టాలీవుడ్‌లో వరుస విజయాలతో దూసుకుపోతున్నాడు నేచురల్ స్టార్ నాని. ఇటీవలే నిన్ను కోరి సినిమాతో హిట్ కొట్టిన నాని ప్రస్తుతం మిడిల్ క్లాస్ అబ్బాయి – ఏంసీఏ సినిమాలో నటిస్తున్నాడు. నాని, సాయి పల్లవి జంటగా నటిస్తున్నారు. ఫిదా సినిమాతోనే స్టార్ హీరోయిన్ అయిన సాయి పల్లవి – నాని కాంబో అనగానే అంచనాలు ఆకాశాన్ని తాకాయి. ఇక దీనికి తోడు టాలీవుడ్ స్టార్ నిర్మాత దిల్ రాజు బ్యానర్‌లో తెరకెక్కుతుండడం వేణు శ్రీరామ్ దర్శకత్వం వహిస్తుండడంతో […]
Tag: nani
నాని+నందమూరి హీరో కాంబో సినిమా
నేచురల్ స్టార్ నాని ఏడు వరుస విజయాలతో దూసుకుపోతున్నాడు. తాజాగా ప్రేక్షకుల ముందుకు వచ్చిన నిన్ను కోరి సినిమా నాని అక్కౌంట్‌లో వరుసగా ఏడో విజయాన్ని నమోదు చేసింది. ఇదిలా ఉంటే నందమూరి హీరో కళ్యాణ్‌రామ్ ఒకవైపు హీరోగా నటిస్తూనే, మరోవైపు ఇతర హీరోలతో సినిమాలు నిర్మిస్తుంటాడు. తన తాన ఎన్టీఆర్ ఆర్ట్స్ బ్యానర్‌పై సినిమాలు తీస్తోన్న కళ్యాణ్ గతంలో మాస్‌మహారాజ్ రవితేజ హీరోగా ‘కిక్-2’ సినిమా నిర్మించాడు. ఈ సినిమా డిజాస్టర్ అయ్యి కళ్యాణ్‌రామ్ భారీ […]
నాని రేటు పెంచేశాడు…. స్టార్ హీరోలకు ధీటైన రెమ్యునరేషన్
టాలీవుడ్‌లో వరుస హిట్లతో బాక్సాఫీస్‌ను షేక్ చేస్తోన్న నేచురల్ స్టార్ నాని తన రేటు పెంచేసినట్టు ఇండస్ట్రీ ఇన్నర్ సర్కిల్స్‌లో టాక్ వినిపిస్తోంది. ఎవడే సుబ్రహ్మణ్యంతో స్టార్ట్ అయిన నాని వరుస విజయాల పరంపర నిన్ను కోరి సినిమాతో ఓ రేంజ్‌కు వెళ్లిపోయింది. ఈ సినిమాతో వరుసగా ఏడో హిట్‌ను సొంతం చేసుకున్న నాని ఇప్పుడు మినిమమ్ గ్యారెంటీ హీరో అయిపోయాడు. నాని సినిమాలు రూ. 30 కోట్ల బిజినెస్ ఈజీగా చేస్తున్నాయి. నేను లోకల్ సినిమాతో […]
స్టార్ హీరోలకు షాక్ ఇస్తోన్న ” నిన్ను కోరి ” కలెక్షన్లు
యంగ్ హీరో నాని తన అక్కౌంట్‌లో వరుసగా ఏడో హిట్ వేసుకున్నాడు. ఎవడే సుబ్రహ్మణ్యంతో స్టార్ట్ అయిన నాని విజయాల పరంపర తన తాజా సినిమా నిన్ను కోరి వరకు కంటిన్యూ అవుతోంది. ఇక నాని క్రేజ్, రేంజ్ సినిమా సినిమాకు ఎలా పెరుగుతున్నాయో నిన్ను కోరి సినిమా స్పష్టం చేస్తోంది. నిన్ను కోరి సినిమా ఫుల్ ఏ క్లాస్ మూవీ. అయినా ఈ సినిమాకు చాలా మంది స్టార్ హీరోల సినిమాలకే రాని విధంగా రెండు […]
నాని ” నిన్ను కోరి ” ఫస్ట్ డే కలెక్షన్స్
నేచురల్ స్టార్ నాని నటించిన లేటెస్ట్ సినిమా నిన్ను కోరి ఈ శుక్రవారం థియేటర్లలోకి వచ్చింది. నాని ఇప్పటికే వరుసగా ఆరు హిట్లు మీద జోరుతో ఉండడంతో నిన్ను కోరిపై భారీ అంచనాలు ఉన్నాయి. అంచనాలకు తగ్గట్టే నిన్ను కోరికి తొలి రోజు ప్రేక్షకుల నుంచి మంచి రెస్పాన్స్ వచ్చింది. తొలి రోజు నిన్ను కోరి 10కోట్లకు పైగా గ్రాస్.. 6 కోట్లకు పైగా షేర్ వసూలు చేసింది. ఏరియా వైజ్‌గా నిన్ను కోరి ఫస్ట్ డే […]
