అరియానా.. ఈ పేరుకు పరిచయాలు అవసరం లేదు. యాంకర్‌గా గుర్తింపు తెచ్చుకున్న ఈ బ్యూటీ.. తెలుగు బిగ్గెస్ట్ రియాలిటీ షో బిగ్ బాస్ సీజన్ 4లో అడుగు పెట్టి తెలుగు రాష్ట్రాల్లో ఫుల్ పాపులర్ అయింది. ఈ షో తర్వాత టీవీ షోలే కాకుండా.. సినిమాలు, వెబ్ సిరీస్‌లలోనూ అవకాశాలు దక్కించుకుంటున్న అరియానాను బిగ్ బాస్ మాత్రం వదిలి పెట్టడం లేదు. అవును, త్వరలోనే ప్రారంభం కాబోతున్న బిగ్ బాస్ 5లోనూ అరియానా అలరించబోతోంది. పూర్తి వివరాల్లోకి […]
Tag: nagarjuna
వైరల్ అవుతున్న బిగ్ బాస్ సీజన్ 5 ప్రోమో..!
మా టీవీలో బిగ్ బాస్ సీజన్స్ చూసే వాళ్ళు చాలా మంది ఉంటారు. అయితే ఇప్పటివరకు ఈ బిగ్ బాస్ నాలుగు సీజన్ లను విజయవంతంగా పూర్తి చేసుకుంది. ఇక త్వరలో బిగ్ బాస్ సీజన్ ఫైవ్ ప్రారంభం కానున్న సంగతి అందరికీ తెలిసిందే.ఇక ఈ సీజన్ కోసం ప్రేక్షకులు గత కొద్ది నెలల నుంచి ఎదురుచూస్తున్నారు.అయితే తాజా సమాచారం ప్రకారం బిగ్ బాస్ సీజన్ 5 సెప్టెంబర్ నెల మొదటి వారంలో విడుదల కానున్నట్లు తెలుస్తోంది. […]
స్వర్గాన్ని రెడీ చేసుకుంటున్న బంగార్రాజు
టాలీవుడ్ కింగ్ అక్కినేని నాగార్జున ఇటీవల ఏ సినిమా చేసినా అది బాక్సాఫీస్ వద్ద బోల్తా కొడుతుండటంతో ఆయన చాలా నిరాశకు లోనవుతున్నారు. దీంతో ఎలాగైనా తాను మరోసారి అదిరిపోయే హిట్ కొట్టి బౌన్స్ బ్యాక్ అవ్వాలని చూస్తున్నాడు. ఈ క్రమంలోనే గతంలో ఆయన నటించిన ‘సోగ్గాడే చిన్ని నాయన’ చిత్రానికి సీక్వెల్‌గా ‘బంగార్రాజు’ను తెరకెక్కించాలని చాలా రోజుల నుండి చూస్తున్నాడు. కానీ కొన్ని కారణాల వల్ల ఈ ప్రాజెక్టు ఇప్పటివరకు పట్టాలెక్కలేదు. దీంతో ఈ సినిమా […]
బిగ్ బాస్ -5లోకి టాలీవుడ్ హీరోయిన్?!
తెలుగు బిగ్గెస్ట్ రియాలిటీ షో బిగ్ బాస్ ఇప్పటి వరకు నాలుగు సీజన్లు విజయవంతంగా పూర్తి చేసుకున్న సంగతి తెలిసిందే. త్వరలోనే ఐదో సీజన్ కూడా ప్రారంభం కానుంది. ఈ సీజన్‌కు కూడా కింగ్ నాగార్జునే హోస్ట్‌గా వ్యవహరిస్తున్నారని తెలుస్తుండగా.. కంటెస్టెంట్స్ ఎంపిక గత సీజన్ మాదిరే జూమ్ యాప్‌లో ఎంపిక చేశారని ప్రచారం జరుగుతుంది. అంతేకాదు, బిగ్ బాస్ సీజన్ 5లో పాల్గొనే కంటెస్టెంట్లు వీరే అంటూ ఇప్పటికే బోలెడన్ని కథనాలు కూడా వెలువడ్డాయి. అయితే […]
నాగార్జున వదులుకున్న బ్లాక్ బాస్టర్ మూవీస్ ఇవే.. !
