మెగాస్టార్‌తో అక్కినేని కొత్త కోడ‌లు శోభిత గుస‌గుస‌లు… నాగ్ ఏం చేశాడంటే..!

ఏఎన్ఆర్ నేషనల్ అవార్డ్‌ 2024 ఈవెంట్ ఇటీవల గ్రాండ్ లెవెల్‌లో జరిగిన సంగతి తెలిసిందే. అక్టోబర్ 28, 2024 సాయంత్రం అన్నపూర్ణ స్టూడియోస్ లో వైభవంగా ఈ వేడుకను జరిపారు. ఈ వేడుకకు సినీ దిగ్గజ నటులంతా హాజరై సందడి చేశారు. ప్రస్తుతం ఈ ఈవెంట్‌కు సంబంధించిన ఎన్నో ఫొటోస్ నెటింట‌ వైరల్‌గా మారుతున్నాయి. ఈ క్రమంలోనే నాగచైతన్య ఈవెంట్ కు వచ్చిన వెంటనే స్పెషల్ గెస్ట్ అమితాబచ్చన్ పాదాలకు నమస్కరించి.. ఆయన ఆశీస్సులు తీసుకున్న పిక్ […]

చైతన్య – శోభిత పెళ్లి ముహూర్తం పిక్స్.. సమంతతో ఉన్న చివరి జ్ఞాపకాన్ని కూడా తుడిచేసిన చైతు..

అక్కినేని యువ సామ్రాట్ నాగచైతన్య త్వరలో తన కొత్త జర్నీ స్టార్ట్ చేయబోతున్న సంగతి తెలిసిందే. సమంతతో విడాకుల తర్వాత శోభిత ధూళిపాళ్లతో డేటింగ్ చేసిన చైతన్య.. ఈ ఏడాది ఆగస్టులో ఎంగేజ్మెంట్ చేసుకొని ఫ్యాన్స్‌కు బిగ్ సర్ప్రైజ్ ఇచ్చాడు. ఇక తాజాగా శోభిత తన ఇంట్లో పెళ్లి పనులను మొదలు పెట్టి.. పసుపు దంచుడు ఫొటోస్ తన సోషల్ మీడియా వేదికగా షేర్ చేసుకుంది. ఈ క్రమంలోనే ఈ జంట పెళ్లి ముహూర్తం ఫిక్స్ అయింది […]

రెండో పెళ్లిపై మాజీ భ‌ర్త చైతునే ఫాలో అవుతోన్న స‌మంత‌… ఇంట్ర‌స్టింగ్ కామెంట్స్‌..!

స్టార్ హీరోయిన్ సమంత ప్ర‌స్తుతం సిటాడెల్ హ‌నీ..బ‌నీ సిరీస్‌తో బిజీబిజీగా గ‌డుపుతుంది. న‌వంబ‌ర్ 7వ తేద నుంచి ఈ సిరీస్ ప్రారంభం కానుంది. ఈ క్రమంలోనే ఎన్నో ఇంటర్వ్యూలో పాల్గొని సందడి చేస్తూన్న స‌మంత వారు అడిగిన ప్రశ్నలకు ఓపికగా సమాధానాలు చెప్తుంది. పర్సనల్ విషయాలతో పాటు.. సీరీస్ కు సంబంధించిన ఎన్నో ఇంట్రెస్టింగ్ విషయాలను షేర్ చేసుకుంటుంది. ఇక ఈ అమ్మ‌డు సిటాడెల్ సిరీస్‌లో స్పై ఏజెంట్గా వ్యవహరిస్తున్న సంగతి తెలిసిందే. కాగా ఇటీవల ఇంటర్వ్యూలో […]

చరణ్ ను టార్గెట్ చేసిన అల్లు అరవింద్.. సంక్రాంతి బరిలో చైతన్య ‘ తండేల్ ‘..

మెగా – అల్లు ఫ్యామిలీ మధ్యన కోల్డ్ వర్ కొనసాగుతున్న సంగతి తెలిసిందే. ఒకరంటే.. ఒకరికి అస‌లు పడడం లేదంటూ.. ఇరు కుటుంబాల మధ్యన చాలా డిస్టెన్స్ వచ్చేసిందంటూ.. ఇప్పటికే ఎన్నో వార్తలు వైరల్ అవుతూనే ఉన్నాయి. అయితే ఇవన్నీ రూమర్సే అని.. క్లారిఫై చేసేందుకు అటు అల్లు ఫ్యామిలి గాని, ఇటు మెగా ఫ్యామిలీ గాని ఎవరు ఆసక్తి చూపటం లేదు. ఈ క్రమంలోనే వీరి మధ్యన గొడవలు వాస్తవమే అని అంతా భావిస్తున్నారు. అయితే […]

సమంత, శోభితతో కాదు స్టార్ హీరోయిన్ తో ఒకే ఇంట్లో ఉన్న నాగచైతన్య.. !

