తెలుగు సినీ ఇండస్ట్రీలో యువరత్న నందమూరి బాలకృష్ణ, కింగ్ అక్కినేని నాగార్జున ఇద్దరూ ఇద్దరే. దివంగత లెజెండ్రీ నటులు అయిన ఎన్టీఆర్, ఏఎన్నార్ వారసత్వాన్ని అందిపుచ్చుకుని సినిమాల్లోకి వచ్చిన వీరు ఎన్నోసార్లు పడుతూ లేస్తూ తమ సత్తా చాటారు. అయితే గత నాలుగేళ్లుగా బాలయ్య-నాగార్జున మధ్య విబేధాలు ఉన్నట్టు వార్త ఒకటి ఇండస్ట్రీలో ఉంది. ఏఎన్నార్ చనిపోయినప్పుడు ఇండస్ట్రీ జనాలందరూ వచ్చినా బాలయ్య మాత్రం రాలేదు. ఆ తర్వాత ఈ గ్యాప్ వార్తలకు మరింతగా ఊతం వచ్చింది. […]
Tag: nagarjuna
అప్పుడు బాలయ్యతో ఇప్పుడు నాగార్జున రవితేజకు గ్యాప్ ఎందుకు..!
టాలీవుడ్ సీనియర్ హీరో కింగ్ నాగార్జునకు, మాస్ మహరాజ్ రవితేజకు మధ్య జరుగుతోన్న కోల్డ్‌వార్ గురించి టాలీవుడ్ ఇన్నర్ సర్కిల్స్‌లో ఆసక్తికర చర్చ జరుగుతోంది. గతంలో నాగార్జున, రవితేజ చాలా సన్నిహితంగా ఉండేవారు. అయితే ఇప్పుడు వీరిద్దరి మధ్య కోల్డ్‌వార్ అఖిల్ సినిమా రిలీజ్ టైం నుంచి స్టార్ట్ అయినట్టు సమాచారం. అఖిల్ సినిమా అఖిల్ డెబ్యూ మూవీ. ఈ సినిమా భారీ అంచనాల మధ్య 2015 దసరాకు వచ్చింది. ఈ సినిమా రోజునే రవితేజ బెంగాల్ […]
తెలంగాణలో అలా.. ఏపీలో ఇలా.. నాగ్ తీరేవేరు!
సినీ మన్మథుడు అక్కినేని నాగార్జున తీరు చాలా విచిత్రంగా ఉంది. పొలిటికల్‌గా ఆయన ఓ రేంజ్‌లో గేమ్ ఆడేస్తున్నారు. ఫక్తు రాజకీయ నేతలను సైతం ఆయన మించిపోతున్నాడని అంటున్నారు విశ్లేషకులు. అసలేం జరిగిందో చూద్దాం. నాగార్జునకు వారసత్వంగా వచ్చిన వ్యాపారాలు సహా ఆయన ప్రారంభించిన వ్యాపారాలు కూడా ఉన్నాయి. ఉమ్మడి రాష్ట్రంలో ఉండగానే అవి ప్రారంభం కావడంతో కొన్ని హైదరాబాద్, కొన్నింటిని విజయవాడ, విశాఖల్లోను ఏర్పాటు చేశారు. అయితే, తర్వాత రాష్ట్రం విడిపోయింది. దీంతో ఆ ఆస్తులు […]
రవితేజను ప్రెజర్ పెడుతోన్న నాగార్జున..!
