తెలుగు బిగ్ బాస్ సీజన్ 6గ్రాండ్ ఫినాలేకు 72 గంటల సమయం మాత్రమే ఉంది. అయితే ఇప్పుడు బిగ్ బాస్ రాబోయే సీజన్ గురించి సోషల్ మీడియాలో విపరీతమైన చర్చ జరుగుతుంది. అయితే ఈ సీజన్ మాత్రం ఇప్పటివరకు జరిగిన సీజన్లకుకన్నా అతి తక్కువ టిఆర్పి రేటింగ్ తెచ్చుకున్న సీజన్ గా మిగిలిపోయింది. మరోవైపు బిగ్ బాస్ షో విషయంలో నాగార్జున కూడా ఆసక్తి చూపించడం లేదని తెలుస్తుంది. తాను ఎంతగా కష్టపడినా సోషల్ మీడియాలో నెగటివ్ […]
Tag: nagarjuna
కృష్ణను కడసారి చూసేందుకు నాగార్జున రాలేదెందుకు? కారణం ఏంటి?
తెలుగు చిత్ర పరిశ్రమలో సూపర్ స్టార్ గా తనదైన ముద్ర వేసిన ఘట్టమనేని కృష్ణ(79) మంగళవారం తెల్లవారుజామున కన్నుమూసిన సంగతి తెలిసిందే. మల్టిపుల్ ఆర్గాన్స్ ఫెయిల్ అవ్వడంతో హైదరాబాద్ గచ్చిబౌలిలోని కాంటినెంటల్ హాస్పిటల్ లో చికిత్స పొందుతూ ఆయన తుది శ్వాస విడిచారు. కుటుంబానికి పెద్ద దిక్కును కోల్పోవడంతో ఘట్టమనేని కుటుంబం తీవ్ర శోకంలో మునిగిపోయింది. అభిమానులు కృష్ణ మరణం పట్ల కన్నీరు మున్నీరు అయ్యారు. ఇక బుధవారం ప్రభుత్వ లాంఛనాలతో మహాప్రస్థానంలో కృష్ణ అంత్యక్రియలు జరిగాయి. […]
సంచలనం.. విడాకులు రద్దు దిశగా చై-సామ్.. త్వరలోనే ప్రకటన?
యువ సామ్రాట్ అక్కినేని నాగచైతన్య, ప్రముఖ స్టార్ హీరోయిన్ సమంత కొద్దిరోజుల క్రితమే విడాకులు తీసుకుని ఎవరి దారి వారు చూసుకున్న సంగతి తెలిసిందే. దాదాపు ఏడేళ్ల పాటు ప్రేమించుకున్న ఈ జంట 2017లో గోవా వేదికగా అంగ రంగ వైభవంగా వివాహం చేసుకున్నారు. కానీ పెళ్లై నాలుగేళ్లు గడవకముందే విడాకుల వైపు టర్న్ తీసుకుని అందరికీ ఊహించని షాక్ ఇచ్చారు. అయితే తాజాగా వీరికి సంబంధించిన ఓ సంచలన వార్త ఇప్పుడు నెట్టింట వైరల్ గా […]
నాగార్జున కెరీర్నే మార్చేసిన ఈ సినిమా వెనుక ఇంత కథ ఉందా..!!
టాలీవుడ్ లో మన్మధుడుగా పేరుపొందారు నాగార్జున ఇప్పటికి పలు సినిమాలలో నటిస్తూనే ఉన్నారు. నాగార్జున ఎన్నో చిత్రాలలో తన నటనతో ప్రేక్షకులను బాగా ఆకట్టుకున్నారు. ప్రస్తుతం తన వందవ చిత్రానికి సంబంధించి సినిమాని తెరకెక్కించడానికి పలు సన్నహాలు చేస్తూ ఉన్నారు. అయితే నాగార్జున తన కెరీర్నే మార్చేసిన ఒక సినిమా గురించి తాజాగా విషయాలు వైరల్ గా మారుతున్నాయి. టాలీవుడ్ లో ఎన్నో సినిమాలు విడుదలైనప్పుడు ప్రేక్షకులను బాగా ఆకట్టుకోలేకపోయినా ఆ తర్వాత స్లోగా ప్రేక్షకులను బాగా […]
ఇంట్రస్టింగ్: బావ వద్దన్న సినిమాలతో బావమరిది హిట్ కొట్టేశాడే..!
