సౌత్ స్టార్ బ్యూటీ అనుష్క శెట్టికి ఉన్న క్రేజ్, ఫ్యాన్ ఫాలోయింగ్ గురించి ప్రత్యేకంగా వివరించి చెప్పక్కర్లేదు. ఎలాంటి బ్యాక్‌గ్రౌండ్ లేకపోయినా తక్కువ సమయంలో స్టార్ హోదాను అందుకున్న అనుష్క.. ఇప్పటి వరకు ఎన్నో సినిమాలు చేసింది. అలాగే పలు సినిమాలను రిజెక్ట్ కూడా చేసింది. అలాగే రిజెక్ట్ చేసిన సినిమాల జాబితాలో విక్టరీ వెంకటేష్ సూపర్ హిట్ మూవీ కూడా ఒకటి. గతంలో వెంకటేష్, అనుష్క రెండు సినిమాల్లో యాక్ట్ చేశారు. అందులో చింతకాయల రవి […]
Tag: narappa movie
వెంకటేష్ సినిమా కాపీ కొట్టి అవతార్ తీశారా…ఇదేం ట్విస్ట్‌రా బాబోయ్…!
ప్రపంచ సినీ అభిమానులు ఎంతో ఆత్రుతగా ఎదురు చూసిన సినిమా అవతార్ ది వే ఆఫ్ వాటర్ నిన్న ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ సినిమాను దర్శకుడు జేమ్స్ కామెరూన్ ఇచ్చిన విజువల్ వండర్ కు ఫిదా అయిపోతున్నారు. ఈ సినిమా చుస్తున అంత సేపు ప్రేక్షకుడిని మరో ప్రపంచంలోకి తీసుకెళ్ళిపోయింది. ఈ క్రమంలోనే ఈ సినిమా కథ విషయంలో, నిడివి విషయంలో విమర్శలు వస్తున్నప్పటికీ ప్రేక్షకుడు పెట్టే టిక్కెట్ డబ్బులకు గిట్టుబాటు అవుతుందని ప్రేక్షకుల నుంచి […]
`నారప్ప` మేకింగ్ వీడియో..అదరహో అనిపించిన వెంకీ!
విక్టరీ వెంకటేష్, ప్రియమణి జంటగా నటించిన తాజా చిత్రం `నారప్ప`. శ్రీకాంత్ అడ్డాల దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని వి క్రియేషన్స్, సురేశ్ ప్రొడక్షన్స్ బ్యానర్లపై కలైపులి ఎస్. థాను, డి.సురేశ్‌బాబు సంయుక్తంగా నిర్మించారు. అలాగే ఈ చిత్రంలో శ్రీ తేజ్, కార్తిక్ రత్నం, నాజర్, రావు రమేష్ తదితరులు కీలక పాత్రలు పోషించారు. ఇక కరోనా పరిస్థితులు కారణంగా ప్రముఖ ఓటీటీ సంస్థ అమెజాన్ ప్రైమ్‌లో విడుదలైన నారప్ప.. మంచి టాక్ తెచ్చుకుంది. సెలబ్రెటీలు సైతం […]
నానితో నటించాలనుంది అంటున్న వెంకటేష్ తనయుడు!
కార్తీక్ రత్నం.. అదేనీండీ నారప్ప సినిమాలో విక్టరీ వెంకటేష్‌కు తనయుడుగా నటించిన మునికన్న `కేరాఫ్ కంచరపాలెం` సినిమాతో ఇండస్ట్రీలో అడుగు పెట్టడమే కాదు.. మొదటి సినిమాతోనే మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు. ఆ తర్వాత అర్థ శతాబ్దంతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన కార్తీక్ రత్నం.. నారప్ప సినిమాతో సూపర్ క్రేజ్ సంపాదించుకున్నాడు. ఈ చిత్రంలో కార్తీక్ రత్నం తనదైన బాడీ లాంగ్వేజ్, డైలాగ్ డెలివరీతో ప్రేక్షకులను ఆకట్టుకున్నాడు. ఇదిలా ఉంటే.. ఈ యంగ్ హీరో తాజాగా ఓ ఇంటర్వ్యూలో […]
`నారప్ప`లో వెంకీ కనపడలేదంటున్న చిరంజీవి!
