దండుపాల్యం సినిమాతో అందరి దృష్టిని ఆకర్షించిన విలక్షణ నటుడు శ్రీనివాసరాజు తెరకెక్కిస్తున్న తాజా చిత్రం తగ్గేదే లే. ఈ సినిమాలో హీరోగా నవీన్ చంద్ర, హీరోయిన్ దివ్య పిళ్లే, అనన్య సేన్ గుప్తా, రవి శంకర్ రాజా రవీంద్ర ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు. ఇక ఇటీవల కాలంలో విడుదలైన ఈ సినిమా ఫస్ట్ లుక్ అనూహ్య స్పందన తెచ్చుకుంది. ఇక దాంతో మరొకసారి సినిమా దండుపాలెం సినిమా ను గుర్తు చేసింది ఇప్పుడు తాజాగా ఈ సినిమా […]
Tag: movie
మంచి రోజులొచ్చాయి ట్రైలర్.. మారుతి మార్క్ ఎంటర్‌టైనర్!
యువహీరో సంతోష్ శోభన్ రీసెంట్ గా తన” ఏక్ మినీ కథ” సినిమాతో మంచి సక్సెస్ను అందుకున్నాడు. ఈ సినిమా తర్వాత చాలా రోజుల తర్వాత డైరెక్టర్ మారుతి దర్శకత్వంలో కంప్లీట్ చేసిన సినిమా “మంచిరోజులు వచ్చాయి”ఇక ఈ సినిమాలో హీరోయిన్ గా మెహరీన్ నటిస్తోంది. ఈ చిత్ర యూనిట్ సభ్యులు ఈ రోజున ఈ సినిమా ట్రైలర్ ను విడుదల చేశారు. ఈ ట్రైలర్ చూస్తుంటే మళ్లీ మారుతి తన అసలైన మార్కులు చూపించబోతున్నాడు అన్నట్లుగా […]
కిక్కెక్కించేలా ఉన్నా..మధుర వైన్స్ సినిమా ట్రైలర్..!
టాలీవుడ్ లో ఈమధ్య కాలంలో వరస పెట్టి చిన్న సినిమాలు విడుదలవుతూ ఉన్నాయి. ఇక తాజాగా ఇప్పుడు కూడా మధుర వైన్స్ అనే పేరుతో ఒక రొమాంటిక్ యాక్షన్ చిత్రం సినిమా అక్టోబర్ 22వ తేదీన ప్రేక్షకుల ముందుకు రానుంది. తాజాగా కొద్ది గంటల ముందు ఈ సినిమా ట్రైలర్ విడుదల కాగా.. ప్రేక్షకుల ఆదరణ బాగా పొందింది. ఈ సినిమాని డైరెక్టర్ జయ కిషోర్ నిర్మిస్తున్నాడు. ఈ సినిమాలో హీరోగా నవీన్ నటిస్తున్నాడు. హీరోయిన్గా సీమ […]
కోటీ రూపాయలతో సినిమా తీస్తే ఎన్ని కోట్లు లాభం వచ్చిందో తెలుసా..?
సినీ ఇండస్ట్రీలో కొన్ని సినిమాలు విడుదలైనప్పుడు వాటి విలువ తెలియక పోవచ్చు కానీ ఆ సినిమా ఎంత పెద్ద విజయం అవడంతో ఆ చిత్రాన్ని వదులుకున్న నటీనటులు ఎంతో బాధపడుతూ ఉంటారు. అలాంటి అద్భుతమైన చిత్రాలు నువ్వేకావాలి సినిమా కూడా ఒకటి. ఇక ఈ సినిమా విడుదలై ఇప్పటికి 21 సంవత్సరాలు పూర్తి కావస్తోంది. ఇక ఈ సినిమాలో తరుణ్ హీరోగా, రిచా పల్లాడ్ హీరోయిన్ గా నటించింది. ఇక ఈ సినిమాని డైరెక్టర్ విజయ భాస్కర్ […]
ఆచార్య సినిమా నుంచి.. పూజ హెగ్డే ఫస్ట్ లుక్..?