తెలుగు చిత్ర పరిశ్రమలో సీనియర్ హీరోల్లో నాగార్జున- వెంకటేష్ స్టార్ హీరోలుగా కొనసాగుతున్నారు. వీరిద్దరూ ఇప్పటికీ కూడా హిట్ సినిమాలలో నటిస్తూ.. ఇప్పటి తరం యువ హీరోలకి పోటీ ఇస్తున్నారు. వీరిద్దరూ బావ- మరదలు అన్న సంగతి తెలిసిందే. ఫ్యామిలీ ఆడియన్స్ లో వీరిద్దరికి మంచి ఫాలోయింగ్ ఉంది. వీళ్ళు ఎన్నో ఫ్యామిలీ ఓరియెంటెడ్ సినిమాల్లో నటించారు. వీరు నటించిన సినిమాల గురించి చెప్పాలంటే అదొక పెద్ద లిస్ట్ అవుతుంది. గతంలో దర్శకులు ఫ్యామిలీ సినిమాలు చేయాలనుకుంటే […]
స్టార్ హీరోయిన్ బాత్ రూమ్ వీడియో లీక్.. నాగార్జున హీరోయిన్ షాకింగ్ డెసిషన్..!
సినిమా పరిశ్రమ అంటేనే అది ఒక మాయా ప్రపంచం. అందులో ఉన్న సెలబ్రిటీలకు సంబంధించిన విషయాలంటే ప్రతి ఒక్కరు ఎంతో ఆసక్తి చూపిస్తూ ఉంటారు. వారికి సంబంధించిన వీడియోలు ఫోటోలు సోషల్ మీడియాలో కనిబడితే వాటి మీద సోషల్ మీడియాలో తెగ ట్రోలింగ్ జరుగుతూ ఉంటుంది. ప్రస్తుత కాలంలో సోషల్ మీడియాలో వారి పర్సనల్ లైఫ్ కు సంబంధించిన ఫోటోలు వీడియోలు కూడా లీక్ అవుతూ ఉంటున్నాయి. మొన్నటికీ మొన్న విరాట్ కోహ్లీ తన పర్సనల్ రూమ్‌లో […]
టాలీవుడ్ లో హీరోలంటే బాలయ్య.. నాగార్జునేనా.. కారణం..!!
ప్రస్తుత కాలంలో ఓ స్టార్ హీరో సినిమా విడుదలై సూపర్ హిట్ అయితే ఆ సినిమాకు సంబంధించిన అన్ని లెక్కలు బయటకు వస్తాయి.. బడ్జెట్, బిజినెస్, కలెక్షన్స్, రికార్డ్స్ ,టీజర్, ట్రైలర్ వ్యూస్ టిఆర్పి రేటింగ్స్.. ఇలా ఆ సినిమాకు సంబంధించిన ప్రతి విషయం బయటికి వచ్చేస్తుంది.. వీటి కోసం ఆ స్టార్ హీరో అభిమానులతో పాటు సాధారణ ప్రేక్షకులు కూడా ఆ అప్డేట్స్ కోసం చాలా ఇంట్రెస్ట్ చూపిస్తారు. ప్రస్తుత కాలంలో సోషల్ మీడియా ఎంత […]
బిగ్ షాక్: చిక్కుల్లో నాగార్జున..అక్కినేని ఇంటికి కోర్టు నోటీసులు..!?
నాగార్జున టైం అస్సలు బాగోలేదా.. అంటే అవునని అంటున్నారు జనాలు. ఓ పక్క కొడుకు జీవితం నాశనం అయిపోతుందనే బాధ్.. మరోపక్క సినిమాలు వరుసగా డిజాస్టర్ అవుతున్నాయనే టెన్షన్.. దీంతో మైండ్ రిలాక్స్ కోసం చేస్తున్న బిగ్బాస్ కూడా దారుణాతి దారుణంగా టిఆర్పి రేటింగ్ దక్కించుకుంటూ పరమ చెత్త షోగా రికార్డ్ నెలకొల్పింది. ఈ క్రమంలోనే బిగ్ బాస్ రియాల్టీ షో పేరు సోషల్ మీడియాలో మారుమ్రోగిపోతుంది. కొందరు జనాలు నాగార్జున బూతులు తిడుతున్నారు. దీంతో అక్కినేని […]
వావ్: బిగ్ బాస్ లో రష్మి.. ఇక అంత దబిడి దిబిడే..!!
రష్మీ ఈ పేరు గురించి ప్రత్యేకంగా చెప్పాలా చెప్పండి . అందరికీ బాగా సుపరిచితమైన పేరే . జబర్దస్త్ షో ద్వారా యాంకర్ గా తన బుల్లి తెర కెరీర్ ని ప్రారంభించిన రష్మీ.. ప్రజెంట్ ఇప్పుడు టాప్ యాంకర్స్ లో ఒకరుగా రాజ్యమేలుతుంది. అంతకుముందు అరా కొరా సినిమాలు చేసిన రష్మికి గుర్తింపు తీసుకొచ్చింది మాత్రం జబర్దస్త్ అనే చెప్పాలి. కాగా రష్మీ ఓవైపు యాంకరింగ్ చేస్తూనే మరో వైపు సినిమాలో తనదైన స్టైల్ లో […]