‘నిన్ను కోరి’ TJ రివ్యూ
సినిమా: నిన్ను కోరి నటీనటులు: నాని, నివేద థామస్, మురళీశర్మ, తనికెళ్ల భరణి, పృథ్వి తదితరులు సినిమాటోగ్రఫీ: కార్తీక్ ఘట్టమనేని సంగీతం: గోపీ సుందర్ నిర్మాత: డీవీవీ.దానయ్య స్క్రీన్‌ప్లే: కోన వెంకట్ దర్శకత్వం: శివ నిర్వాణ కథ ఎలా ఉంది… నిన్ను కోరి సినిమా కథా పరంగా చూస్తే కొత్తదేం కాదు. అప్పుడెప్పుడో దాసరి స్వయంవరం సినిమా నుంచి నేటి వరకు ఈ లైన్‌తో ఎన్నో సినిమాలు వచ్చాయి. ఇద్దరు ప్రేమికులు ప్రేమించుకోవడం…వాళ్లలో అమ్మాయికి తల్లిదండ్రులు వేరే […]
” నిన్ను కోరి ” ఫస్ట్ షో టాక్
నేచురల్ స్టార్ నాని ఇప్పుడు పట్టిందల్లా బంగారం అవుతోంది. ఎవడే సుబ్రహ్మణ్యం నుంచి నాని నటించిన సినిమాలు వరుసగా హిట్లు మీద హిట్లు కొడుతూనే ఉన్నాయి. ఈ పరంపరలోనే నాని నటించిన లేటెస్ట్ మూవీ నిన్ను కోరి. నాని జెంటిల్‌మన్ సినిమాలో జోడీ కట్టిన నివేద థామస్ జంటగా నటించిన ఈ సినిమాలో ఆది పినిశెట్టి మరో కీలక రోల్‌లో నటించాడు. నాని వరుస హిట్ల నేపథ్యంలో ఈ సినిమాపై రిలీజ్‌కు ముందే మంచి అంచనాలు ఉన్నాయి. […]
డీజే సినిమా వసూళ్లపై నాని పంచ్..!
నేచురల్ స్టార్ నాని చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు టాలీవుడ్ సర్కిల్స్‌లో ప్రకంపనలు రేపుతున్నాయి. నాని అంటేనే కాంట్రవర్సీలకు దూరం. నాని ఏం మాట్లాడినా అది ఎవ్వరిని నొప్పించలేదు. అయితే ఇప్పుడు నాని చేసిన వ్యాఖ్యలు ఇండస్ట్రీలో కొందరికి సూటిగానే తగిలాయా ? అన్న సందేహాలు వ్యక్తమవుతున్నాయి. నాని తాజా చిత్రం నిన్ను కోరి. నివేద థామస్ నానికి జంటగా నటించిన ఈ సినిమా ఈ శుక్రవారమే థియేటర్లలోకి వస్తోంది. ఈ సినిమా ప్రమోషన్స్‌లో నానికి మీడియా ప్రతినిధుల […]
గుడివాడలో ఆపరేషన్ నాని… స్టార్ట్ చేసిన టీడీపీ
కృష్ణా జిల్లాలో గుడివాడ ఎమ్మెల్యే కొడాలి నాని ఓ ఫైర్ బ్రాండ్. ఎన్టీఆర్ వీరాభిమాని అయిన నాని 2004 ఎన్నికల్లో రాజకీయారంగ్రేటం చేశారు. ఆ ఎన్నికల్లో వైఎస్ గాలిలోను ఆయన గుడివాడ నుంచి ఎమ్మెల్యేగా విజయం సాధించారు. 2009లో రెండోసారి కూడా గెలిచిన నాని ఆ తర్వాత చంద్రబాబు, టీడీపీతో విబేధించి వైఎస్.జగన్ చెంతకు చేరిపోయారు. 2014 ఎన్నికల్లో ముచ్చటగా గుడివాడలో మూడోసారి గెలిచి హ్యాట్రిక్ కొట్టారు. ఈ మూడు ఎన్నికల్లోను పార్టీలు మారినా నాని గెలిచాడంటే […]