రెమ్యూనరేషన్ భారీగా పెంచేసిన రష్మిక వార్తలపై.. నేషనల్ క్రష్ క్రేజీ కౌంటర్..

నేషనల్ క్రష్ రష్మిక మందన ప్రస్తుతం టాలీవుడ్ బిజీయ‌స్ట్‌ బ్యూటీగా దూసుకుపోతోంది. స్టార్ హీరోయిన్గా రాణిస్తున్న ఈ ముద్దుగుమ్మ టాప్ పాన్ ఇండియా సినిమాల్లో కూడా హీరోయిన్గా క్రేజ్‌ను సంపాదించుకుంటుంది. చివరిగా యానిమల్ సినిమాతో బ్లాక్ బస్టర్ సాధించి క్రేజ్ ను అమాంతం పెంచేసుకున్న ఈ ముద్దుగుమ్మ.. మొదట పుష్పా సినిమాతో పాన్ ఇండియా లెవెల్ లో నేషనల్ క్రష్ గా మారిపోయింది. ఇక ఒక్కసారిగా ఈ రెండు పాన్ ఇండియా సినిమాలు సక్సెస్ సాధించడంతో రష్మిక […]

‘ యానిమల్ ‘ దెబ్బతో అమాంతం పెరిగిపోయిన రష్మిక క్రేజ్‌.. ఇన్‌స్టా ఫాలోవ‌ర్స్‌తో నేష‌న‌ల్ క్ర‌ష్‌ కొత్త రికార్డ్..

‘ యానిమల్ ‘ మూవీ తో బ్లాక్ బస్టర్ సక్సెస్‌ను అందుకుంది నేషనల్ క్రష్ రష్మిక మందన. ఈ సినిమా రిలీజై మంచి సక్సెస్ అందుకోవ‌డంతో పాటు రష్మిక క్రేజ్‌ను అమాంతం పెంచేసింది. తాజాగా రష్మిక సోషల్ మీడియాలో కొత్త రికార్డ్ సృష్టించింది. ఇన్‌స్టా ఫాలోవర్‌ల లిస్ట్ 40 మిలియ‌న్ల‌కు చేరుకుంది. దీంతో డిజిటల్ రంగంలో విశేషమైన గుర్తింపును సంపాదించుకుంది. అందం, అభినయంతో కోట్లాదిమంది ప్రేక్షకులను ఆకట్టుకుంటున్న ఈ ముద్దుగుమ్మ.. ఓ వైపు సినిమాల్లో చేస్తూనే.. మ‌రోవైపు […]