నాచురల్ స్టార్ నాని హీరోగా తెరకెక్కుతున్న కొత్త సినిమా దసరా. ఈ సినిమా పక్క మాస్ కమర్షియల్ యాక్షన్ సినిమాగా రూపొందుతుంది. ఈ సినిమాకి శ్రీకాంత్ ఓదెల దర్శకత్వం వహిస్తున్నాడు. ఈ సినిమాలో నానికి జోడిగా కీర్తి సురేష్ నటిస్తుంది. అయితే తాజాగా ఈ సినిమాకి సంబంధించిన ఇంట్రెస్టింగ్ న్యూస్ బయటకు వచ్చింది. ఆ న్యూస్ ఏమిటంటే ఈ సినిమా నుండి మొదటి లిరికల్ సాంగ్ ను ఈనెల మూడో తారీఖున విడుదల చేస్తున్నట్లు సినిమా యూనిట్ […]
Tag: nani
దసరా పండుగ రోజున అదిరిపోయి అప్డేట్ ప్రకటించిన నాని..!!
నాచురల్ స్టార్ నాని నటిస్తున్న తాజా చిత్రం దసరా.. ఈ చిత్రాన్ని డైరెక్టర్ శ్రీకాంత్ ఓదెల దర్శకత్వం వహిస్తూ ఉన్నారు. ఈ సినిమాలో హీరో నాని కి జోడిగా కీర్తి సురేష్ నటిస్తూ ఉన్నది. ఈ చిత్రం సింగరేణి బొగ్గు గనుల నేపథ్యంలో తెరకెక్కిస్తూ ఉండడంతో ఈ సినిమా పైన భారీగానే అంచనాలు పెట్టుకున్నారు అభిమానులు. ఈ సినిమాకి సంబంధించి ఫస్ట్ లుక్ తోనే డైరెక్టర్ ప్రతి ఒక్కరు దృష్టిని తన వైపు తిప్పుకున్నాడని చెప్పవచ్చు. చివరిగా […]
అభిమానులకు గుడ్ న్యూస్ .. మరో మెట్టు ఎక్కిన నాని..త్వరలోనే కొత్త మెంబర్..!?
సినీ స్టార్స్ అందరూ ఈ మధ్య వరుస పెట్టి గుడ్ న్యూస్ చెబుతున్నారు . సినీ ఇండస్ట్రీలో ఈ మధ్యకాలంలో మనం ఎక్కువగా తీపి కబుర్లు వింటున్నాం. స్టార్ హీరో హీరోయిన్స్ తమ ప్రేమించిన వారిని పెళ్లి చేసుకొని తల్లిదండ్రులు కాబోతున్నామంటూ అఫీషియల్ గా చెప్పిన జంటలను మనం చూస్తూనే ఉన్నాము. తాజాగా ఆ లిస్ట్ లోకే యాడ్ అవ్వబోతున్నట్లు తెలుస్తుంది.. నాచురల్ స్టార్ నాని. మనకు తెలిసిందే నాచురల్ స్టార్ నాని కి ఇండస్ట్రీలో ఉండే […]
కొడాలి పన్నిన ఉచ్చుల్లో చిక్కుకున్న చంద్రబాబు…!
ఏదైనా చేస్తే.. దానివల్ల.. పార్టీకి, పార్టీ నాయకులకు ప్లస్ అవ్వాలి. లేదా.. ప్రత్యర్థి పార్టీలకు మైనస్ అవ్వా లి. ఈ రెండు వ్యూహాలకు అతీతంగా ఏం చేసినా.. ఏ పార్టీకీ లబ్ధి చేకూరే పరిస్థితి ఉండదు. ఇప్పుడు ఈ ప్రస్తావన ఎందుకు వస్తోందంటే.. టీడీపీ ప్రస్తుతం మాజీ మంత్రి కొడాలి నాని విషయాన్ని రాష్ట్ర వ్యాప్తంగా హల్‌చల్ చేస్తోంది. ఇటీవల మరోసారి టీడీపీ అధినేత చంద్రబాబు సతీమణిపై ఆయన నోరు చేసుకున్నా రని.. పేర్కొంటూ.. టీడీపీ నాయకులు […]
ఇద్దరు ఫ్లాప్ హీరోలతో భారీ మల్టీ స్టారర్..తప్పు చేస్తున్న సీతారామం డైరెక్టర్..?
