యంగ్ హీరో కార్తికేయ నటిస్తున్న సినిమా రాజా విక్రమార్క. ఈ సినిమాని సాయి శ్రీ వల్లి డైరెక్షన్లో నిర్మిస్తున్నారు. ఈ సినిమా ఇంట్రెస్టింగ్ థ్రిల్లర్ తో తెరకెక్కించ పడుతోంది. ఈ సినిమాపై భారీ అంచనాలే పెట్టుకున్నాడు హీరో కార్తికేయ. ఈ చిత్రం నుంచి మేకర్స్ త్వరలో ఈ సినిమా ట్రైలర్ ను విడుదల చేస్తున్నామని ప్రకటించారు. అయితే ఈ ట్రైలర్ ను విడుదల చేయడానికి నేచురల్ స్టార్ నాని గెస్ట్ గా వస్తున్నట్లు సమాచారం. నవంబర్ 1వ […]
Tag: movie
రాధేశ్యామ్ సినిమా బడ్జెట్ వడ్డీ భారమే ఎన్ని కోట్లో తెలుసా..?
హీరోల సినిమా నిర్మాణం అంటే కోట్ల ఖర్చుతో చేయవలసి వస్తోంది. ఇక భారీ బడ్జెట్ తో నిర్మించిన RRR మూవీ నిర్మాత దానయ్య ఫైనాన్స్ మీద నిర్మించారనే సంగతి మనకు తెలిసిందే. ఈ సినిమాలో ఎన్టీఆర్, రామ్ చరణ్ నటిస్తున్నారు. ఇక ప్రభాస్ నటిస్తున్న రాధే శ్యామ్ సినిమా గురించి మనం ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఇది కూడా భారీ బడ్జెట్ తో తెరకెక్కిస్తున్న సినిమా. ఈ సినిమా జనవరి 14 వ తేదీన విడుదల కానుంది. […]
మెగా ఫ్యామిలీతో రాఘవేంద్రరావు సినిమా.!
దర్శక నిర్మాతలు ఈ మధ్యకాలంలో ఎక్కువగా పౌరాణిక చిత్రాలపైనే సినిమాలు తెరకెక్కించడం జరుగుతోంది. ఇక ఇప్పుడు తాజాగా రాఘవేంద్రరావు కూడా రామాయణం సినిమాని తీయాలని నిర్ణయించుకున్నట్లుగా సమాచారం. అందుకుగాను నటులుగా మెగా ఫ్యామిలీ లో నుంచి హీరోలను ఎంపిక చేస్తున్నట్లుగా సమాచారం. అందుకు సంబంధించిన పనులు శరవేగంగా జరుగుతున్నాయి అన్నట్లుగా తెలుస్తోంది. రామాయణం గాథని అందరికీ చాటి చెప్పాలని ఈ నిర్ణయం తీసుకున్నట్లు గా తెలుస్తోంది. స్టార్ నటులతో ఈ కథను చూపించాలని భావిస్తున్నారట రాఘవేంద్ర రావు. […]
కార్తికేయ థ్రిల్లర్ సినిమా.. ట్రైలర్ వచ్చేది అప్పుడే..!
టాలీవుడ్ యంగ్ హీరో కార్తికేయ హీరోగానే కాకుండా ఈ మధ్య కాలంలో విలన్ గా కూడా పలు సినిమాలలో నటిస్తున్నాడు.అలాగే తాజాగా రాజా విక్రమార్క సినిమాలో హీరోగా నటిస్తున్నాడు.ఈ సినిమా టైటిల్ ఇదివరకే మెగాస్టార్ చిరంజీవి కూడా ఈ టైటిల్ ని ఇప్పుడు అదే టైటిల్ తో లాంచ్ అయిన ఈ టీజర్ కి మంచి రెస్పాన్స్ అందుకుంది. అయితే ఈ చిత్రం నుంచి ట్రైలర్ విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు చిత్ర యూనిట్ సభ్యులు. […]
రొమాంటిక్ సినిమా ఫస్ట్ డే కలెక్షన్.. ఎన్ని కోట్లు అంటే..!
