నటసింహ నందమూరి బాలకృష్ణ ప్రస్తుతం తన 107వ సినిమా వీరసింహారెడ్డి షూటింగ్లో బిజీగా ఉన్నాడు. సినిమాలు చేస్తూనే మరోపక్క ఆహాలో అన్‌స్టాపబుల్ 2 షూటింగ్లో పాల్గొంటున్నాడు. మొదటి సీజన్‌కి అదిరిపోయే రెస్పాన్స్ రావడంతో రెండో సీజన్ కూడా దానికి మించి సెన్సేషనల్ రెస్పాన్స్ తో దూసుకుపోతుంది. ఈ సీజన్ తొలి ఎపిసోడ్ గాను బాలకృష్ణ బావమరిది చంద్రబాబుతో.. బాలయ్య అల్లుడు లోకేష్ మొదటి ఎపిసోడ్‌లో పాల్గొన గా.. ఈ ఎపిసోడ్ కి అదిరిపోయే టాక్ తో భారీ […]
Tag: nbk
బాలయ్య అన్ స్టాపబుల్ షో కి… ఎవరు ఊహించని అతిథి రాబోతున్నాడా..!!
ఇండియాలో ప్రసారమవుతున్నటాక్ షోల అన్నిటిలో మాస్ కా బాప్ ఏది అంటే నందమూరి బాలకృష్ణ చేస్తున్న అన్ స్టాపబుల్ షో అని అవుట్ అండ్ అవుట్ గా చెప్పవచ్చు. ఇక బాలకృష్ణ వ్యాఖ్యాతాగా వ్యవహరిస్తున్నఈ షో ను ప్రముఖ ఓటీటీ సంస్థ ఆహాలో స్ట్రీమింగ్ అవుతుంది అన్న విషయం మనకు తెలిసిందే. ఇక తొలి సీజన్ లో తోలి సారిగా వ్యాఖ్యాతాగా వ్యవహరిస్తున్న బాలకృష్ణ ఆ సీజన్ ని గ్రాండ్ సక్సెస్ చేశారు. రీసెంట్గా దానికి కొనసాగింపుగా […]
గూస్ బంప్స్ వచ్చే న్యూస్… ఒకే వేదిక మీదకు బాలయ్య – చిరు… ఎక్కడ.. ఎందుకు తెలిస్తే షాక్..!
తెలుగు చిత్ర పరిశ్రమలో సీనియర్ హీరోలు బాలకృష్ణ- చిరంజీవి సినిమాలు బాక్సాఫీస్ వద్ద ఎన్నో రికార్డులు క్రియేట్ చేశాయి. వీరి సినిమాలు రిలీజ్ అవుతున్నాయి అంటే థియేటర్లో పండగ వాతావరణం వస్తుంది. కానీ ఒకేసారి వీరి సినిమాలు పోటీపడుతున్నాయి.. అదే సంక్రాంతి బరిలో వస్తున్నాయి. అంటే ఇది ఇండస్ట్రీని షేక్ చేసే విషయమే. ఇప్పటికే వీరి అభిమానులు సై అంటే సై అంటూ.. మా హీరో గొప్ప అంటూ మా హీరో గొప్ప అంటూ సోషల్ మీడియాలో […]
చిరంజీవి శోభనం గదిలో బాలకృష్ణ.. అసలు విషయం తెలిస్తే షాక్ అయిపోతారు..!
తెలుగు చిత్ర పరిశ్రమలో నాలుగు దశాబ్దాలుగా అగ్ర హీరోలుగా కొనసాగుతున్న బాలకృష్ణ, చిరంజీవి, నాగార్జున, వెంకటేష్ ఈ నలుగురు సీనియర్ హీరోలు సినిమాల విషయంలో ఎంత పోటీ ఉన్నప్పటికీ వీరి కుటుంబాల మధ్య కాదు. ఈ నలుగురు సీనియర్ హీరోలు ఒకే కుటుంబంల వారి స్నేహ బంధాన్ని కొనసాగిస్తున్నారు. అప్పుడప్పుడు ఈ నలుగురు హీరోలకు సంబంధించిన కొన్ని రేర్ ఫోటోలు బయటకు వస్తూ ఉంటాయి. చిరంజీవి- బాలకృష్ణ మధ్య ఎలాంటి అనుబంధం ఉందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. […]
బాలయ్యతో బాలీవుడ్ బ్యూటీ.. పేరు తెలిస్తే అభిమానులకు పండగే..!
