టాలీవుడ్ స్టార్ కపుల్‌గా అక్కినేని నాగచైతన్య, సమంతలు తమకంటూ ప్రేత్యేక ఇమేజ్‌ను క్రియేట్ చేసుకున్న సంగతి తెలిసిందే. అయితే ఇటీవల ఈ స్టార్ కపుల్ తాము విడిపోతున్నట్లు ప్రకటించడంతో చాలా మంది అభిమానులు ఆందోళనకు గురయ్యారు. కానీ ఈ కపుల్ మాత్రం తమ దారులు వేరుగా మార్చుకుని జీవితంలో ముందుకు సాగుతున్నారు. ఇక వారివారి పనుల్లో బిజీగా ఉండేందుకే ఎక్కువగా ఈ ఇద్దరూ కూడా ప్రయత్నిస్తున్నారు. ఈ క్రమంలో పలు కొత్త ప్రాజెక్టులను ఇప్పటికే ఓకే చేస్తూ […]
Tag: nani
రైజ్ ఆఫ్ శ్యామ్ ప్రోమో ఎలా ఉందంటే.. నాని అదరగొట్టేశాడుగా?
నేచురల్ స్టార్ నాని హీరోగా రాహుల్ సాంకృత్యన్ దర్శకత్వంలో రూపొందుతోన్న సినిమా ‘శ్యామ్ సింగ రాయ్’. వెంకట్ బోయనపల్లి నిర్మిస్తున్న ఈ సినిమాకి మిక్కీ జె మేయర్ సంగీతాన్ని అందిస్తున్నారు. తాజాగా ఈ మూవీ ఫస్ట్ సింగిల్ కి సంబంధించిన అప్డేట్ వచ్చింది.నవంబర్ 6న ‘శ్యామ్ సింగ రాయ్’ నుంచి ఫస్ట్ సింగిల్ రాబోతోందని తెలియజేస్తూ ‘రైజ్ ఆఫ్ శ్యామ్’ అంటూ తాజాగా మేకర్స్ ఓ పోస్టర్ ను విదుదల చేశారు. ఈ రోజు శ్యామ్ సింగ […]
విడాకుల తర్వాత సమంత జోరు..ఆ హీరో కోసం కీర్తి సురేష్‌తో పోటీ..?!
టాలీవుడ్ టాప్ హీరోయిన్ సమంత ఇటీవలె భర్త నాగచైతన్య నుంచి విడిపోయిన సంగతి తెలిసిందే. విడాకుల తర్వాత కెరీర్‌పై ఫుల్ ఫోకస్ పెట్టిన సామ్.. వరుస సినిమాలను ఒప్పుకుంటూ దూసుకుపోతోంది. ఈ నేపథ్యంలోనే న్యాచురల్ స్టార్ నాని కోసం కీర్తి సురేస్‌తో పోటీకి సిద్ధమైంది. పూర్తి వివరాల్లోకి వెళ్తే.. నాని ఇటీవల దసరా పండగ రోజున `దసరా` అనే టైటిల్‌తో ఓ సినిమాను ప్రకటించాడు. సుధాకర్ చెరుకూరి నిర్మిస్తున్న ఈ సినిమా ద్వారా శ్రీకాంత్ ఓదేల దర్శకుడిగా […]
రాజా విక్రమార్క ట్రైలర్ విడుదల చేయబోతున్నా యంగ్ హీరో..!
యంగ్ హీరో కార్తికేయ నటిస్తున్న సినిమా రాజా విక్రమార్క. ఈ సినిమాని సాయి శ్రీ వల్లి డైరెక్షన్లో నిర్మిస్తున్నారు. ఈ సినిమా ఇంట్రెస్టింగ్ థ్రిల్లర్ తో తెరకెక్కించ పడుతోంది. ఈ సినిమాపై భారీ అంచనాలే పెట్టుకున్నాడు హీరో కార్తికేయ. ఈ చిత్రం నుంచి మేకర్స్ త్వరలో ఈ సినిమా ట్రైలర్ ను విడుదల చేస్తున్నామని ప్రకటించారు. అయితే ఈ ట్రైలర్ ను విడుదల చేయడానికి నేచురల్ స్టార్ నాని గెస్ట్ గా వస్తున్నట్లు సమాచారం. నవంబర్ 1వ […]
నిహారిక నిర్మించిన `ఓసీఎఫ్ఎస్` టీజర్ వచ్చేసింది..!
