కన్నడలో పదికిపైగా సినిమాల్లో హీరోయిన్‌గా నటించి గుర్తింపు తెచ్చుకున్న ఆషికా రంగనాథ్ ఇప్పుడు టాలీవుడ్‌లో అడుగుపెట్టడానికి రెడీ అయింది. ఈ ముద్దుగుమ్మ కళ్యాణ్ రామ్ హీరోగా వస్తున్న ‘అమిగోస్’ సినిమాతో తెలుగు వారికి పరిచయం కాబోతోంది. ఈ మూవీలో ‘ఇషిక’ క్యారెక్టర్‌లో ఈ తార ఎంట్రీ ఇవ్వనుంది. ఆల్రెడీ ఈ మూవీ ఫస్ట్ లుక్‌ను విడుదల చేశారు. ఈ పోస్టర్‌లో ఆషిక క్యూట్ లుక్స్‌తో కనిపించింది అందరి దృష్టిని ఆకట్టుకుంటుంది. మైత్రీ మూవీ మేకర్స్ సంస్థ నిర్మిస్తున్న […]