టాలీవుడ్ కింగ్ నాగార్జున – దర్శకేంద్రుడు కె.రాఘవేంద్ర రావుల కలయికలో ప్రేక్షకుల ముందుకొచ్చిన భక్తిరస చిత్రం ‘ఓం నమో వెంకటేశాయ’. శుక్రవారం ప్రేక్షకుల ముందుకొచ్చిన ఈ చిత్రంపై ముందునుంచి ఉన్న అంచనాలకు తగ్గట్టుగానే సినిమా పాజిటివ్ టాక్ సొంతం చేసుకుంది. సినిమాకు హిట్ టాక్ వచ్చినా బయ్యర్లు మాత్రం టెన్షన్‌తో ఉన్నారట. అదేంటి సినిమాకు అంతటా హిట్ టాక్ వస్తే బయ్యర్లు ఆందోళనతో ఉండడానికి రీజన్ ఏంటనుకుంటున్నారా ఈ చిత్రం ఫస్ట్ వీకెండ్ కలెక్షన్లు చాలా వీక్‌గా […]
Tag: nagarjuna
ఓం నమో వెంకటేశాయ TJ రివ్యూ
సినిమా : ఓం నమో వేంకటేశాయ రేటింగ్ : 2.75/5 పంచ్ లైన్ : భక్తి ..విరక్తి కాంబో ప్యాక్ నటీనటులు : అక్కినేని నాగార్జున, సౌరబ్‌జైన్, అనుష్క, జగపతిబాబు, ప్రగ్యా జైస్వాల్, విమలా రామన్, రావు రమేష్, వెన్నెల కిషోర్, ప్రభాకర్, రఘుబాబు.. సంగీతం: ఎం.ఎం. కీరవాణి ఛాయాగ్రహణం: ఎస్.గోపాల్‌రెడ్డి కథ, మాటలు: జె.కె.భారవి నిర్మాత: మహేశ్‌రెడ్డి దర్శకత్వం: రాఘవేంద్రరావు భక్తి,రక్తి,ముక్తి మూడింటిని అటు విడి విడిగాను ఇటు కలబోత గానూ ఇప్పటికే దాదాపు టచ్ […]
దిల్ రాజు ప్లాన్ లో తండ్రి కొడుకులు
అక్కినేని ఫామిలీ మూడుతరాల హీరోలు కలసి చేసిన మనం సినిమా తెలుగు సినీ జనాలకు మరచిపోలేని అనుభూతినిచ్చి సూపర్ హిట్ సినిమాగా నిలిచింది. ఇప్పుడు మళ్ళీ ఆ సినిమా సీక్వెల్ పై ఊహాగానాలు వెలువడుతున్నాయి. అయితే ఈ సినిమా ని దిల్ రాజు నిర్మించే అవకాశమున్నట్టు తెలుస్తోంది. సంక్రాంతి బరిలో దిల్ రాజు నిర్మించిన శతమానం భవతి రెండు పెద్దహీరోల సినిమాల మధ్యలో వచ్చి కూడా పాజిటివ్ టాక్ తో నడుస్తోంది. అయితే ఇప్పుడు శతమానం భవతి […]
శ్రీను వైట్ల సీన్‌లోకి వచ్చేశాడు..