చిరంజీవి హీరోగా డైరెక్టర్ కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం ఆచార్య. ఇప్పటివరకు డైరెక్టర్ కొరటాల శివకు ఓటమి అంటే ఎరుగని డైరెక్టర్ గా పేరు పొందాడు. ఇక మొదటి సారి చిరంజీవి తన కుమారుడితో కలిసి నటిస్తుండటంతో ఈ సినిమాపై న భారీ అంచనాలు ఏర్పడ్డాయి. కొణిదెల బ్యానర్ పై ఈ సినిమాని తెరకెక్కిస్తున్నారు. ఇక ఈ సినిమా ఎప్పుడెప్పుడు వస్తుందని మెగా అభిమానులే కాకుండా ప్రేక్షకులు కూడా ఎదురుచూస్తున్నారు. ఈ సినిమాలో చిరంజీవికి జోడీగా […]
అదుర్స్ అనిపించుకున్న పంచతంత్రం టీజర్..!
కమెడియన్ బ్రహ్మానందం, హీరోయిన్ కలర్స్ స్వాతి, శివాత్మిక రాజశేఖర్, రాహుల్ విజయ్, సముద్రఖని ప్రధాన పాత్రలో నటిస్తున్న చిత్రం పంచతంత్రం. ఇక ఈ సినిమా టీజర్ కొద్ది గంటల ముందు విడుదల కాగా ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంటోంది. ఆ వివరాలను ఇప్పుడు చూద్దాం. ఎన్నో పంచతంత్ర కథలను సినిమా రూపంలో ప్రేక్షకుల ముందుకు తీసుకు వస్తున్న ఈ చిత్రానికి హర్ష పులిపాక డైరెక్షన్ వహిస్తున్నాడు. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ దశలో ఉన్న ఈ సినిమా నుంచి […]
ప్రభాస్ కోసం అప్పుడు సాహో.. ఇప్పుడు సాలార్..!
ఇక ఈ మధ్య కాలంలో సినిమాకి హైలెట్ గా నిలవాలంటే ఎక్కువగా ఐటమ్సాంగుల ని ఉపయోగిస్తారు మన హీరోలు. ఇక ఇదే తంతు లో స్టార్ హీరోయిన్లు సైతం కూడా ఐటెం సాంగులో నటించి డబ్బును క్యాష్ చేసుకుంటున్నారు. అందుకే టాప్ హీరోయిన్లు సైతం స్పెషల్ సాంగ్ లో నటించడానికి సై అంటున్నారు. ఇదే పాటలో హీరోయిన్ శ్రద్ధా కపూర్ కూడా ఒక పాటలో చేరడానికి సిద్ధంగా ఉన్నట్లు తెలుస్తోంది. ఇక ప్రభాస్ హీరోగా ప్రశాంత్ దర్శకత్వంలో […]
పుష్ప సినిమా నుండి శ్రీవల్లి ప్రోమో సాంగ్ విడుదల..?
అలా వైకుంఠపురం సినిమా ఇండస్ట్రీ హిట్ కొట్టిన అల్లు అర్జున్ ఆ తర్వాత సుకుమార్ డైరెక్షన్ లో వస్తున్న చిత్రం పుష్ప. ఈ సినిమా రెండు విభాగాలుగా తెరకెక్కించ బడుతుంది. ఇక ఈ సినిమా డిసెంబర్ 17న విడుదల కానున్నట్లు సమాచారం. వరుస బ్లాక్బస్టర్ సినిమాలతో పవర్ బ్యాక్ గ్రౌండ్ ఈశ్వర్ గా గుర్తింపు తెచ్చుకున్న మైత్రి మూవీ మేకర్స్ సంస్థ ఈ సినిమాని నిర్మిస్తోంది. ఈ చిత్రం నుండి వస్తున్న ప్రతి అప్డేట్ ఫ్యాన్స్ ఎంతగానో […]
శంకర్ సినిమాలో రామ్ చరణ్ నటించడానికి అన్ని కోట్లు డిమాండ్ చేశాడ..?
మెగా స్టార్ రామ్ చరణ్ మరియు డైరెక్టర్ శంకర్ కాంబినేషన్ లో లో ఒక సినిమా రాబోతున్న సంగతి మనకు తెలిసిందే. ఇక ఈ సినిమా ఆన్ ఇండియా లెవెల్ లో ఈ సినిమాని తెరకెక్కించడానికి ప్లాన్ చేస్తున్నారు డైరెక్టర్ శంకర్. ఇక ఈ సినిమాలో ఎంతోమంది టాలీవుడ్ లో ఉన్న నటులు నటిస్తుండడం విశేషం. అయితే ఈ సినిమాపై ఎన్నో భారీ అంచనాలు పెట్టుకున్నారు రామ్చరణ్ అభిమానులు. ఇక ఈ సినిమా బడ్జెట్ విషయానికొస్తే దాదాపుగా […]