చంద్రశేఖర్ యేలేటి దర్శకత్వంలో నితిన్ హీరోగా తెరకెక్కిన చిత్రం చెక్. భవ్య క్రియేషన్స్ బ్యానర్‌పై వి.ఆనంద్ ప్రసాద్ నిర్మించిన ఈ చిత్రంలో రకుల్ ప్రీత్ సింగ్, ప్రియా ప్రకాష్ వారియర్ హీరోయిన్లుగా నటించారు. తన తెలివితేటలతో చిన్నచిన్న దొంగతనాలు చేసే హీరో ఉగ్రదాడి కేసులో ఎలా ఇరుక్కున్నాడనేది చెక్ కథ. ఇటీవలె థియేటర్‌లో విడుదలైన ఈ చిత్రం మిక్స్ట్ టాక్ సొంతం చేసుకుంది. అయితే ఇప్పడు ఈ చిత్రం ఓటీటీ విడుదలకు సిద్ధం అవుతోంది. ప్రముఖ ఓటీటీ […]
Tag: nithin
నితిన్ జోరు..`యాత్ర` డైరెక్టర్‌తో క్రేజీ మల్టీస్టారర్?!
టాలీవుడ్ యంగ్ హీరో నితిన్ హిట్లు, ఫ్లాపులతో సంబంధం లేకుండా వరుస సినిమాలతో దూసుకుపోతున్న సంగతి తెలిసిందే. ఇటీవలె చెక్, రంగ్ దే చిత్రాలతో ప్రేక్షకులను పలకరించిన నితిన్.. ప్రస్తుతం మేర్లపాక గాంధీ దర్శకత్వంతో మాస్ట్రో సినిమా చేస్తున్నాడు. ఈ చిత్రం బాలీవుడ్‌లో హిట్ అయిన అంధాధూన్ చిత్రానికి రీమేక్‌గా తెరకెక్కుతోంది. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ దశలో ఉంది. ఈ చిత్రం పూర్తి కాగానే కృష్ణ చైతన్య దర్శకత్వంలో పవర్ పేట అనే టైటిల్ తో […]
ఉప్పెన బ్యూటీకి బంపరాఫర్.. యువహీరోతో జోడిగా!
ఉప్పెన సినిమాతో తెలుగు కుర్రకారు హృదయాలను దోచుకున్న నటి కృతీశెట్టి బంపరాఫర్‌ను కొట్టేసింది. యువహీరో సరసన నటించే అవకాశాన్ని దక్కించుకుంది. వివరాల్లోకి వెళ్తే.. యంగ్ హీరో నితిన్ ఈ ఏడాది ‘చెక్’ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చినా ఆశించినస్థాయిలో అభిమానులను ఆకట్టుకోలేకపోయాడు. ప్రస్తుతం అతడు హిందీ రీమేక్ ‘మ్యాస్ట్రో’ సినిమా చేస్తున్నాడు. అందులో అంధుడిగా కనిపించనున్నాడు. ఆ సినిమా తర్వాత వక్కంతం వంశీతో ఓ సినిమా చేస్తున్నట్లు కొద్దిరోజులుగా టాలివుడ్‌లో వార్తలు జోరుగా షికారు చేస్తున్నాయి. రొమాంటిక్ […]
`రంగ్ దే` క్లోజింగ్ కలెక్షన్స్..నితిన్‌కు షాక్ తప్పలేదుగా!
టాలీవుడ్ యంగ్ హీరో నితిన్, కీర్తి సురేష్ జంటగా నటించిన చిత్రం రంగ్ దే. వెంకీ అట్లూరి దర్శకత్వం వహించిన ఈ రొమాంటిక్ ఎంటర్‌టైనర్ చిత్రాన్ని సితారా ఎంటర్‌టైన్‌మెంట్ బ్యానర్‌పై సూర్యదేవర నాగ వంశీ నిర్మించారు. మార్చి 26న విడుదలైన ఈ చిత్రం మంచి టాక్ తెచ్చుకుంది. కానీ, కలెక్షన్స్ విషయంలో మాత్రం నితిన్‌తో పాటు చిత్ర యూనిట్‌కు షాక్ తగిలింది. మొదటి నాలుగు రోజులు మంచి కలెక్షన్స్ రాబట్టిన ఈ చిత్రం.. ఆ తర్వాత పూర్తిగా […]
మళ్లీ సాయిపల్లవినే కావాలంటున్న యంగ్ హీరో..ఒప్పుకుంటుందా?
