అరుంధతిలో జూనియర్ అనుష్క.. అందంలో హీరోయిన్ల‌ను మించి పోయిందిగా…!

టాలీవుడ్ నటి అనుష్క ప్రధాన పాత్రలో వచ్చిన సినిమా అరుంధతి. ఆ సినిమాతో అనుష్క టాలీవుడ్ లో ఎన్నో రికార్డులను సృష్టించింది. ఆ సినిమాతో అనుష్క ఎంతో ఫేమస్ అయ్యింది. ఆ సినిమా రిలీజ్ అయిన దగ్గర నుంచి అనుష్క‌ని జేజమ్మ అంటూ అభిమానులు ఎంతో ముద్దుగా పిలుచుకుంటున్నారు. అయితే ఆ సినిమాలో అనుష్క చిన్నప్పటి పాత్రలో ఓ చిన్నారి ఎంతో అద్భుతంగా నటించింది. తన డైలాగులతో తన ఎక్స్ప్రెషన్స్ తో అందర్నీ ఆకట్టుకుంది. ఆ చిన్నారి […]

వామ్మో.. సినిమాల కోసం రాజ‌మౌళి ఫ్యామిలీ అన్ని వంద‌ల ఎక‌రాలు అమ్మేశారా?

దర్శక ధీరుడు రాజమౌళి అంటే తెలియని వారు ఉండరు. అపజయం ఎరుగని దర్శకుడుగా తనకంటూ ప్రత్యేకమైన బ్రాండ్ ను క్రియేట్ చేసుకున్న రాజమౌళి.. ప్రస్తుతం ఆర్ఆర్ఆర్‌ సినిమాతో ఇంటర్నేషనల్ వైడ్‌ గా పాపులర్ అయ్యాడు. ప్రస్తుతం ఆస్కార్ ను దక్కించుకునేందుకు అమెరికాలో `ఆర్ఆర్ఆర్‌`ను వేరె లెవ‌ల్ లో ప్ర‌మోట్ చేస్తున్నారు. ఇకపోతే రాజమౌళి ఒక సినిమా తీశాడు అంటే ఆయన ఫ్యామిలీ మొత్తం అందులో ఇన్వాల్వ్ అవుతుంది. రాజ‌మౌళి తండ్రి ద‌గ్గ‌ర నుంచి భార్య, కొడుకు, కోడ‌లు, […]

సినిమాలకు బ్రేక్.. బిగ్ బాంబ్ పేల్చిన రామ్ చ‌ర‌ణ్‌!

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ప్రస్తుతం అమెరికాలో ఉన్న సంగతి తెలిసిందే. దర్శకధీరుడు రాజమౌళి రూపొందించిన `ఆర్ఆర్ఆర్` చిత్రం గ‌త ఏడాది కాలం నుంచి సంచలనాలు సృష్టిస్తూనే ఉంది. ఇప్పటికే ఎన్నో ప్రతిష్టాత్మక అవార్డులను సొంతం చేసుకున్న ఈ చిత్రం.. ఇప్పుడు ఆస్కార్ బ‌రిలోనూ దూసుకెళ్తోంది. ఈ సినిమాలోని నాటు నాటు సాంగ్ ఆస్కార్ కు నామినేట్ అవ్వడంతో.. చిత్ర టీం అమెరికాలో భారీ ఎత్తున ప్రచార కార్యక్రమాల‌ను నిర్వహిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే రామ్ చరణ్ […]

నటుడు సంపూర్ణేష్ బాబు సైలెంట్ గా ఉండడానికి కారణం..?

టాలీవుడ్ లో మొదట హృదయ కాలేయం సినిమాతో ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చారు సంపూర్ణేష్ బాబు. ఆ సినిమాతో బర్నింగ్ స్టార్ గా పేరు సంపాదించారు. ఆ తరువాత ఎన్నో సినిమాలలో ఎంతో మంది హీరోల సినిమాలలో కూడా నటించారు. అయితే ఈ మధ్యకాలంలో సంపూర్ణేష్ బాబు నుండి కొత్త సినిమాలు ఏవి రావడం లేదు. అయితే సంపూర్ణేష్ బాబు మాత్రం కేవలం హీరో గాని నటించాలని కోరుకుంటున్నాడట .కానీ హీరోగా ఎక్కువ అవకాశాలు మాత్రం రాలేదని వార్తలు […]

చేజేతులారా సక్సెస్ సినిమాలను వదులుకున్న హీరోయిన్స్..!!

సాధారణంగా ఇండస్ట్రీలో ఒకరు చేయవలసిన సినిమాలు మరొకరు చేస్తూ ఉంటారు. ఆలా ఎన్నో సూపర్ హిట్ సినిమాలు ఫ్లాప్ సినిమాలు అందుకున్న వారు చాలామంది ఉన్నారు. అయితే ఒక హీరోయిన్ చేయవలసిన సినిమా ఆమె పలు కారణాల చేత తప్పుకోవడంతో మరొక హీరోయిన్ చేసి హిట్ అయిన సందర్భాలు చాలానే ఉన్నాయి. అలా ఈ మధ్యకాలంలో కొంతమంది హీరోయిన్లు మిస్ చేసుకున్న కొన్ని క్రేజీ ప్రాజెక్టుల గురించి ఒకసారి మనం తెలుసుకుందాం. ముందుగా హీరోయిన్ రాసి ఖన్నా, […]

టాలీవుడ్ స్టార్ హీరోల సినిమాల రీలీజ్ డేట్లు వ‌చ్చేశాయ్‌… పండ‌గే పండ‌గ‌..!