మాస్ మహరాజ్ రవితేజకు ఇటీవల వరుస ఇబ్బందులు ఎదురవుతున్నాయి. ఓ వైపు డ్రగ్స్ ఇష్యూలో ఆయన పేరు బయటకు రావడం, తమ్ముడు భరత్ మృతిచెందాక అతడి అంత్యక్రియలకు సైతం రవితేజ హాజరు కాకపోవడంతో ఆయనపై పెద్ద ఎత్తున విమర్శలు వచ్చాయి. ఇక ఎప్పుడో 2015 దసరాకు వచ్చిన బెంగాల్ టైగర్ సినిమా తర్వాత రవితేజ నటించిన ఏ సినిమా థియేటర్లలోకి రాలేదు. రవితేజ మార్కెట్ కూడా పూర్తిగా డౌన్ అయిపోయింది. ఇక రవితేజ నటిస్తోన్న తాజా చిత్రం […]
వైసీపీలోకి నాగార్జున…. జగన్‌తో కింగ్ డీల్ ఏంటి
దివంగత లెజెండ్రీ హీరో అక్కినేని నాగేశ్వరరావు వారసుడిగా సినిమాల్లో ఎంట్రీ ఇచ్చిన నాగార్జున మన్మథుడిగా, కింగ్‌గా టాలీవుడ్ అభిమానుల మనస్సు దోచుకున్నాడు. సినిమాల్లోను, బయటా నాగార్జున వ్యక్తిత్వం కాస్త భిన్నం. వివాదాలకు దూరంగా అందరితోను సమన్వయంతో ముందుకు వెళ్లే నాగ్‌ది పక్కా బిజినెస్ మైండ్ అన్న టాక్ ఉంది. వ్యాపారంలో పెట్టిన పెట్టుబడికి చాలా రెట్లు ఎలా రాబట్టుకోవాలో నాగ్‌కు బాగా తెలుసు. ఇక తెలంగాణలో కేసీఆర్ ఎన్నికల ప్రచారంలోనే నాగ్ అక్రమ ఆస్తులు, కట్టడాలను టార్గెట్ […]
బోయపాటి వెంట పడుతున్న భడా హీరో
టాలీవుడ్ కింగ్ నాగార్జున తన కొడుకుల కెరీర్‌పై ఇటీవల ఎంతగా కాన్‌సంట్రేషన్ చేస్తున్నా వాళ్లు సరిగా నిలదొక్కుకోలేకపోతున్నారు. పెద్ద కుమారుడు నాగచైతన్య ఇప్పటకీ స్టార్‌డమ్ తెచ్చుకోలేదు. ఇక అఖిల్ తొలి సినిమాకు ఎంత హంగామా చేసినా డిజాస్టర్ అయ్యింది. దీంతో నాగ్ ఇటీవల వీరిద్దరికి స్టార్‌డమ్ తెచ్చేందుకు చాలా కేర్ తీసుకుంటున్నాడు. చైతు నటించిన లేటెస్ట్ మూవీ రారండోయ్ వేడుక చూద్దాం సినిమా నిర్మాణ వ్యవహారాలతో పాటు ప్రమోషన్ తదితర అంశాల్లో నాగ్ చాలా స్పెషట్ ఇంట్రస్ట్ […]
రారండోయ్ వేడుక చూద్దాం TJ రివ్యూ
సినిమా : రారండోయ్ వేడుక చూద్దాం రేటింగ్ : 2.75/5 పంచ్ లైన్ : చూసేసిన వేడుకే నటీనటులు : నాగ చైతన్య, రకుల్ ప్రీత్ సింగ్, జగపతి బాబు, సంపత్ రాజ్, కౌసల్య, వెన్నల కిశోరె, చలపతి రావు, ప్రిథ్వి తదితరులు.. కథనం : సత్యానంద్ ఛాయాగ్రహణం : ఎస్.వి.విశ్వేశ్వర్ కూర్పు : గౌతంరాజు పాటలు : రామజోగయ్యశాస్త్రి, శ్రీమణి ఆర్ట్ : సాహి సురేశ్ ఫైట్స్ : రామ్- లక్ష్మణ్ సంగీతం : దేవిశ్రీప్రసాద్ నిర్మాత : […]
చలపతిరావుపై నాగ్ సీరియస్
రారండోయ్ వేడుక చూద్దాం సినిమా ఆడియో వేడుకలో సీనియర్ నటుడు చలపతిరావు మహిళలపై చేసిన వ్యాఖ్యలు ఇండస్ట్రీలోను సాధారణ జనాల్లోను తీవ్ర చర్చకు దారి తీస్తున్నాయి. ఆ వేడుకలో చలపతిరావు ఆడాళ్లు హానికరం కాదుగాని…పక్కలోకి పనికొస్తారని షాకింగ్ కామెంట్స్ చేశారు. చలపతిరావు దారుణమైన భాషలో చేసిన ఈ కామెంట్లపై ఇండస్ట్రీ జనాల నుంచి, మహిళా సంఘాలు, ఇతర సామాజిక సంస్థల నుంచి తీవ్రమైన వ్యతిరేకత వ్యక్తమవుతోంది. సినిమాల్లో హీరోయిన్లకు తండ్రి క్యారెక్టర్లు చేస్తూ ఎంతో సీనియర్ నటుడు, […]