మెగా బ్రదర్ నాగబాబు ముద్దుల కుమార్తె నిహారిక కొణిదెల ఇటీవల నిర్మాతగా మారిన సంగతి తెలిసిందే. ఆమె నిర్మించిన తాజా వెబ్ సిరీస్ ఓసీఎఫ్ఎస్ అంటే.. `ఒక చిన్న ఫ్యామిలీ స్టోరీ`. ఈ సిరీస్‌లో సంగీత్ శోభన్, సిమ్రాన్ శర్మ హీరోహీరోయిన్లుగా నటించగా..మహేశ్ ఉప్పల దర్శకత్వం వహించారు. అలాగే ఈ సిరీస్‌లో టాలీవుడ్ సీనియర్ నటుడు నరేశ్, తులసి కీలకపాత్రలు పోషించారు. ఈ వెబ్ సిరీస్‌లో 40 నిమిషాల నిడివితో మొత్తం 5 ఎపిసోడ్లు ఉండనున్నాయి. జీ5 […]
తగ్గేదే లే అంటున్న నాని..`శ్యామ్ సింగ రాయ్`పై బిగ్ అప్డేట్!
న్యాచురల్ స్టార్ నాని, డైరెక్టర్ రాహుల్ సాంకృత్యన్ కాంబినేషన్‌లో తెరకెక్కిన తాజా చిత్రం `శ్యామ్ సింగ రాయ్`. కలకత్తా బ్యాక్‌డ్రాప్‌లో పిరియాడికల్ పవర్‌ఫుల్ యాక్షన్ డ్రామాగా రూపుదిద్దుకున్న ఈ చిత్రాన్ని డిసెంబర్ 24న తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ భాషాల్లో విడుదలకానుందని చిత్రబృందం ఇటీవల ప్రకటించింది. అయితే గత రెండు రోజుల నుంచీ ఈ చిత్రం వాయిదా పడనుందని.. బాలకృష్ణ అఖండ కూడా అదే డేట్‌ను రిలీజ్ డేట్‌గా లాక్ చేశారని.. దాంతో నాని వెనక్కి తగ్గనున్నాడని […]
బాలయ్య కోసం వెనక్కి తగ్గుతున్న నాని..అసహనంలో ఫ్యాన్స్?!
న్యాచురల్ స్టార్ నాని, డైరెక్టర్ రాహుల్ సాంకృత్యన్ కాంబోలో తెరకెక్కిన చిత్రం `శ్యామ్ సింగ రాయ్`. కోల్‌కత్తా బ్యాక్‌డ్రాప్‌లో పిరియాడికల్ పవర్‌ఫుల్ యాక్షన్ డ్రామాగా రూపుదిద్దుకున్న ఈ చిత్రంలో సాయి పల్లవి, కృతి శెట్టి, మడోన్నా సెబాస్టియన్ హీరోయిన్లుగా నటించారు. అలాగే నిహారిక ఎంటర్‌టైన్‌మెంట్ పతాకంపై వెంకట్ బోయనపల్లి నిర్మించిన ఈ చిత్రాన్ని క్రిస్మస్ కానుకగా డిసెంబర్ 24న విడుదల చేయబోతున్నట్లు ఇటీవలె చిత్ర యూనిట్ ప్రకటించింది. కానీ, తాజాగా సమాచారం ప్రకారం.. ఈ మూవీ విడుదల […]
మొన్న చైతు..ఇప్పుడు నాని..సాయి పల్లవిని భలే వాడుకుంటున్నారుగా!
సాయి పల్లవి.. మంచి నటినే కాదు అద్భుతమైన డ్యాన్సర్ కూడా. ఆమె కాలు కదిపిందంటే ఫిదా కాని ప్రేక్షకుడు ఉండడు. అందుకే సాయి పల్లవి నటించే ప్రతి సినిమాలోనూ.. ఆమెకో స్పెషల్ సాంగ్ ఉంటుంది. ఇక మొన్నీ మధ్య విడుదలైన `లవ్ స్టోరీ` చిత్రంలోనూ సాయి పల్లవి చేసిన `సారంగదరియా .. ` సాంగ్ యూట్యూబ్‌లో ఎన్ని రికార్డులు నెలకొల్పిందో, చైతు ఖాతాలో మరో హిట్ పడటానికి ఎంత ప్లస్ అయిందో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. అయితే ఇప్పుడు […]
ఇప్పటివరకు యాంకర్స్‌గా మారిన టాలీవుడ్ స్టార్ హీరోలు ఎవరెవరో తెలుసా?
యాంకర్‌గా కెరీర్ స్టార్ట్ చేసి సినీ సెలబ్రెటీలుగా మారిన వారు టాలీవుడ్‌లో ఎందరో ఉన్నారు. అలాగే స్టార్ హీరోలుగా సత్తా చాటుతూ యాంకర్స్‌గా మారిన వారూ ఉన్నారు. అలాంటి హీరోలు ఎవరెవరో ఇప్పుడు తెలుసుకుందాం. జూనియర్ ఎన్టీఆర్: తెలుగు బిగ్గెస్ట్ రియాలిటీ షో బిగ్ బాస్ సీజన్ 1కి ఎన్టీఆర్ తొలి సారి యాంకర్‌గా మారి బుల్లితెర ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకున్నారు. ప్రస్తుతం ఈయన ఎవరు మీలో కోటీశ్వరులు షోకు హోస్ట్‌గా వ్యవహరిస్తున్నారు. నాగార్జున: `మీలో ఎవరు […]