ఈ సంవ‌త్స‌రం సినిమాల సంగ‌తి ఇలా ఉంచితే వ‌చ్చే కోత్త సంవ‌త్స‌రం మీద టాలీవుడ్‌లో ఇప్ప‌టి నుంచే భారి అంచ‌లు పెట్టుకుంటున్నారు. ఈ సంవ‌త్స‌రం ఇప్ప‌టీకే సంక్రాంతి సినిమాలు వ‌చ్చి ప్రేక్ష‌కుల‌ను ఎంత‌గానో అల‌రించాయి. ఇప్పుడు వ‌చ్చే స‌మ్మ‌ర్‌లో కూడా టాలీవుడ్ నుంచి స్టార్ హీరోల సినిమాలు కాకుండా చిన్న హీరోల సినిమాలు రానున్నాయి. అ త‌ర్వాత వ‌చ్చే ద‌స‌రాకు మాత్రం స్టార్ హీరోలైన బాల‌య్య‌, ప‌వ‌న్‌ త‌మ సినిమాల‌తో ప్రేక్ష‌కుల ముందుకు రాబోతున్న‌రు. అయితే ఇప్పుడు […]

సన్నీలియోన్ తో నటించాలంటే ఆ కండిషన్ ఉండాల్సిందే..!!

బాలీవుడ్ నటి సన్నీలియోన్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.. బాలీవుడ్ పరిశ్రమలో నేడు బాగా పేరుపొందింది హిందీ తో పాటు పలు సౌత్ సినిమాలలో కూడా నటిస్తోంది ఇండో కెనడియన్ నటి ఈమె. బిగ్ బాస్ సీజన్ ఫైవ్ లో కూడా భాగమైంది. ఇక అక్కడ నుంచి మహేష్ భట్ కన్ను ఈమె పైన పడింది. ఇక జిస్మ్ -2 షూటింగ్ కి ఈమెను తీసుకోవడం జరిగింది.దీంతో ఇమే సంతోషంగా ఈ సినిమాను అంగీకరించింది. అయితే ఇందులో […]

సుఖానికి అల‌వాటు ప‌డ్డా.. అందుకే సినిమాలు చేయ‌ట్లేదు.. న‌టి హేమ బోల్డ్ కామెంట్స్‌!

న‌టి హేమ గురించి ప్ర‌త్యేక‌మైన ప‌రిచ‌యాలు అవ‌స‌రం లేదు. 1989లో బలకృష్ణ హీరోగా నటించిన ‘భలేదొంగ’ చిత్రం ద్వారా ఆమె వెండితెరకు పరిచయమైన హేమ‌.. క్యారెక్ట‌ర్ ఆర్టిస్ట్‌గా తెలుగు సినీ ప‌రిశ్ర‌మ‌లో త‌న‌కంటూ ప్ర‌త్యేక‌మైన ఇమేజ్ ను సంపాదించుకుంది. వెండితెర‌పై వ‌దిన‌, అక్క‌, భార్య పాత్ర‌ల్లో న‌టించి త‌న‌దైన ముద్ర వేసింది. అయితే ఈ మ‌ధ్య ఆమె ఎక్కువ‌గా సినిమాల్లో న‌టించ‌టం లేదు. అయితే సినిమాలు చేయ‌క‌పోవ‌డం వెన‌క కార‌ణం ఏంటి అనేది హేమ వివ‌రించింది. రీసెంట్‌గా […]

బిగ్గెస్ట్ డిజాస్ట‌ర్ ఇచ్చిన డైరెక్ట‌ర్‌కు ప్ర‌భాస్ మ‌రో ఛాన్స్‌.. వ‌ద్దు బాబోయ్ అంటున్న ఫ్యాన్స్‌!

ప్రస్తుతం పాన్‌ ఇండియా స్టార్ ప్రభాస్ చేతినిండా సినిమాలతో ఫుల్ బిజీగా ఉన్న సంగతి తెలిసిందే. ప్ర‌శాంత్ నీల్ ద‌ర్శ‌క‌త్వంలో `స‌లార్‌`, నాగ్ అశ్విన్ తో `ప్రాజెక్ట్‌-కె`, మారుతి డైరెక్ష‌న్ లో `రాజా డిలక్స్‌` చిత్రాలు చేస్తున్నాడు. ఈ మూడు చిత్రాలు సెట్స్ మీదే ఉన్నాయి. వీటిని ఏక‌కాలంలో పూర్తి చేసే ప‌నిలో ప‌డ్డాడు ప్ర‌భాస్‌. ఇవి పూర్తైన వెంట‌నే సందీప్ రెడ్డి వంగాతో `స్పిరిట్‌`, బాలీవ‌డ్ డైరెక్ట‌ర్ సిద్ధార్థ్ ఆనంద్ తో ఓ సినిమా చేసేందుకు […]