పూరి జగన్నాథ్ కొడుకు ఆకాష్ పూరి, కేతిక శర్మ కలిసి నటించిన చిత్రం రొమాంటిక్. ఈ సినిమా లవ్, రొమాంటిక్, యాక్షన్ తో సరికొత్త కాన్సెప్ట్ తో ఈ సినిమాను తెరకెక్కించడం జరిగింది. ఎప్పుడో విడుదల కావాల్సిన ఈ సినిమా కొన్ని కారణాలవల్ల ఈ సినిమా అక్టోబర్ 29వ తేదీన ప్రేక్షకుల ముందుకు వచ్చింది. మొదటిరోజు మంచి సక్సెస్ టాక్ ను సొంతం చేసుకుంది. ఇక మొదటిరోజు ఎంతటి కలెక్షన్లు రాబట్టిందో ఇప్పుడు ఒకసారి చూద్దాం. 1). […]
సమంత డైరెక్టర్ తో చైతూ.. హిట్ కొడతాడా..?
సమంత – నాగచైతన్య సినీ ఇండస్ట్రీలో బెస్ట్ జోడి గా గుర్తింపు పొందిన తర్వాత వీరిద్దరూ విడాకులు తీసుకుంటున్నామని ప్రకటించడంతో ఈ విషయం గత కొన్ని రోజుల నుంచి సినీ ఇండస్ట్రీలో హాట్ టాపిక్ గా మారింది.. అయితే వీరు ఒకరికొకరు దూరంగా ఉంటూ తమ జీవితాన్ని మరీ కొత్తగా ప్రారంభించడం కోసం సినిమాల బాట పట్టారు.. ఈ నేపథ్యంలోనే సమంత తెలుగు, తమిళ , హిందీ సినిమాలకు గ్రీన్ సిగ్నల్ ఇవ్వగానే, నాగచైతన్య కూడా అప్పటికే […]
100 కోట్లు రాబట్టిన డాక్టర్ సినిమా..ఓటిటి లో విడుదల..!
కోలీవుడ్ స్టార్ హీరో శివ కార్తికేయన్ హీరోగా, డైరెక్టర్ నెల్సన్ కామెడీ సీన్ లో వచ్చిన చిత్రం డాక్టర్. తెలుగులో వరుణ్ డాక్టర్ పేరుతో విడుదలైంది. ఈ సినిమా తెలుగులో కూడా మంచి విజయాన్ని అందుకుంది. ఇప్పటి వరకు కోటి రూపాయలకు పైగా వసూళ్లను తెచ్చింది. ఒక వరం డాక్టర్ సినిమా ఊటీ లో విడుదలకు సిద్ధం అయింది. నవంబర్ 5వ తేదీన నెట్ఫ్లిక్స్ లో డాక్టర్ సినిమా స్ట్రీమింగ్ కానుంది. నానితో కలిసి గ్యాంగ్ లీడర్ […]
మంచి రోజులు వచ్చాయి ఫ్రీ రిలీజ్ వేడుకలో మెరవనున్న ప్రభాస్ ఫ్రెండ్..!
ఏక్ మినీ కథ చిత్రంతో హిట్టు కొట్టాడు హీరో సంతోష్ శోభన్. తాజాగా మారుతి డైరెక్షన్లో తన నటించిన చిత్రం మంచి రోజులు వచ్చాయి. ఇందులో మెహరీన్ హీరోయిన్ గా నటిస్తోంది. ఈ సినిమా మా వచ్చేనెల నాలుగవ తేదీన ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇటీవలే ఈ సినిమా టీజర్ విడుదల కాక ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంటోంది. ఈ సినిమా నవంబర్ 4వ తేదీన థియేటర్లలో విడుదల కానుంది. అక్టోబర్ 29వ తేదీన సాయంత్రం 6 గంటలకు […]
చిరంజీవి సంచలన నిర్ణయం..షాక్‌లో ఫ్యాన్స్..?!
ఇప్పటికే కొరటాల శివ దర్శకత్వంలో ఆచార్య చిత్రాన్ని పూర్తి చేసిన మెగాస్టార్ చిరంజీవి.. ప్రస్తుతం మోహన్ రాజా దర్శకత్వంలో `గాడ్ ఫాదర్` చిత్రాన్ని చేస్తున్నాడు. ఇటీవలె ఈ మూవీ షూటింగ్ స్టార్ట్ అయింది. ఇక ఈ చిత్రంతో పాటుగా మెహర్ రమేష్‌తో `భోళ శంకర్`, బాబితో ఓ చిత్రం చేయనున్నాడు. త్వరలోనే ఈ రెండు చిత్రాలు కూడా సెట్స్‌పైకి వెళ్లబోతున్నాయి. అయితే ఇలాంటి తరుణంలో చిరంజీవి తీసుకున్న ఓ సంచలన నిర్ణయం.. ఫ్యాన్స్‌ను షాక్ అయ్యేలా చేసింది. […]