ఆర్జీవీ నుంచి రక్త చరిత్ర కొండ ట్రైలర్ విడుదల..!

రాంగోపాల్ వర్మ తాజాగా మరొక చిత్రాన్ని నిర్మించబోతున్నాడు. తాజాగా ఆయన చేతికి చిక్కిన ఒక బ్రహ్మాస్త్రం కొండా మేరళి.. వరంగల్ రాజకీయ ముఖచిత్రంలో జిల్లా రాజకీయాలలో అత్యంత కీలకంగా నిలిచిన వ్యక్తులు కొండ మేరళి-కొండా సురేఖ వీరి ప్రేమకథ కొండ మేరళి రాజకీయ జీవితం వారి జీవితాలలో జరిగిన నాటకీయ పరిణామాల గురించి ఈ సినిమాని తెరకెక్కించబోతున్నాడు. తాజాగా వీరి జీవిత కథ ఆధారంగా వర్మ కొండ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నట్లు ప్రకటిస్తూ ఒక ఆడియో వీడియో ని […]

ధనుష్, శేఖర్ కమ్ముల కాంబినేషన్ లో సినిమా?

శేఖర్ కమ్ముల దర్శకత్వంలో నాగ చైతన్య, సాయి పల్లవి జంటగా నటించిన లవ్ స్టోరీ సినిమా 24 వ తేదీ విడుదల కానుంది.అయితే హ్యూమన్ రిలేషన్,లవ్ స్టోరీ సినిమాలతో ఆకట్టుకుంటూ వచ్చిన శేఖర్ కమ్ముల, ఈసారి త్రిల్లర్ పై కన్నేశాడు. ఈ సందర్భంగా మీడియా తో సమావేశం అయినా శేఖర్ కమ్ముల తన తరువాత చిత్రాన్ని హీరో ధనుష్ తో తీయబోతున్నట్లు తెలిపారు. అంతేకాకుండా ఇందుకు సంబంధించి ఇప్పటికే అధికారికంగా ప్రకటన కూడా విడుదలైంది. ఈసారి శేఖర్ […]

గోపీచంద్‌ ” సీటిమార్‌” రిలీస్ డేట్ ఖరారు…!

తెలుగు సినిమా ఇండస్ట్రిలో హీరో గోపీచంద్‌ గురించి తెలియని వారు ఎవరు ఉండరు. నిత్యం  ప్రేమ, కుటుంబ కథా చిత్రాల్లో నటించి ప్రేక్షకులను మెప్పించిన హీరో గోపీచంద్‌. అయితే తన ఇండస్ట్రి లైఫ్ లో  మొదటిసారి స్పోర్ట్స్‌ డ్రామాలో అలరించేయందుకు సిద్దం అవుతున్నాడు.   ప్రస్తుతం గోపీచంద్‌ హీరోగా  నటిస్తున్న సినిమా ‘సీటిమార్‌’. ఈ సినిమాలో గోపీచంద్‌ కబడ్డీ కోచ్‌గా ప్రేక్షకుల ముందు  కనిపించనున్నారు. ఈ సినిమాను  వినాయక చవితి సందర్బంగా సెప్టెంబర్‌ 10న ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నట్లు […]

మెగా కుమార్తె నిర్మాణంలో ‘శ్రీదేవి శోభన్‌బాబు’..!

మెగాస్టార్ చిరంజీవి బర్త్ డే సందర్భంగా ఆయన నటించే చిత్రాల అప్‌డేట్స్‌ను మేకర్స్ అనౌన్స్ చేశారు. అవి చూసి మెగా ఫ్యాన్స్ ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ఇకపోతే మెగాస్టార్ కు సినీ ప్రముఖులు సోషల్ మీడియా వేదికగా విషెస్ చెప్తున్నారు. ఈ క్రమంలోనే చిరు పుట్టిన రోజు సందర్భంగా చిరంజీవి పెద్ద కూతురు సుస్మితా కొణిదెల, అల్లుడు విష్ణుప్రసాద్‌ కలిసి అభిమానులకు స్పెషల్ ట్రీట్ ఇచ్చారు. తమ నిర్మాణంలో రాబోతున్న ఫస్ట్ ఫిల్మ్ ఇదే అంటూ ‘శ్రీదేవి […]

ఆ స‌క్సెస్‌ఫుల్ డైరెక్ట‌ర్‌కి గ్రీన్ సిగ్నెల్ ఇచ్చిన‌ చైతు..త్వ‌ర‌లోనే..?

