సమంత – చైతు సస్పెన్స్‌ ఎప్పటిదాకా? 

హీరోయిన్‌గా మంచి జోరుగా కెరీర్‌ సాగుతున్న టైంలో పెళ్లి, పెళ్లి అని అనవసరంగా తనంతట తానే సమంత రకరకాలుగా సెన్సేషన్‌ క్రియేట్‌ చేస్తోంది. బోయ్‌ ఫ్రెండ్‌ని సస్పెన్స్‌లో పెట్టినట్లే పెట్టి, అన్ని రకాల హింట్స్‌ ఇచ్చేసింది సమంత. సమంతకు హీరో నాగచైతన్యకూ మధ్య ఎఫైర్‌ ఉందనీ, అందరికీ తెలియకనే తెలిసిపోయింది. అంతేకాదు అది కాస్త ముదిరి ఈ ఇద్దరూ పెళ్ళి పీటలెక్కబోతున్నారని టాక్‌ కూడా తెగ హల్‌ చల్‌ చేస్తోంది. అయితే దీన్ని అక్కినేని ఫ్యామిలీ ఇంతవరకు […]

సమంతకి చిర్రెత్తుకొచ్చింది పాపం

వారం రోజులుగా టాలీవుడ్-కోలీవుడ్‌ల్లో సమంతాపై ఓ రేంజ్‌లో వార్తలొస్తున్నాయి. అమ్మడు పెళ్లి చేసుకుని సెటిలైపోతోందన్న వార్తల జోరు పెరిగిపోయింది. ఇటీవలిగా కొత్త సినిమాలేవీ ఒప్పుకోకపోవడం.. ఓకే చేసిన వాటినీ వదిలేసుకోవడంతో.. సామ్‌ ఖచ్చితంగా మ్యారేజ్‌ ప్లాన్‌లో ఉందని అంతా నిర్ణయానికి వచ్చేశారు. ఈ విశ్లేషణలపై ఈ బ్యూటీ స్పందించింది. “కొందరికి ఫోన్ చేసి అనవసర వాగుడు కట్టిపెట్టండి అని చెప్పాలనిపిస్తోంది” అంటూ ఉదయం 8.43నిమిషాలకు ట్వీట్ చేసింది. “ఏం చేస్తోనో ఎప్పుడు చేస్తానో అది పూర్తిగా నా […]

అందుకే మామకు తగ్గ కోడలు సమంత!

చెన్నై బ్యూటీ సమంతా పట్టిందల్లా బంగారంలా మారుతోంది. ఇప్పటికే కోలీవుడ్-టాలీవుడ్‌ల్లో మూడు బ్లాక్‌బస్టర్స్ కైవసం చేసుకుని టాప్‌ పొజిషన్‌లోకి వచ్చేసింది. కేరీర్ పీక్ స్టేజ్‌లో ఉన్నా కొత్తగా వస్తున్న అవకాశాలను ఒప్పుకోవడంలేదు. జూనియర్ ఎన్టీఆర్‌తో ‘జనతా గ్యారేజ్‌’ కంప్లీట్ అయితే అమ్మడు ఖాళీనే. అక్కినేని వారసుడు నాగచైతన్యతో త్వరలోనే వివాహబంధంలోకి అడుగిడుతుందని.. అందుకే నయా ప్రాజెక్టులకు నో చెప్పేస్తోందన్నది సినీ జనాల మాట. దీనిపై అక్కినేని కుటుంబమే ఓ క్లారిటీ ఇవ్వాలి. ఈ సంగతి పక్కనపెడితే.. సమంతా […]

అందరి చూపు చైతు వైపు

తొలి సినిమాతోనే ఒక ప్రయోగం చేశాడు అక్కినేని వారసుడు నాగ చైతన్య. ‘జోష్‌’ లాంటి సందేశాత్మక చిత్రంతో ఎంట్రీ ఇచ్చి పరాజయం అందుకున్నాడు. యూత్‌ని ఆలోచింపచేసే ఈ సినిమాలో నాగచైతన్య తన నటవిశ్వరూపం చూపించినప్పటికీ అది అంతగా కనెక్ట్‌ కాలేదు. ఆ తర్వాత ‘ఏ మాయ చేశావె’ సినిమాతో అందరికీ దగ్గరయ్యాడు. ఆ వెంటనే మాస్‌ సినిమాలు ట్రై చేసి మళ్లీ నిరాశపరిచాడు. అందుకే ఇప్పుడు మాస్‌ జోలికి పోకుండా మళ్లీ లవర్‌ బాయ్‌లా మారిపోయాడు. చైతూ […]

