సినిమా ఏదైనా సరే.. రిజల్ట్ ఎలా ఉన్నా.. నిర్మాతలకు సేఫ్ సైడ్ గా మారిన అంశం ఓటీటీ డీల్స్ అనడంలో అతిశయోక్తి లేదు. అయితే.. ఈ నెలలో ఓటీటీలు కూడా నిర్వాతులకు షాక్ ఇచ్చాయి. సినిమా హిట్, ఫ్లాప్ ఆధారంగానే సినిమాలను కొనుగోలు చేయడం ప్రారంభించాయి. గతంలో అయితే.. సినిమా సక్సెస్, ఫ్లాప్‌తో సంబంధం లేకుండా ఓటీటీ డీల్స్ పూర్తయిపోయేవి. అగ్రిమెంట్ ప్రకారమే అమౌంట్ ఇచ్చే.. సినిమాను తీసుకునే వాళ్ళు. కానీ.. ఇప్పుడు ఓటీటీ ప్లాట్ ఫార్మ్స్ […]
Tag: netflix
భారీ ధరకు అమ్ముడైన పెద్ది ఓటిటి రైట్స్.. చరణ్ కెరీర్ లోనే ఆల్ టైం రికార్డ్..!
టాలీవుడ్ మెగా పవర్ స్టార్ రాంచరణ్, బుచ్చిబాబు సన్నా డైరెక్షన్‌లో ప్రస్తుతం పెద్ది సినిమా షూట్‌లో బిజీగా గడుపుతున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాలో బాలీవుడ్ ముద్దుగుమ్మ జాన్వి కపూర్ హీరోయిన్‌గా మెరవనుంది. ప్రతిష్టాత్మకంగా తెరకెక్కనున్న ఈ మూవీలో కన్నడ స్టార్ హీరో శివరాజ్ కుమార్ కీలక పాత్రలో మెరవనున్నారు. గేమ్ ఛేంజర్ లాంటి డిజాస్టర్ తర్వాత చరణ్ నుంచి వస్తున్న సినిమా కావడం.. ఇప్పటికే సినిమా నుంచి రిలీజ్ అయిన ప్రమోషనల్ కంటెంట్ ఆడియన్స్‌ను ఆకట్టుకోవడంతో.. […]
నెట్ ఫ్లిక్స్ కు ఢిల్లీ హైకోర్టు బిగ్ షాక్.. నోటీసులు జారీ.. కారణం ఇదే..!
పాన్ ఇండియన్ బిగ్గెస్ట్ ఓటిటి ప్లాట్ఫామ్ నెట్‌ఫ్లిక్స్, బాలీవుడ్ భాద్‌షా షారుఖ్ ఖాన్ సొంత సంస్థ.. రెడ్ చిల్లీస్ ఎంటర్టైన్మెంట్ సంస్థలకు తాజాగా బిగ్ షాక్ తగిలింది. ఢిల్లీ హైకోర్టు నుంచి న్యాయపరమైన ఇబ్బందులను ఈ సంస్థలు ఎదుర్కోవాల్సి వస్తుంది. తాజాగా.. హైకోర్ట్ ఈ సంస్థలకు ఎన్‌సిబి (నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో) నోటీసులు జారీ చేసింది. ముంబై జానర్ డైరెక్టర్‌గా పని చేసిన సమీర్ వాంఖడే.. ఈ సంస్థలపై నమోదు చేసిన పరువు నష్టం దాబా కేసులో […]
ఒకే రోజు రిలీజ్ కానున్న వీరమల్లు, కింగ్డమ్.. నెట్ ఫ్లిక్స్ ఊహించని షాక్..!
టాలీవుడ్ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తాజాగా నటించిన పిరియాడికల్ యాక్షన్ డ్రామ హరిహర వీరమల్లు. మొదట జూన్ 12న రిలీజ్ అవుతుందని అనౌన్స్ చేసిన ఈ సినిమా వాయిదా పడిన సంగతి తెలిసిందే. అయితే.. ఈ సినిమా నెక్స్ట్ రిలీజ్ డేట్ ఎప్పుడు అనేది ఇప్పటివరకు అనౌన్స్ చేయలేదు. తాజాగా.. అందుతున్న సమాచారం ప్రకారం.. గత రెండు రోజులుగా అమెజాన్ ప్రేమతో మూవీ టీం రిలీజ్ డేట్‌పై చర్చలు జరుపుతున్నారని.. టీం జులై 18న సినిమా […]
ప్రేమ ఎప్పుడూ బిజినెస్ కాకూడదు.. తమన్న షాకింగ్ కామెంట్స్
మిల్కీ బ్యూటీ తమన్న ఒకప్పుడు టాలీవుడ్ ఇండస్ట్రీని షేక్ చేసిన సంగతి తెలిసిందే. దాదాపు రెండు దశాబ్దాలుగా ఇండస్ట్రీలో కొనసాగుతున్న ఈ ముద్దుగుమ్మ.. గత కొన్నేళ్ళగా కెరీర్ పరంగా నెమ్మదించింది. మెయిన్ హీరోయిన్‌గా ఆఫర్లు దక్కకపోవడంతో.. స్పెషల్ సాంగ్స్ లోనూ, మ్యూజిక్ ఆల్బమ్స్ లోను నటిస్తోంది. మరోపక్క వెబ్ సిరీస్ లోను రాణిస్తున్న సంగతి తెలిసిందే. ఓవైపు సినీమాల పరంగా గందరగోళం నెలకొంది అనుకుంటే.. మరోవైపు పర్సనల్ లైఫ్ లోను తమన్నా ఒడిదొడుకులు ఎదుర్కొంటున్నట్లు టాక్ నడుస్తోంది. […]
నెట్‌ఫ్లిక్స్‌లో ఈ ఏడాది హైయెస్ట్ వ్యూస్ వచ్చిన టాప్ 5 సినిమాలు ఇవే..!