అఖండ బ్లాక్ బాస్టర్ హిట్ తర్వాత బాలకృష్ణ కొత్త సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతుంది. ఆయన కొత్త సినిమా ఎప్పుడు వస్తుందా అంటూ టాలీవుడ్ మొత్తం ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తుంది. ఆఖండ సినిమాతో ఫామ్ లోకి వచ్చిన బాలకృష్ణ ఆ తర్వాత క్రాక్ సినిమా దర్శకుడు గోపీచంద్ మలినేని తో తన 107వ సినిమా చేస్తున్న విషయం మనకు తెలిసిందే. ఈ సినిమాను టాలీవుడ్ లోనే టాప్ ప్రొడక్షన్ హౌస్ మైత్రి మూవీ మేకర్స్ భారీ బడ్జెట్ […]
సిద్ధార్థ్-అదితి రిలేషన్ నిజమే.. కానీ నాకు తెలియదు.. శర్వా సంచలన వ్యాఖ్యలు!
నటసింహం నందమూరి బాలకృష్ణ `అన్ స్టాపబుల్` అనే టాక్ షో కి హోస్ట్ గా వ్యవహరిస్తున్న సంగతి మనందరికీ తెలిసిందే. ఈ షో సీజన్ 1 మంచి విజయం అందుకోవడంతో ఇటీవల సీజన్ 2 లోకి అడుగు పెట్టింది. తాజాగా ఈ షో కి గెస్ట్లుగా యంగ్ హీరోలు శర్వానంద్ మరియు అడివి శేష్ లు పాల్గొని బాలయ్యతో కలిసి తెగ సందడి చేశారు. ఈ షోలో పాల్గొన్న ఈ హీరోలు ఇద్దరు పలు ఆసక్తికరమైన విషయాలను […]
15 వేల అడుగుల ఎత్తులో ఉన్న ఫ్లైట్ నుండి దూకేసిన శర్వానంద్.. ఆ తర్వాత ఏం జరిగిందో తెలిస్తే షాకే!
నందమూరి నటసింహం బాలకృష్ణ `అన్ స్టాపబుల్` అనే టాక్ షో కి హోస్ట్ గా వ్యవహరిస్తున్న సంగతి మనందరికీ తెలిసిందే. మొదటి సీజన్ మంచి సక్సెస్ అందుకోవడంతో ఇటీవల గ్రాండ్ గా రెండో సీజన్ ప్రారంభమైనది. అయితే ఈ షో మూడో ఎపిసోడ్ లో యంగ్ హీరోలు శర్వానంద్ మరియు అడివి శేషులు వచ్చి బాలయ్యతో కలిసి సందడి చేశారు. ఈ సందర్భంగా శర్వానంద్ `జాను` సినిమా షూటింగ్ సమయంలో తనకు జరిగిన ప్రమాదాన్ని గుర్తుచేసుకొని చాలా […]
బాలయ్య ఫ్యాన్స్ కు కిక్ ఇచ్చే న్యూస్.. వీరసింహారెడ్డి ఇంటర్వెల్ ట్విస్ట్ ఇదే..!
గోపీచంద్ మలినేని డైరెక్షన్ నటసింహ నందమూరి బాలకృష్ణ నటిస్తున్న విషయం అందరికీ తెలిసిందే. ఇక వీళ్లిద్దరి కాంబోలో వస్తున్న సినిమాకి ‘వీర సింహారెడ్డి’ అనే టైటిల్‌ని కూడా పెట్టారు. ఈ సినిమాకు సంబంధించిన కొత్త షెడ్యూల్ హైదరాబాదులో మొదలైంది. ఈ సినిమాను 2023లో సంక్రాంతి కానుకగా ప్రేక్షకుల ముందుకు రానుంది. బాలకృష్ణ ద్విపాత్రాభినయం చేస్తున్న ఈ సినిమాలో చాలా హై వోల్టేజ్ యాక్షన్ సీన్స్ ఉన్నాయట.. ఈ క్రమంలోనే ఈ సినిమాలో వచ్చే ఇంటర్వెల్ సీన్ సినిమాకే […]
ఆన్ స్టాపబుల్ షో కి ఎవరు ఊహించిన అతిథి.. బాలయ్యతో- షర్మిల..!
బాలకృష్ణ గా వ్యాఖ్యాతగా చేసిన అన్ స్టాపబుల్ షో ఎంతటి పెద్ద సంచలన విజయం సాధించిందో మనందరికీ తెలిసిందే. ఇప్పుడు ఈ షో కి కొనసాగింపుగా రెండో సీజన్ కూడా ఇటీవల మొదలైంది. తొలి సీజన్ కంటే రెండవ సీజన్ కి ఎవరు ఊహించని రెస్పాన్స్ వస్తుంది. ఈ సీజన్లో ఇప్పటివరకు రెండు ఎపిసోడ్లు పూర్తయ్యాయి.. ఈ వారంతో మూడో ఎపిసోడ్ కూడా స్ట్రీమింగ్ అవ్వబోతుంది. ఈ సీజన్లో తొలి ఎపిసోడ్ కి నారా చంద్రబాబునాయుడు మరియుు […]