నిన్నటి వరకు టాలీవుడ్‌లో శ్రీను వైట్లను పట్టించుకునే వారే లేరు. ఆగడు – బ్రూస్‌లీ దెబ్బకు శ్రీను వైట్ల పరిస్థితి అత్యంత దయనీయంగా మారిపోయింది. ఎట్టకేలకు మెగా హీరో వరుణ్‌తేజ్‌తో మిస్టర్ సినిమాను పట్టాలెక్కించాడు. ఇండస్ట్రీ ఇన్నర్ టాక్ ప్రకారం ఈ సినిమాకు శ్రీను వైట్ల రెమ్యునరేషన్ లేకుండానే చేస్తున్నాడని…సినిమా రిలీజ్ అయ్యాక వచ్చే లాభాల్లో వాటా తీసుకునేలా ఒప్పందం కుదిరిందన్న ప్రచారం కూడా జరుగుతోంది. ఇదిలా ఉంటే శ్రీను వైట్ల మళ్లీ స్టార్ అయిపోతున్నాడు. మిస్టర్ […]
అక్కినేని వారి కోడల్నివేధించిన హీరో
నీ సుఖమే నే కోరుకున్నా నిను వీడి అందుకే వెళుతున్నా.. ప్రియురాలి కోసం తన ప్రేమను త్యాగం చేసిన ప్రేమికుడి మనసును ఇలా ఆవిష్కరించారు ఓ సినీ కవి! అయితే ఇదంతా ఒకప్పుడు. ప్రేమించిన అమ్మాయి పెళ్లికి ఒప్పుకోకపోతే.. సోషల్ మీడియాలో ఆమెపై విపరీత కామెంట్లు చేయడం.. అసభ్య ఫొటోలు పెట్టడం చేసి అమ్మాయిని వేధించే వారే ఎక్కువగా కనిపిస్తున్నారు. ఇలా బాధపడిన వారిలో చుల్‌బులీ సమంత కూడా ఉందట! ఒక యంగ్ హీరో.. సమంతను తీవ్రంగా […]
నాగార్జునకు చంద్రబాబుకు గ్యాప్ ఎందుకు..!
అక్కినేని నాగార్జున ఇంట్లో త్వరలోనే పెళ్లి సందడి మొదలవనుంది. చిన్న కొడుకు అఖిల్ నిశ్చితార్థం డేట్ ఫిక్సయిపోయింది. దీంతో అందరినీ ఆహ్వానించే పనిలో బిజీ అయిపోయాడు నాగ్. ఇప్పటికే తెలంగాణ సీఎం కేసీఆర్‌ను ఆయన స్వయంగా వెళ్లి కలిసి ఆహ్వానించారు. ఇక, ఏపీ సీఎం చంద్రబాబు మిగిలారు. వాస్తవానికి చంద్రబాబుతో నాగ్‌కి అంత సన్నిహిత సంబంధాలు లేవు. దీంతో ఆయనను ఆహ్వానిస్తారా? లేదా అనేది ఉత్కంఠగా మారింది. అయితే, ఏపీకి సీఎం కాబట్టి.. తప్పకుండా ఆహ్వానిస్తాడని సమాచారం. […]
చైతు – సమంత పెళ్లి డేట్ ఫిక్స్
అక్కినేని ఫ్యామిలీలో మూడో తరం హీరోలు అయిన కింగ్ నాగార్జున తనయులు అక్కినేని నాగచైతన్య, అఖిల్‌ల పెళ్లిళ్లు వచ్చే యేడాది జరగనున్నాయి. ఇక ఇప్పటికే సిసింద్రీ అఖిల్ – అతడి ప్రేయసి శ్రియ భూపాల్ రెడ్డి ఎంగేజ్‌మెంట్ డేట్ ఫిక్స్ అయ్యింది. వీరి ఎంగేజ్‌మెంట్ డిసెంబర్ 9న అంగరంగ వైభవంగా జరగబోతోంది. హైదరాబాద్‌లోని జీవీకే హౌస్‌లో ఈ ఉత్సవం ఉంటుంది. ఈ ఎంగేజ్‌మెంట్‌కు సంబంధించి ఇన్విటేషన్ కూడా బయటకు వచ్చింది. అఖిల్ – శ్రియ భూపాల్‌రెడ్డి పెళ్లి […]
అఖిల్, విక్రమ్ మల్టీ స్టారర్
అఖిల్, విక్రమ్ కుమార్‌తో సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. అయితే అది మల్టీస్టారర్ మూవీ అని టాక్ వినిపిస్తోంది. అయితే మల్టీస్టారర్ అంటే మరో స్టార్ ఎవరో అనుకునేరు. అది కింగ్ నాగార్జున. కొడుక్కి హిట్ ఇవ్వడం కోసం డైరెక్ట్‌గా నాగార్జునే రంగంలోకి దిగారని తెలుస్తోంది. ఈ సినిమాలో నాగార్జున ఫుల్ లెంగ్త్ క్యారెక్టర్‌లో కనిపిస్తారట. ‘మనం’ సినిమాలో అఖిల్‌తో కలిసి నటించాడు నాగార్జున. అయితే అందులో అఖిల్‌ది గెస్ట్ రోల్. కానీ ఈ సినిమాలో ఇద్దరివీ […]