ప్రస్తుతం ఓటీటీ ప్లాట్‌ఫామ్‌ల హవా కొనసాగుతున్న సంగతి తెలిసిందే. చిన్న సినిమా అయినా పెద్ద సినిమా అయినా రిలీజ్ అయిన రోజుల వ్యవధిలోనే ఓటీటీ ప్లాట్ ఫామ్ లో ప్రత్యక్షమవుతున్నాయి. అంతే కాదు.. థియేటర్లలో కంటే ఓటీటీ ప్లాట్ ఫామ్ లోనే సినిమాలు చూసే ఆడియన్స్ కూడా ఎక్కువ అవుతున్నారు. థియేటర్లలో రిజల్ట్ కంటే ఓటీటీ ప్లాట్ ఫామ్ లో రిజల్ట్ చాలా భిన్నంగా ఉన్న సందర్భాలు కూడా ఉన్నాయి. అలా ప్రస్తుతం భారీ క్రేజ్‌తో దూసుకుపోతున్న […]
కళ్లు చెదిరే ధర పలికిన `లియో` డిజిటల్ రైట్స్.. ఓటీటీ రిలీజ్ ఎప్పుడో తెలుసా?
కోలీవుడ్ స్టార్ ఇళయదళపతి విజయ్ తాజాగా `లియో` మూవీతో ప్రేక్షకులను పలకరించిన సంగతి తెలిసిందే. ఖైదీ, విక్రమ్ సినిమాతో అందరి దృష్టిని ఆకర్షించిన డైరెక్టర్ లోకేష్ కనగరాజ్ లియోకు దర్శకత్వం వహించాడు. సెవెన్ స్క్రీన్ స్టూడియో బ్యానర్ పై భారీ బడ్జెట్ తో నిర్మితమైన ఈ చిత్రంలో త్రిష హీరోయిన్ గా నటించింది. సంజయ్ దత్, అర్జున్ సర్జా, మడోన్నా సెబాస్టియన్, గౌతమ్ వాసుదేవ్ మీనన్ తదితరులు కీలక పాత్రలను పోషించారు. నేడు ఈ చిత్రం తమిళ్, […]
అప్పుడే ఓటీటీలోకి వచ్చేస్తున్న `చంద్రముఖి 2`.. చీప్ ధరకు అమ్ముడుపోయిన డిజిటల్ రైట్స్!
2005లో వచ్చిన సూపర్ స్టార్ రజనీకాంత్ బ్లాక్ బస్టర్ మూవీ `చంద్రముఖి`కి సీక్వెల్‌గా దర్శకుడు పి.వాసు.. ఇటీవల `చంద్రముఖి 2` మూవీని తెరకెక్కించిన సంగతి తెలిసిందే. రాఘవ లారెన్స్ హీరోగా నటించిన ఈ చిత్రంలో.. బాలీవుడ్ ఫైర్ బ్రాండ్ కంగనా రనౌత్ టైటిల్ పాత్రను పోషించింది. మహిమా నంబియార్, వడివేలు, లక్ష్మీ మీనన్, రాధికా శరత్‌కుమార్ తదితరులు కీలక పాత్రలను పోషించారు. సెప్టెంబర్ 28న ఎన్నో అంచనాలతో విడుదలైన చంద్రముఖి 2.. ప్రేక్షకులను ఏ మాత్రం మెప్పించలేకపోయింది. […]
షూటింగ్ అవ్వకముందే ఓటీటీ డీల్ క్లోజ్ చేసుకున్న `పుష్ప 2`.. రికార్డు ధర పలికిన డిజిటల్ రైట్స్!
అల్లు అర్జున్ కెరీర్ లో `పుష్ప`కు చాలా ప్రత్యేకమైన స్థానం ఉంది. ఆయన చేసిన తొలి పాన్ ఇండియా సినిమా ఇది. సుకుమార్ దర్శకత్వ బాధ్యతలు తీసుకోగా.. మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్ పై హై బడ్జెట్ తో నిర్మితమవుతోంది. ఈ సినిమా రెండు భాగాలుగా రాబోతోందని ముందే ప్రకటించారు. ఫస్ట్ పార్ట్ ను `పుష్ప ది రైజ్` టైటిల్ తో 2021లో విడుదల చేశారు. ఈ మూవీ సృష్టించిన సెన్సేషన్ ఎలాంటిదో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. పాన్ […]