తాజాగా వచ్చిన సీతారామం సినిమాతో సూపర్ హిట్ అందుకున్న డైరెక్టర్ హను రాఘవపూడి. ఆయన తన తర్వాతి సినిమా ఎవరితో చేస్తారన్ని అందరూ ఆసక్తిగా ఎదురు చేస్తున్నారు. ఇదే క్రమంలో హనురాఘవపూడి తో సినిమాలు చేయడానికి స్టార్ హీరోలు అందరూ ఆసక్తి చెబుతున్నారట. సీతారామం హిట్ అవటంతో స్టార్ హీరోల దగ్గర నుంచి వరుస ఆఫర్లు వస్తున్నాయట. ఇదే క్రమంలో ఆయన ఎవరితో సినిమా చేస్తారన్న దాని గురించి ఒక వార్త సోషల్ మీడియాలో వైరల్ గా […]
నాని ఫస్ట్ సినిమాకు షాకింగ్ రెమ్యునరేషన్ ఇచ్చారా…!
నేచురల్ స్టార్ నాని ఎలాంటి సినీ బ్యాక్‌గ్రౌండ్ లేకుండా టాలీవుడ్ ఇండస్ట్రీలోకి వచ్చి ఈ రోజు స్టార్ హీరో అయిపోయాడు. ఈ రోజు నాని సినిమాలకు మినిమం గ్యారెంటీ ఉంది. నానికి క్లాస్ ఫ్యాన్స్‌లో మంచి ఫాలోయింగ్ కూడా ఉంది. ప్రస్తుతం వరుస సినిమాలతో నాని బిజీగా ఉన్నాడు. నటనపై ఇష్టంతో సినిమాల్లోకి వచ్చిన నాని ముందుగా బాపు, రాఘవేంద్రరావు వంటి డైరెక్టర్ల దగ్గర అసిస్టెంట్ డైరెక్టర్ గా కొద్ది రోజులు వర్క్ చేశాడు. బాపు దగ్గర […]
నాని మాస్ ధమాకా ‘ దసరా ‘ రిలీజ్ డేట్ వచ్చేసింది.. ఈ సారైనా హిట్ కొట్టేనా..!
తెలుగు చిత్ర పరిశ్రమలో నేచురల్ స్టార్ నాని మీడియం రేంజ్ హీరోల్లో టాప్ హీరోగా కొనసాగుతూ వస్తున్నారు. ఆయన చేసే సినిమాలు మినిమం హిట్ అనే టాక్ ఉంది. గత కొంతకాలంగా నానికి సరైన హిట్ లేదు. ఎప్పుడో తీసిన ఎంసీఏ ఆయనకి చెప్పుకోతగ్గ హిట్ గా నిలిచింది. ఆ తర్వాత వచ్చిన సినిమాలు నాని రేంజ్‌ను నిలబెట్టలేకపోయాయి. కరోనా తర్వాత వచ్చిన శ్యామ్ సింగ్ రాయ్ మాత్రం హిట్ టాక్ తెచ్చుకుంది. దీని తర్వాత వచ్చిన […]
రౌడీ ఫ్యాన్స్ కి బీపి తెప్పిస్తున్న నాని ట్వీట్..ఎంత ధైర్యం సామీ నీకు..!?
తెలుగు చిత్ర పరిశ్రమలో ఎప్పుడో లేనంతగా జూన్- జూలై నెలలో వచ్చిన సినిమాలు అట్టర్ ప్లాఫ్ అవ్వగా ఒక్క సినిమా కూడా ఇండస్ట్రీ హిట్ అవ్యలేదు. జూన్‌లో డైరెక్టు సినిమా మేజర్, కమల్ డబ్బింగ్ మూవీ విక్రమ్ మాత్రమే హిట్. ఆ తర్వాత జూన్, జూలై అన్ని సినిమాలు ప్లాపులే. పై రెండు సినిమాలు వదిలేస్తే నిర్మాతలకు లాభాలు తీసుకువచిన సినిమా ఒకటి కూడా లేదు. ఆగస్టు నెల మొదటిలో రిలీజ్ అయిన బింబిసారా- సీతారామం సినిమాలు […]
తెలుగులో నంబర్ వన్ హీరో అతడే.. సందడి చేస్తున్న అభిమానులు..!
తెలుగు సినీ ఇండస్ట్రీలో ఎప్పటికప్పుడు సర్వే నిర్వహిస్తూనే ఉంటారు. ఇక ఈ సర్వేల ద్వారా టాలీవుడ్ లో ఎవరు నెంబర్ వన్ హీరో అనే విషయం కూడా వెల్లడిస్తూ ఉంటారు . ఇక తాజాగా ఆర్మాక్స్ మీడియా ప్రతినెల సర్వే నిర్వహించి.. ఆ సర్వే ఫలితాలను వెల్లడిస్తుందని విషయం చాలామందికి తెలియదనే చెప్పాలి. ఇక ఈ సంస్థ మోస్ట్ పాపులర్ మేల్ స్టార్స్ జూలై 2022 తెలుగు కు సంబంధించిన ఫలితాలను తాజాగా విడుదల చేసింది. ఇక […]