అక్కినేని డబుల్ ధమాకా-ఒక వేదిక రెండు పెళ్లిళ్లు

అక్కినేని నాగ చైతన్య ,సమంతల ప్రేమ వ్యవహారం ఈ మధ్య బాగా చర్చినీయాంశం అయింది.సోషల్ మీడియా లో అయితే ప్రతిరోజు వీరి గురించి ఏదో ఒక వార్త వినిపిస్తూనే ఉంది. తాజాగా చైతు,సమంతల పెళ్లికి నాగార్జున పచ్చ జెండా ఊపాడని తెలుస్తోంది.ఓ న్యూస్ ఏజెన్సీ తో మాట్లాడుతూ నాగార్జునే స్వయంగా నేను అమల చైతన్య విషయంలో చాలా సంతోషంగా వున్నాం.చైతు జీవితభాగస్వామిని,ఎవరితో అయితే తాను హ్యాపీ గా ఉంటాడో వారినే ఎంచుకోవడం మాకు చాలా అందంగావుంది అని […]

చైతు సమంతల “కల్యాణం”

కల్యాణ్ కృష్ణ దర్శకత్వంలో అక్కినేని నాగచైతన్య ఒక సినిమా చేయనున్నాడనే వార్త కొంతకాలంగా వినిపిస్తోంది. అన్నపూర్ణ బ్యానర్ పై ఈ సినిమా రూపొందనుంది. ప్రస్తుతం ఈ సినిమాకి సంబంధించిన సన్నాహాలు జరుగుతున్నట్లు తెలుస్తోంది. ఈ మూవీలో నాయికగా సమంతాను ఎంపిక చేశారనే విషయం మరింత ఆసక్తిని రేకెత్తించింది. ఇటీవల చైతూ .. సమంతల గురించిన వార్తలు ఓ రేంజ్ లో షికారు చేస్తున్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో సమంతాను తీసుకోవడం ఆసక్తికరంగా మారింది. ఇదిలా ఉంటే, ఈ సినిమాకి […]

అక్కినేని అఖిల్‌కి జోడీ కుదిరింది 

అక్కినేని అఖిల్‌ తొలి సినిమా ‘అఖిల్‌’ తర్వాత ఇంకా రెండో సినిమా మీద సైన్‌ చెయ్యనే లేదు. అప్పుడే జోడీ ఏంటనుకుంటున్నారా? ఇది సినిమా జోడీ కాదండీ. రియల్‌ లైఫ్‌ జోడీ. అఖిల్‌కు లైఫ్‌ పాట్నర్‌ దొరికింది. న్యూయార్క్‌లో ఫ్యాషన్‌ డిజైనింగ్‌ కోర్సు పూర్తి చేసి వచ్చిన శ్రియ భూపాల్‌తో అఖిల్‌కి ఎప్పట్నుంచో పరిచయం ఉందట. ఆ పరిచయం ఇప్పుడు ప్రేమగా మారి పెళ్లి పీటల దాకా చేరింది. హైదరాబాద్‌లో స్థిరపడిన ప్రముఖ పారిశ్రామిక వేత్త కుమారై […]

హరీష్‌ శంకర్‌ డైరెక్షన్‌లో నాగచైతన్య?

హరీష్‌ శంకర్‌ యంగ్‌ అండ్‌ డైనమిక్‌ డైరెక్టర్‌. హీరోని మాస్‌లుక్‌లోనూ, క్లాస్‌ లుక్‌లోనూ కూడా ఒకేసారి చూపించగల సత్తా ఉన్న డైరెక్టర్‌ హరీష్‌. సినిమా ఫ్లాప్‌ టాక్‌ వచ్చినా గానీ, హీరోకి ఆ సినిమాకి సంబంధించి ఒక ఐడెంటిటీ ఉండిపోతుంది. అందుకే నాగార్జున, తన తనయుల కోసం ఒక స్టోరీని ప్రిపేర్‌ చేయమని హరీష్‌ని అడిగాడట. అయితే అఖిల్‌ సినిమాకి సంబంధించి ఇంకా క్లారిటీ లేకపోవడంతో నాగచైతన్య సినిమా కోసం సంప్రదింపులు జరుగుతున్నాయని సమాచారమ్‌. ‘రామయ్యా వస్తావయ్యా’, […]

ఇంటి వేటలో సమంతా!

అమాయకత్వం, చిలిపితనం, మరికొంచెం గడుసుతనం తెరపై పండించాలంటే సమంతాకు మించినవారులేరు. టాలీవుడ్, కోలీవుడ్ ల్లో బ్లాక్ బస్టర్స్ ను ఖాతాలో వేసుకుని జోష్ మీద ఉన్న ఈ బ్యూటీ ఇంటి వేటలో ఉన్నట్లు తెలుస్తోంది. హైద్రాబాద్ లో ఆమె ఓ ఖరీదైన ఇంటిని కొనుగోలు చేయాలనే నిర్ణయానికి వచ్చినట్టుగా ఒక వార్త షికారు చేస్తోంది. ఆమె ఇల్లు తీసుకోవాలని అనుకుంటున్నది భాగ్యనగరంలో కావడంతో ఈ ఇష్యూ హాట్ టాపిక్ గా మారింది. తెలుగులో ఎక్కువ అవకాశాలు ఉండడం […]