నటసామ్రాట్ నాగ‌చైత‌న్య ప్ర‌స్తుతం వ‌రుస పెట్టి సినిమా చేస్తున్నారు. ఇప్ప‌టికే శేఖ‌ర్ క‌మ్ముల ద‌ర్శ‌క‌త్వంలో ఈయ‌న న‌టించిన `ల‌వ్ స్టోరీ` చిత్రం విడుద‌ల‌కు సిద్ధం అవుతుండ‌గా.. విక్రమ్ కుమార్ ద‌ర్శ‌క‌త్వంలో దిల్ రాజు నిర్మాణంలో `థ్యాంక్యూ` అనే మ‌రో చిత్రం చేస్తున్నాడు. రొమాంటిక్ యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా తెర‌కెక్కుతున్న ఈ చిత్రం షూటింగ్ ద‌శ‌లో ఉంది. అలాగే నాగార్జున హీరోగా తెర‌కెక్కుతున్న `బంగార్రాజు` చిత్రంలో న‌టిస్తున్న చైతు..మ‌రోవైపు బాలీవుడ్‏లో అమీర్ ఖాన్ ప్రధాన పాత్రలో తెరకెక్కుతున్న `లాల్ సింగ్ […]

`గాడ్ ఫాదర్`గా వ‌స్తున్న చిరంజీవి..అదిరిన టైటిల్ పోస్ట‌ర్‌!

మెగాస్టార్ చిరంజీవి, మోహ‌న్ రాజా కాంబోలో లూసిఫ‌ర్ రీమేక్ చిత్రం తెర‌కెక్కుతున్న సంగ‌తి తెలిసిందే. శ్రీమతి సురేఖ కొణిదెల సమర్పణలో కొణిదెల ప్రొడక్ష‌న్స్‌, సూప‌ర్ గుడ్ ఫిలింస్ పతాకాల‌పై ఎన్వీ ప్రసాద్, ఆర్ బి చౌదరి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఇటీవ‌లె ఈ మూవీ సెట్స్ మీద‌కు వెళ్లింది. అయితే రేపు చిరంజీవి బ‌ర్త్‌డే సంద‌ర్భంగా ఈ సినిమా టైటిల్ పోస్ట‌ర్‌ను చిత్ర యూనిట్ తాజాగా విడుద‌ల చేసి కాస్త ముందే మెగా అభిమానుల‌కు ట్రీట్ ఇచ్చింది. […]

చిరంజీవి సినిమాలో మరొక యంగ్ హీరోయిన్..?

మెగాస్టార్ చిరంజీవి తో నటించడానికి ఎంతో మంది ఇష్టపడుతూ ఉంటారు. ఇక హీరోయిన్లు గురించి అయితే ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు . ఇక చిరంజీవి దాదాపుగా 65 సంవత్సరాలు అయినా సరే అతను ఇంక కుర్రహీరో మాదిరే కనిపిస్తున్నాడు. అయితే చిరంజీవి నటించబోతున్న ఒక కొత్త సినిమాలో ఒక యంగ్ హీరోయిన్ తో జతకట్టనున్నట్లు తెలుస్తోంది. ఇక ఆమె గురించి తెలుసుకుందాం. డైరెక్టర్ బాబీ కాంబినేషన్లో ఒక సినిమా త్వరలోనే తెరకెక్కబోతున్న సంగతి మనకు తెలిసిందే. […]

జెనీలియా భ‌ర్త‌తో ప్లాన్స్ వేస్తున్న త‌మ‌న్నా..మ్యాట‌రేంటంటే?

జెనీలియా భ‌ర్త‌, బాలీవుడ్ న‌టుడు రితేష్ దేష్ ముఖ్ తో క‌లిసి ప్లాన్స్ వేస్తోంది మ‌న మిల్కీ బ్యూటీ త‌మ‌న్నా. పూర్తి వివ‌రాల్లోకి వెళ్తే.. ప్ర‌స్తుతం సినిమాలు, వెబ్ సిరీస్‌ల‌తో పాటు టీవీ షోలు కూడా చేస్తూ బిజీగా ఉన్న మ‌న మిల్కీ బ్యూటీ త‌మ‌న్నా లాంగ్ గ్యాప్ త‌ర్వాత బాలీవుడ్‌లోకి రీ ఎంట్రీ ఇవ్వ‌బోతోంది. త‌మ‌న్నా హీరోయిన్ గా, రితేష్ దేష్ ముఖ్ హీరోగా నటిస్తున్న తాజా చిత్రం `ప్లాన్ A ప్లాన్ B`. ఈ […]

మరో ప్రయోగానికి నాంది పలికిన అల్లరి నరేష్..

కితకితలు హీరో అల్లరి నరేష్ వరుసగా సక్సెస్ లతో దూసుకెళ్తున్న అల్లరి నరేష్, ఈ మధ్య కాలంలో కొత్త సినిమాలను రూపొందిస్తున్నాడు. మినిమం గ్యారెంటీ హీరోగా గుర్తింపు తెచ్చుకున్నాడు. కానీ ఈ మధ్య కాలంలో కొన్ని సినిమాలలో అట్టర్ ఫ్లాప్ ను చవి చూశాడు. అంతే కాకుండా కొన్ని సినిమాలు బ్లాక్ బాస్టర్ హిట్ కొట్టాయి. ఇకపోతే గత కొన్ని సంవత్సరాలుగా కొన్ని సినిమాలు అట్టర్ ఫ్లాప్ కావడంతో వేరే సినిమాలు తీయవద్దు అని ఆలోచించాడు.అంతేకాదు ఈ […]