సినీ ఇండస్ట్రీలో గత కొంతకాలంగా సామాన్యుల నుంచి వస్తున్న ఒకే వాదన టికెట్ల రేట్ల పెంపు. దీనిపై ఎప్పటికప్పుడు ఇండస్ట్రీలో చర్చలు వినిపిస్తూనే ఉంటాయి. అధిక ధరలు, థియేటర్ వద్ద తినుబండారాలా ధరలపై ఎప్పటికప్పుడు వాదనలు వినిపిస్తూనే ఉంటాయి. సాధారణ ప్రేక్షకుడికి వినోదం దూరమవుతుందంటూ అభిప్రాయాలు వ్యక్తమవుతూనే ఉంటాయి. మరోపక్కన ప్రొడక్షన్ కాస్ట్ పెరిగింది. దీంతో ప్రొడ్యూసర్ బ్రతకాలి అన్న దానికి తగ్గట్లుగా రేట్లు ఉండాలని మేకర్స్ వాదన. ఈ క్రమంలో టాలీవుడ్ లో పెద్ద సినిమా […]
Tag: Nagavanshi
” గుంటూరు కారం ” సక్సెస్ మీట్ పై నాగవంశీ ఇంట్రెస్టింగ్ కామెంట్స్..!
స్టార్ హీరో మహేష్ బాబు లేటెస్ట్ గా నటించిన మూవీ ” గుంటూరు కారం “. ఇక ప్రస్తుతం ఈ మూవీ ప్రస్తుతం థియేటర్స్ లో మంచి టాక్, కలెక్షన్ తో కొనసాగుతున్న విషయం తెలిసిందే. ఈ మూవీని త్రివిక్రమ్ తెరకెక్కించగా హారిక హాసిని క్రియేషన్స్ వారు గ్రాండ్ లెవెల్ లో నిర్మించారు. ఇక శ్రీలీల మరియు మీనాక్షి చౌదరి హీరోయిన్స్ గా నటించిన ఈ మూవీకి సంబంధించి నేడు ప్రెస్ మీట్ నిర్వహించారు నిర్మాత నాగవంశీ. […]
కలెక్షన్స్ విషయంలో అవన్నీ ఫేక్ అంటూ షాకింగ్ కామెంట్స్ చేసిన నాగవంశి..!!
తెలుగు సినీ పరిశ్రమలో ఎలాంటి విషయాన్ని నైనా సరే మొహమాటం లేకుండా డైరెక్ట్ గా చెప్పేటువంటి నిర్మాతగా పేరుపొందారు సూర్యదేవర నాగవంశీ.. ఎలాంటి విషయాన్ని అయినా సరే ధైర్యంగా చెప్పే ఈయన సితార ఎంటర్టైన్మెంట్ అధినేత గా పేరు సంపాదించారు. ఇటీవలే కోలీవుడ్ హీరో విజయ్ నటించిన లియో సినిమాని తెలుగులో విడుదల చేయడం జరిగింది. ఈ సినిమా సక్సెస్ లో భాగంగా నిన్నటి రోజున ఒక ప్రెస్ మీట్ నిర్వహించారు ఇందులో అక్కడ మీడియా ప్రతినిధులతో […]