టాలీవుడ్ లో అక్కినేని నాగార్జున అంటే ఎంతో మంచి గుర్తింపు వున్న వ్యక్తి . ఈ విషయం మనకు బాగా తెలిసిందే . దాదాపుగా 60 సంవత్సరాలు వచ్చినా కూడా నవమన్మధుడు గా పేరుపొందాడు నాగార్జున. ఇక అతని ఇద్దరు కుమారులు కూడా హీరోలుగా రాణిస్తున్నారు. అయితే నాగార్జున కెరియర్ లో వదులుకున్న కొన్ని సినిమాల గురించి తెలుసుకుందాం. 1). ఘర్షణ: మణిరత్నం దర్శకత్వంలో ఓ సినిమా చేయాలని చాలా కోరికగా ఉండేదట నాగార్జునకి. కానీ కొన్ని […]
అరరే..ఎన్టీఆర్ వల్ల నాగ్‌కు పెద్ద సమస్యే వచ్చిందిగా..?!
ఎన్టీఆర్ వల్ల నాగార్జునకు సమస్య రావడం ఏంటీ..? అసలు ఏం జరిగింది..? అన్న సందేహాలు టైటిల్ చూడగానే మీకు వచ్చే ఉంటాయి. ఇంతకీ మ్యాటర్ ఏంటో తెలియాలంటే.. లేట్ చేయకుండా మ్యాటర్‌లోకి వెళ్లాల్సిందే. ఓవైపు సినిమాలతో బిజీగా ఉన్న ఎన్టీఆర్ త్వరలోనే బుల్లితెరపై సందడి చేయనున్న సంగతి తెలిసిందే. జెమిని టీవీలో ప్రసారం కానున్న `ఎవరు మీలో కోటీశ్వరులు` అనే రియాలిటీ షోకు ఎన్టీఆర్ హోస్ట్‌గా వ్యవహరిస్తున్నారు. ఈ నెలలోనే ఈ షో స్టార్ట్ కానుంది. ఇప్పటికే […]
ఆ హీరో కోసం `రంభ`లా మారబోతున్న మోనాల్ గజ్జర్?!
మోనాల్ గజ్జర్.. ఈ పేరుకు పరిచయాలు అవసరం లేదు. తెలుగులో పలు సినిమాలు చేసినా.. ఈ గుజరాతీ భామకు పెద్దగా గుర్తింపు రాలేదు. అయితే తెలుగు బిగ్గెస్ట్ రియాలిటీ షో బిగ్ బాస్ సీజన్ 4లో అడుగు పెట్టి సూపర్ క్రేజ్ సంపాదించుకుంది. ఈ షో తర్వాత మోనాల్‌కు వరుస సినిమా ఆఫర్లు వరిస్తున్నారు. మరోవైపు టీవీ షోలతో కూడా బిజీ బిజీగా గడుపుతోంది. ఇదిలా ఉంటే.. ఇప్పుడు ఈ భామ కింగ్ నాగార్జున కోసం రంభ […]
అఖిల్ `ఏజెంట్`లో కీరోల్‌కు నో చేసిన నాగ్..కారణం అదేనట?!
అక్కినేని నటవారసుడు అఖిల్ అక్కినేని ఇప్పటి వరకు మూడు సినిమా చేశాడు. కానీ, ఒక్కటీ హిట్ కాలేదు. నాల్గొవ చిత్రం బొమ్మరిల్లు భాస్కర్ దర్శకత్వంలో మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ మూవీ చేశారు. షూటింగ్ పూర్తి చేసుకుని విడుదలకు సిద్ధంగా ఉన్న ఈ చిత్రంలో పూజా హెగ్డే హీరోయిన. ఇక ఐదో చిత్రం స్టైలిష్ డైరెక్టర్ సురేందర్ రెడ్డితో చేస్తున్నారు. ఈ మూవీలో ఏజెంట్ అనే టైటిల్‌ను కూడా ఖరారు చేశారు. ఏ.కె. ఎంటర్ టైన్ మెంట్స్ బ్యానర్ […]
బిగ్‌బాస్ సీజన్ 5: హోస్ట్‌గా చేయనన్న రానా..కారణం అదేనట!?
తెలుగు బిగ్గెస్ట్ రియాలిటీ షో బిగ్ బాస్ ఇప్పటి వరకు నాలుగు సీజన్లను పూర్తి చేసుకున్న సంగతి తెలిసిందే. కరోనా సెకెండ్ వేవ్ లేకుండా ఉండి ఉంటే.. ఇప్పటికే బిగ్ బాస్ సీజన్ 5 కూడా స్టార్ట్ అయ్యి ఉండేది. అయితే తాజా సమాచారం ప్రకారం.. ఈ ఐదో సీజన్ సెప్టెంబర్ నుంచి ప్రారంభం కానున్నట్టు తెలుస్తోంది. ఇప్పటికే కంటెస్టెంట్ల ఎంపిక కూడా పూర్తి అయిందని తెలుస్తోంది. ఇదిలా ఉంటే.. ఈ సీజన్ హోస్ట్‌గా నాగార్జున చేయడం […]