షాకింగ్: మహేష్ బాబు సినిమాలో నటించనని తేల్చి చెప్పిన సీనియర్ హీరో ఇతనే!

టాలీవుడ్ అందగాడు మహేష్ బాబుతో సినిమా అంటే ఎవరు కాదంటారు. కాదనడానికి వీలే లేదు కదా. అయితే ఒకరు చేయను పొమ్మన్నారట. అవునండీ.. ఈ వార్త వింటే సూపర్ స్టార్ అభిమానులు ఒకింత బాధ పడటం సమంజసమే. కానీ ఏం చేస్తాం.. ఇది ఓ చేదు నిజం మరి. అయితే ఈ విషయం గురించి కాస్త ఆలోచిస్తే అంత బాధపడాల్సిన అవసరం లేదని మీరే అంటారు. ఎందుకంటే టాలీవుడ్ అందగాడితో సినిమా చేయనని చెప్పింది ఓ ఆంధ్రుల […]

అభిమానులను నిరాశపరచిన స్టార్ హీరోలు వీళ్లే..!!

తెలుగు సినిమా ఇండస్ట్రీలో స్టార్ హీరోలు చాలామంది ఉన్నారు ఇక వారికి అభిమానులు కూడా విపరీతంగానే ఉన్నారని చెప్పవచ్చు. ముఖ్యంగా స్టార్ హీరోల సినిమాలు విడుదల అయ్యాయి అంటే చాలు అభిమానులు చేసే హంగామా అంతా ఉండదు. అయితే కొన్ని సినిమాలు అభిమానులకి చెత్తగా అనిపించాయి. ఆ సినిమాలు ఏంటి ఆ హీరోలు ఎవరో ఇప్పుడు చూద్దాం. 1). వెంకటేష్:తన సినీ కెరియర్లో ఈ సినిమాలో విభిన్నమైన నటనతో ప్రేక్షకులను అలరించాలని షాడో సినిమాలో నటించారు ఎంతో […]

దిల్ రాజు కష్టం వుట్టిపోలేదు.. రెమ్యూనరేషన్ తగ్గించుకోడానికి రెడీ అయిన బడా హీరోలు!

కరోనా తర్వాత పరిస్థితులు పూర్తిగా మారిపోయాయి. దాదాపు అన్ని రంగాల్లో ఒక శూన్యం ఏర్పడింది. ప్రపంచం కరోనాకి ముందు, కరోనాకి తరువాత అన్నమాదిరి తయారయ్యింది. ఈ క్రమంలో తెలుగు సినీ పరిశ్రమ అనేక కష్టనష్టాలకు గురైంది. అన్నింటికీ మించి జనాలు OTTలకు బాగా అలవాటు పడిపోయారు. ప్రేక్షకులు థియేటర్లకు రాని పరిస్థితి. ఈ క్రమంలో పెరిగిన టిక్కెట్ల రేట్లు విషయం బెడిసి కొట్టింది. పెద్ద సినిమాలు ఓ రెండు మూడు అయితే బతికి బట్టగలిగాయి కానీ చిన్న […]

OTT ఆసియాలోనే కింగ్ కాబోతుందా? భవిష్యత్ లో థియేటర్లు పూర్తిగా మూతపడిపోతాయా?

ఈ ప్రపంచం కరోనాకి ముందు తరువాత అన్న మాదిరి తయారయ్యింది. కరోనా తరువాత చాలా విషయాలు మారిపోయాయి. ఓ రకంగా మాట్లాడుకోవాలంటే మనిషి మనుగడే మారిపోయిందని చెప్పుకోవాలి. ముఖ్యంగా ఎంటర్టైన్మెంట్ కి నిలయమైన సినిమాల పరిస్థితి అయితే పూర్తిగా మారిపోయింది. ఒకప్పుడు సినిమా చూడాలంటే మీడియం కేవలం థియేటర్ మాత్రమే. అదే ఇపుడు అనేక రకాల OTTలు మనిషికి అందుబాటులో వున్నాయి. కొత్త సినిమాని మన ఇంటిలోకే తెచ్చేసికుంటున్నాము. దానికి ఉదాహరణగా తాజా పరిస్థితులను చెప్పుకోవచ్చు. ఇపుడు […]

శోభన్ బాబు – జయలలిత రిలేషన్ నిజమేనా? ఇదిగో ప్రూఫ్?