విక్టరీ వెంకటేష్, శ్రీకాంత్ అడ్డాల కాంబో వచ్చిన తాజా చిత్రం `నారప్ప`. ఈ యాక్షన్ ఎంటర్‌టైనర్ చిత్రంలో ప్రియమణి, కార్తీకరత్నం, రాజీవ్ కనకాల, అమ్ము అభిరామ్, నాజర్ తదితరులు కీలక పాత్రలు పోషించారు. ప్రముఖ ఓటీటీ సంస్థ అమెజాన్ ప్రైమ్‌లో విడుదలైన ఈ చిత్రం మంచి టాక్ తెచ్చుకుంది. అయితే తాజాగా ఈ సినిమా చూసిన మెగాస్టార్ చిరంజీవి.. తనదైన శైలిలో రివ్యూ ఇచ్చారు. `నారప్పను ఇప్పుడే చూశాను. ఈ మధ్య కాలంలో నేను చూసిన మంచి […]
వెంకీ `నారప్ప`పై సమంత రివ్యూ!
విక్టరీ వెంకటేష్, ప్రియమణి జంటగా నటించిన తాజా చిత్రం `నారప్ప`. తమిళ సూపర్‌హిట్ అసురన్ కు రీమేక్‌గా ఈ సినిమాను రూపొందించారు. శ్రీకాంత్ అడ్డాల దర్శకత్వం వహించిన ఈ యాక్షన్ డ్రామా చిత్రాన్ని సురేశ్ ప్రొడక్షన్స్, వీ క్రియేషన్స్ బ్యానర్లపై సురేశ్ బాబు, కలైపులి ఎస్. థాను సంయుక్తంగా నిర్మించారు. జూలై 20న ప్రముఖ ఓటీటీ సంస్థ అమెజాన్ ప్రైమ్ వేదికగా విడుదలైన ఈ చిత్రానికి మంచి టాక్ వచ్చింది. ఎలాంటి పాత్రలోనైనా అవలీలగా పరకాయ ప్రవేశం […]
వెంకీ ఫ్యాన్స్‌కు గుడ్‌న్యూస్..ముందుగానే వస్తున్న `నారప్ప`!
విక్టరీ వెంకటేష్ హీరోగా శ్రీకాంత్ అడ్డాల దర్శకత్వంలో తెరకెక్కిన తాజా చిత్రం నారప్ప. తమిళంలో హిట్ అయిన అసురన్ సినిమాకు రీమేక్ గా ఈ చిత్రాన్ని తెరకెక్కించారు. వి. క్రియేషన్స్, సురేష్ ప్రొడక్షన్స్ పతాకాలపై కలైపులి ఎస్.తను, దగ్గుబాటి సురేష్‌బాబు సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ చిత్రంలో ప్రియమణి, కార్తీక్ రత్నం, ప్రకాష్ రాజ్, మురళీ శర్మ, సంపత్ రాజ్ తదితరులు కీలక పాత్రలు పోషించారు. కరోనా పరిస్థితుల కారణంగా ఈ చిత్రాన్ని ప్రముఖ ఓటీటీ సంస్థ అమెజాన్ […]
`మా` ఎన్నికలు..సింపుల్‌గా తేల్చేసిన వెంకీ!
వివాదాలకు, వివాస్పద వ్యాఖ్యలకు ఆమడ దూరంలో ఉండే వ్యక్తుల్లో విక్టరీ వెంకటేష్ ఒకరు. షూటింగ్ సమయాల్లో మినహా పెద్దగా బయట కనిపించని వెంకీ.. అటు సోషల్ మీడియాలోనూ యాక్టివ్‌గా ఉండరు. ఏ విషయంలో అయినా ఎంత వరకూ మాట్లాడాలో అంత వరకే మాట్లాడతారు. ఇక ప్రస్తుతం తెలుగు రాష్ట్రాల్లో హాట్ టాపిక్‌గా మారిన మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్(మా) ఎన్నికల విషయంలోనూ వెంకీ సింపుల్‌గా తేల్చేశారు. వెంకటేష్ హీరోగా తెరకెక్కిన తాజా చిత్రం నారప్ప. శ్రీకాంత్ అడ్డాల దర్శకత్వం […]
ప్రియమణి అది పెద్ద కోరిక అదేనట..మరి నెరవేరేనా?
ప్రియమణి.. ఈ పేరుకు పరిచయాలు అవసరం లేదు. ఎవరే అతగాడు సినిమాతో తెలుగు ఇండస్ట్రీలో అడుగు పెట్టిన ఈ భామ.. ఒక్కో మెట్టు ఎక్కుతూ అగ్ర హీరోయిన్‌గా గుర్తింపు తెచ్చుకుంది. అయితే పెళ్లి తర్వాత సినిమాలకు దూరంగా ఉన్న ఈ బ్యూటీ.. మళ్లీ సెకెండ్ ఇన్నింగ్స్ స్టార్ట్ చేసి యమా జోరుగా దూసుకుపోతోంది. వరుస సినిమాలు, వెబ్ సిరీస్‌లు, టీవీ షోలతో క్షణం తీరిక లేకుండా గడుపుతోంది. ఇక ఇటీవల ప్రియమణి నటించిన దీ ఫ్యామిలీ మ్యాన్ […]