అక్కినేని నాగార్జున నటవారసుడు నాగచైతన్యకు టాలీవుడ్ లో ప్రత్యేక పరిచయం అవసరం లేదు. మొదట్లో టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమంతను ప్రేమించి వివాహం చేసుకున్న చైతన్య.. సమంతకు విడాకులు ఇచ్చేసిన సంగతి తెలిసిందే. అయితే సమంతతో డివోర్స్ తర్వాత నాగచైతన్య శోభిత డేటింగ్ లో చైతూ ఉన్నాడంటూ ఎన్నో వార్తలు వైరల్ అయ్యాయి. ఈ క్రమంలోనే ఆ వార్తలను నిజం చేస్తూ శోభిత , నాగచైతన్య ఎంగేజ్మెంట్ చేసుకొని ఫాన్స్ కు షాక్ ఇచ్చారు. అయితే ప్రస్తుతం […]

సీనియర్లతో పోటీకి సై అంటున్న నాగ చైతన్య.. !

అక్కినేని నటవారసుడు నాగచైతన్య లేటెస్ట్ మూవీ చందుమండేటి డైరెక్షన్‌లో తెర‌కెక్కుతున్న సంగతి తెలిసిందే. గీత ఆర్ట్స్ 2 బ్యానర్ పై ఈ సినిమాను భారీ బడ్జెట్‌తో తెర‌కెక్కిస్తున్నారు. ఇక ఈ తండేల్ సినిమాలో నాగచైతన్య ఫిషర్ మ్యాన్‌గా కనిపించనున్నారు. సాయి పల్లవి ఈ సినిమాలో హీరోయిన్గా నటిస్తుండగా.. దేవిశ్రీ ప్రసాద్ మ్యూజిక్ అందిస్తున్నారు. ఇక ఈ సినిమా షూటింగ్ ఇప్పటికే తుదిదశకు చేరుకుందని.. ఈ క్రమంలోనే సినిమాను డిసెంబర్ ఎండింగ్లో అంటే క్రిస్మస్ కు రిలీజ్ చేయాలని […]

పెళ్లిని సీక్రెట్ గా ప్లాన్ చేస్తున్న ఆ బ్యూటిఫుల్ టాలీవుడ్ కపుల్..?

ఇటీవల కాలంలో సినీ ఇండస్ట్రీకి సంబంధించిన సెలబ్రిటీల పెళ్లిళ్లు దాదాపు సీక్రెట్ గానే జరుపుకుంటున్నారు. ఉదాహరణకు తాప్సీ ప‌న్ను సీక్రెట్ మ్యారేజ్ చేసుకున్న తర్వాత సోషల్ మీడియా వేదికగా ఈ వార్తలు వైరల్ అయిన సంగతి తెలిసిందే. ఇక ఇటీవల సిద్ధార్థ – అదితీ రావ్ హైదరి కూడా సీక్రెట్ వివాహం చేసుకున్నారు. ఇలా ఈ రెండు జంటల మ్యారేజ్లు సైలెంట్ గా ఎలాంటి ప్రచారం హంగామా లేకుండా జరుపుకున్నారు. వనపర్తిలో పురాతన దేవాలయంలో సిద్ధార్థ – […]

తల్లి లక్ష్మీ సెకండ్ మ్యారేజ్ .. కోపంతో నాగచైతన్య ఏం చేశాడో తెలుసా..?

దగ్గుపాటి లక్ష్మీ ఈ పేరు తెలియని తెలుగు ప్రేక్షకుడు ఉండరన‌డంలో అతిశయోక్తి లేదు. నాగార్జున మొదటి భార్య.. అలాగే ది గ్రేట్ లెజెండ్రీ నిర్మాత దగ్గుపాటి రామానాయుడు కూతురుగా.. వెంకటేష్, సురేష్ బాబుల సోదరిగా దాదాపు టాలీవుడ్ ప్రేక్షకులందరికీ దగ్గుబాటి లక్ష్మీ తెలుసు. ఇక నాగార్జున తో వివాహం తర్వాత.. నాగచైతన్యకు తల్లిగా మారిన దగ్గుపాటి లక్ష్మి అతనితో విడాకుల తర్వాత మరో వ్యక్తిని వివాహం చేసుకుని అమెరికాలో సెట్టిల్‌ అయిన సంగతి తెలిసిందే. అయితే ఇంతకీ […]

అక్కినేని కోడలికి ఆ బడా ప్రాజెక్ట్ ఐటమ్ సాంగ్ లో ఆఫర్.. గ్రీన్ సిగ్నల్ ఇస్తుందా..?

అక్కినేని ఇంటి కోడలుగా అడుగు పెట్టబోతున్న శోభిత ధూళిపాళ్ల, నాగ చైతన్య గత కొద్దిరోజులుగా డేటింగ్ లో ఉన్న సంగతి తెలిసిందే. అయితే తాజాగా వీరిద్దరూ ఇరు కుటుంబాల సమక్షంలో సింపుల్ గా ఎంగేజ్మెంట్ చేసుకొని ఫ్యాన్స్ కు షాక్ ఇచ్చారు. ఈ క్రమంలోనే త్వరలోనే పెళ్లి పీటలు ఎక్కనున్న ఈ జంట.. ఈ ఏడాది చివర్ల వివాహం చేసుకోబోతున్నారంటూ వార్తలు వైరల్ అవుతున్నాయి. అంతేకాదు ఈ జంట డెస్టినేషన్ వెడ్డింగ్ చేసుకోబోతున్నారట. ప్యారెస్‌లో చైతు.. శోభితల […]