సాయిపల్లవి.. ఈ పేరుకు పరిచయాలు అవసరం లేదు.`ఫిదా` సినిమాతో తెలుగు ఇండస్ట్రీలో అడుగు పెట్టిన సాయిపల్లవి..మొదటి సినిమాతోనే హిట్ కొట్టడమే కాకుండా అందరి దృష్టినీ తన వైపుకు సునాయాసంగా మళ్లించుకోగలిగింది. ఇక కెరీర్ బిగినింగ్ నుంచి వైవిధ్యమైన పాత్రలు చేస్తూ తనకంటూ స్పెషల్ ఇమేజ్ క్రియేట్ చేసుకున్న ఈ బ్యూటీ.. ప్రస్తుతం తెలుగులో సాయిపల్లవి రానాతో విరాటపర్వం, నాగచైతన్యతో లవ్‌స్టోరి, నానితో శ్యామ్ సింగరాయ్ సినిమాల్లో నటిస్తుంది. అయితే తాజాగా ఈ అమ్మడుకు మరో ఆఫర్ వచ్చిందంట. […]
“మాస్ట్రో” నుంచి మరో గిఫ్ట్ రెడీ చేసిన నితిన్.!?
తాజాగా నితిన్ హీరోగా నటించిన లేటెస్ట్ మూవీ రంగ్ దే చిత్రంతో ఈ సారి పుట్టిన రోజుని బాగా ఎంజాయ్ చేస్తున్నాడు. అలాగే ఈరోజు తన బర్త్ డే సందర్భంగా తాను నటిస్తున్న మరో చిత్రం మాస్ట్రో నుంచి ఫస్ట్ లుక్ మరియు టైటిల్ రిలీజ్ అయింది. బాలీవుడ్ హిట్ చిత్రం అంధదూన్ మూవీకి రీమేక్ గా తెరకెక్కిస్తున్న ఈ చిత్రం నుంచి ఇప్పుడు మేకర్స్ మరో గిఫ్ట్ ను నితిన్ కోసం ప్లాన్ చేసారు. ఈ […]
హీరో నితిన్ పెళ్లికొడుకాయనే..
టాలీవుడ్‌లో మోస్ట్ ఎలిజబుల్ బ్యాచిలర్స్‌లో యంగ్ హీరో నితిన్ ఒకరు. సెకండ్ ఇన్సింగ్స్‌లో నితిన్ కెరీర్ పుంజుకోవడంతో మనోడు వరుసగా సినిమాల మీద సినిమాలు చేసుకుంటూ ముందుకు వెళుతున్నాడే తప్పా పెళ్లి గురించి ఆలోచనే చేస్తున్నట్టు కనపడడం లేదు. నితిన్‌పై ఇప్పటి వరకు అమ్మాయిలతో ఉన్న రూమర్లపై ఎలాంటి లీకులు లేకుండా జాగ్రత్తలు తీసుకున్నాడు. అయితే తాజాగా నితిన్ నటించి లై సినిమా హీరోయిన్ మేఘా ఆకాష్‌తో నితిన్ ప్రేమాయణంలో ఉన్నాడని, వీరిద్దరి పెళ్లి అంటూ ఓ […]
” జానకి – లై – రాజు మంత్రి “…ఎవ్వరూ వెనక్కి తగ్గలేదు.
టాలీవుడ్‌లో చాలా రోజుల తర్వాత ఒకే రోజు ముగ్గురు హీరోలు నటించిన సినిమాలు రిలీజ్ అయ్యాయి. ఆగస్టు 11 నుంచి 15 వరకు ఐదు రోజుల లాంగ్ వీకెండ్ రావడంతో ముగ్గురు ఎవ్వరూ వెనక్కి తగ్గలేదు. ఎవరి రేంజ్‌లో వారు భారీగా ప్రమోషన్లు చేసుకున్నారు. మూడు సినిమాలలో కొన్ని సినిమాలకు మంచి టాక్ రాగా, కొన్ని సినిమాలకు ఓకే టాక్ వచ్చింది. మూడు సినిమాల్లో భారీ నెగిటివ్ టాక్ అయితే ఏ సినిమాకు లేకపోవడం విశేషం. ఇక […]
కన్‌ఫ్యూజన్ లో తెలుగు ప్రేక్షకులు.. మూడు సినిమాల ఫలితాలు
టాలీవుడ్‌లో సహజంగా సంక్రాంతికి ఒకేసారి మూడు నాలుగు పెద్ద సినిమాలు రావడం ఆనవాయితీగా వస్తోంది. గతేడాది ఏకంగా నాలుగు సినిమాలు నాన్నకు ప్రేమతో – డిక్టేటర్- ఎక్స్‌ప్రెస్ రాజా – సోగ్గాడే చిన్ని నాయనా వచ్చి నాలుగు హిట్ అయ్యాయి. ఈ యేడాది సంక్రాంతికి వచ్చిన మూడు సినిమాలు సూపర్ హిట్ అయ్యాయి. అయితే పైన చెప్పుకున్నట్టు ఆ సినిమాలు ఒక రోజు తేడాలో రిలీజ్ అయ్యాయి. ఇందుకు భిన్నంగా నిన్న టాలీవుడ్‌లో ఒకేరోజు మూడు మంచి […]