత్యామీనన్ ఇప్పటివరకు స్పందించలేదు. ఇది ఇలా ఉంటే నిత్యామీనన్ […]
ప్రభాస్ దెబ్బకు ఎంతో కృంగిపోయా..నిత్యా మీనన్ ఆవేదన!
నిత్యా మీనన్.. ఈ పేరుకు పరిచయాలు అవసరం లేదు. `అలా మొదలైంది` సినిమాతో తెలుగు ఇండస్ట్రీలోకి అడుగు పెట్టిన ఈ మలయాళ భామ.. మొదటి చిత్రంతోనే మంచి నటిగా గుర్తింపు పొందింది. ఆ తర్వాత తనదైన అందం, అభినయంతో అతి తక్కువ సమయంలో టాలీవుడ్‌లో క్రేజీ హీరోయిన్‌గా మారిన నిత్యా మీనన్..తెలుగుతో పాటు టు కన్నడ, తమిళ, మలయాళ భాషలలో సుమారు యాభై చిత్రాలకు పైగా నటించింది. తాజాగా డైరెక్టర్ విశ్వక్ తెరకెక్కించిన `స్కైలాబ్` సినిమాతో ప్రేక్షకుల […]
నిత్యా మీనన్‌ను `లేడీ పవన్ కళ్యాణ్` అనే డైరెక్టర్ ఎవరు..?
నిత్యా మీనన్.. ఈ పేరుకు పరిచయాలు అవసరం లేదు. `అలా మొదలైంది` సినిమాతో తెలుగు ఇండస్ట్రీలోకి అడుగు పెట్టిన ఈ అందాల భామ.. మొదటి సినిమాతోనే యూత్‌లో సూపర్ క్రేజ్‌ను సంపాదించుకుంది. ఆ తర్వాత మరిన్ని చిత్రాలతో తనకంటూ స్పెషల్ ఇమేజ్‌ను క్రియేట్ చేసుకున్న ఈ బ్యూటీ.. నిర్మాతగా మారి చేసిన తాజా చిత్రం `స్కైలాబ్’ . సత్యదేవ్, రాహుల్ రామకృష్ణ ప్రధాన పాత్రలు పోషిస్తున్న ఈ చిత్రానికి విశ్వక్ ఖంతడేరాజు దర్శకత్వం వహించాడు. షూటింగ్ పూర్తి […]
పవన్‌తో ఆ ఎక్స్‌పీరియన్స్ సూపరంటున్న ప్రముఖ హీరోయిన్..!
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్‌పై ప్రముఖ హీరోయిన్ నిత్యా మీనన్ ఆసక్తికర వ్యాఖ్యాలు చేసింది. ప్రస్తుతం పవన్, రానా దగ్గుబాటితో కలిసి `భీమ్లా నాయక్` సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. సాగర్ కె. చంద్ర దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రానికి త్రివిక్రమ్ శ్రీనివాస్ మాటలు, స్క్రీన్ ప్లే అందిస్తున్నారు. అలాగే ఈ చిత్రంలో పవన్‌కు జోడీగా నిత్యా మీనన్, రానా సరసన సంయుక్త మీనన్‌లు నటిస్తున్నారు. అయితే తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న నిత్యా మీనన్.. పవన్‌తో […]
`భీమ్లా నాయక్` సెకండ్ సింగిల్ వచ్చేసింది..ఎలా ఉందంటే?
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, రానా దగ్గుబాటి కలిసి నటిస్తున్న తాజా మల్టీస్టారర్ `భీమ్లా నాయక్`. సాగర్ కె.చంద్ర దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్ పై నాగవంశీ నిర్మిస్తున్నారు. అలాగే ఈ మూవీలో పవన్‌కు జోడీగా నిత్యా మీనన్, రానాకు జోడీగా సంయుక్త మీనన్ నటిస్తున్నారు. ఇప్పటికే ఈ సినిమా నుంచి విడుదలైన ఫస్ట్ సింగిల్ సాంగ్ కు సూపర్ రెస్పాన్స్ వచ్చిన విషయం తెలిసిందే. అయితే నేడు దసరా పండగ సందర్భంగా […]
ఆగస్టు 15 న రాబోతున్న బీమ్లా నాయక్.. !!
పవన్ కళ్యాణ్ పేరు వింటే చాలు అభిమానులకు పండగే పండగే. ఆయన సినిమా రిలీజ్ అంటే చాలు అభిమానుల కోలాహలం మాములుగా ఉండదు. అయితే పవన్ కళ్యాణ్ నటించే కొత్త సినిమా గురించి ఒక మంచి అప్డేట్ వచ్చేసింది. పవన్, రానా కాంబినేషన్‌లో వస్తోన్న తమిళ రీమేక్ చిత్రం అయ్యప్పనుమ్ కోషియమ్ సినిమా మీద అభిమానులు భారీ ఎత్తున ఆశలు పెట్టుకున్నారు. సినిమా ఎప్పుడెప్పుడు రిలీజ్ అవుతుందా అని ఎదురుచూస్తున్నారు. ఈ సినిమా షూటింగ్ కూడా శరవేగంగా పూర్తి చేసే […]
భారీ ధర పలికిన పవన్-రానా మూవీ డబ్బింగ్ రైట్స్?!
సాగర్ కె చంద్ర దర్శకత్వంలో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, రానా దగ్గుబాటి కలిసి నటిస్తున్న తాజా మల్టీస్టారర్ `అయ్యప్పనుం కోషియం` రీమేక్. సితార ఎంటర్‌టైనెమెంట్స్ బ్యానర్ పై సూర్య దేవరనాగవంశీ నిర్మిస్తున్న ఈ చిత్రానికి త్రివిక్రమ్ శ్రీనివాస్ డైలాగ్స్ మరియు స్క్రీన్ ప్లే అందిస్తున్నారు. అలాగే ఈ చిత్రంలో పవన్‌కు జోడీగా నిత్యా మీనన్ నటిస్తోంది. ఇక కరోనా సెకెండ్ వేవ్ తర్వాత ఇటీవలె ఈ చిత్రం సెట్స్ మీదకు వెళ్లగా.. ప్రస్తుతం హైదరాబాద్‌లో శరవేగంగా […]