సెలిబ్రిటీల మధ్య వ్యవహారాలంటే జనాలకి మంచి ఆసక్తిగా ఉంటుంది. అందులోనూ రూమర్స్ అంటే మీడియాలా వారికి మంచి TRP రేటింగ్ వస్తుంది. జనాల వీక్ నెస్ మీద కొట్టాలనుకున్న పలు మీడియాలు అసత్యమైన కథనాలను ప్రసరిస్తూ ఉంటాయి. ఇక ఏది నిజమో, ఏది అబద్ధమో తెలియని ప్రజలు వేలంవెర్రిగా న్యూస్ ఫాలో అవుతూ వుంటారు. అలనాటి అలాంటి న్యూస్ ఒకటి ఇప్పటికీ పలు మీడియాలలో, సోషల్ మీడియాల్లో చక్కెర్లు కొడుతూ ఉంటుంది. అయితే ఇపుడు దాని గురించి […]

టాలీవుడ్లో పెనుమార్పులు రాబోతున్నాయా? ఇదిగో క్లారిటీ!

తాజాగా జాతీయ అవార్డుల ప్రకటన జరగడం అందరికీ తెలిసినదే. తాజాగా దీనికి సంబంధించిన చర్చ టాలీవుడ్లో నడుస్తోంది. తెలుగు సినిమాకు సంబంధించి నాలుగు అవార్డులు వచ్చిన సంగతి అందరికీ విదితమే. ఇవి కూడా చెప్పుకోదగ్గ స్థాయిలో రాలేదని టాలీవుడ్ వర్గాలు అనుకుంటున్నాయి. అయినప్పటికీ గతంతో పోలిస్తే ప్రాంతీయ చిత్రాల క్రమంలో తెలుగు భాషకు దక్కినటువంటి ప్రాధాన్యం అన్నది కొంతమేరకు ఉపశమనం కలిగించే విషయమని సరిపెట్టుకుంటున్నారు. పెద్ద సినిమాల (బాహుబలి, RRR) సంగతి పక్కన పెడితే.. మలయాళం నుంచి […]

ఈ డైరెక్టర్స్ స్టార్ హీరోల్నే మించిపోతున్నారు.. రెమ్యునరేషన్ విషయంలో కూడా అస్సలు తగ్గేదేలే!

నేటి ఇండియన్ సినిమా పరిస్థితులు బాగా మారాయి. ఒకప్పుడు వుండే మూసధోరణి ఇప్పుడు లేదు. ప్రేక్షకుడు సినిమా చూసే విధానం బాగా మారింది. అందుకే నేడు మంచి మంచి సినిమాలు వస్తున్నాయి. ఒకప్పుడు మూసధోరణి అంటే ఏమిటంటే.. కేవలం హీరోని బట్టే సినిమాలు అదే పరిస్థితి ఇపుడు లేదు. కథ, కథనం బాగాలేకపోతే ఇపుడు సినిమాలు ఎవరూ చూడట్లేదు. సినిమా బాగుంటే అది ఎంత చిన్న సినిమా అయినప్పటికీ ప్రేక్షకులు ఆదరిస్తున్నారు. ఇపుడు హీరోని బట్టి కాకుండా […]

NTR – హరికృష్ణ మధ్య కొన్నాళ్ళు మాటలు లేకపోవడానికి కారణం ఇదే?

స్వర్గీయ నందమూరి తారక రామారావు గురించి ఎంత చెప్పుకున్న తక్కువే అవుతుంది. ఎక్కడో కృష్ణ జిల్లా నిమ్మకూరు గ్రామానికి చెందినటువంటి ఓ వ్యక్తి పాల వ్యాపారం నుండి కెరీర్ మొదలు పెట్టి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి స్థాయికి ఎదిగిన వైనాన్ని కొనియాడకుండా ఉండలేము. తెలుగు చిత్ర సీమలో ఎన్నో జానపద, పౌరాణిక , సాంఘిక చిత్రాలలో నటించి మంచి గుర్తింపుని సొంతం చేసుకున్నాడు. ఆయన ఏదైనా చేయాలి అనుకుంటే.. ఎవరు అవునన్నా, కాదన్నా తప్పకుండా అదే చేసి తీరేవారట. […]

నిధి, నభా ఎక్కడ.. ఇప్పుడు ఏం చేస్తున్నారంటే?

నిధి అగర్వాల్, నభా నటేష్ ఏమైపోయ్యారు అనేది ఇప్పుడు టాలీవుడ్ సినిమా ఇండస్ట్రీలో హాట్ టాపిక్ గా మారింది. ఒకే సమయంలో టాలీవుడ్ లోకి ఎంట్రీ ఇచ్చారు ఆ ఇద్దరు ముద్దుగుమ్మలు. తన అంద, చందాలతో సినిమాల్లో అలరించారు. తమ గ్లామర్ తో ప్రేక్షకులను ఆకట్టుకున్నారు. నిధి అగర్వాల్ సవ్యసాచి సినిమాతో మంచి పేరు తచ్చుకుంది. ఆ తర్వాత నటించన మిస్టర్ మజ్ను సినిమా సరిగ్గా ఆడలేదు. అయితే సరే ఆ తర్వాత పూరీ జగన్నాథ్ సినిమాలో […]