సౌత్ ఇండియన్ లేడీ సూపర్ స్టార్ నయనతార గత కొన్నేళ్లుగా కోలీవుడ్ డైరెక్టర్ విఘ్నేష్ శివన్‌తో ప్రేమాయణం కొనసాగిస్తున్న సంగతి తెలిసిందే. సమయం దొరికిందంటే చాలు విహార యాత్రలకు చెక్కేసే ఈ ప్రేమ పక్షులు.. ఎప్పుడెప్పుడు పెళ్లి చేసుకుంటారా అని అభిమానులు ఈగర్‌గా వెయిట్ చేస్తున్నారు. అప్పుడని, ఇప్పుడని వీరి పెళ్లిపై అనేక సార్లు వార్తలు వచ్చినా అవి రూమర్లుగానే మిగిలిపోయాయి. ఇక గత కొద్ది రోజులుగా 2021లోనే వీరిద్దరూ వివాహం చేసుకోబోతున్నారని జోరుగా ప్రచారం జరుగుతోంది. […]