బిగ్ అప్డేట్:పుష్ప కోసం ఐటెం గర్ల్‌గా మారుతున్న స్టార్ బ్యూటీ..పిక్ వైరల్..?

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్, హీరోయిన్ రష్మిక కలిసి నటిస్తున్న తాజా చిత్రం పుష్ప. ఈ సినిమాకి డైరెక్టర్ సుకుమార్ వహిస్తున్నాడు. అయితే ఈ సినిమాకు సంబంధించి ఎప్పటికప్పుడు సరికొత్త అప్డేట్ ను పరిచయం చేస్తున్నారు చిత్ర యూనిట్ సభ్యులు. దాంతో ఈ సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి. ఇందులో ముఖ్యమైన పాత్రలో అనసూయ, ఫహాద్ ఫాజిల్, సునీల్ వంటి వారు నటిస్తున్నారు. అయితే వీరికి సంబంధించి కొన్ని పోస్టులు కూడా విడుదల చేయడం జరిగింది. అయితే […]

జై భీమ్.. సినిమా వివాదం పై సూర్య ఏమన్నాడంటే..!

సూర్య హీరోగా ఇటీవల నటించిన చిత్రం జై భీమ్. అయితే ఈ సినిమా సక్సెస్ సాధించినప్పటికీ.. కానీ సూర్య మాత్రం విమర్శకుల పాలవుతున్నాడు. అయితే తాజాగా ఈ చిత్రంలోని కొన్ని సన్నివేశాలు తమిళనాడు ఉత్తర భాగానికి చెందిన ‘వన్నియార్లు’ అనే కమ్యూనిటీని అవమానించిందని పీఎంకే యువజన నాయకుడు అన్బుమణి ఆరోపించారు దీనిపై సూర్య మాట్లాడుతూ..”నా తోటి మనుషుల జీవితాలను మెరుగుపరిచేందుకు నా వంతు ప్రయత్నం నేను చేశాను.. దేశవ్యాప్తంగా అన్ని వర్గాల ప్రజల మద్దతు నాకు ఉంది. […]

గని సినిమా టీజర్ తో..మరో మెట్టు పైకిఎక్కిన వరుణ్ తేజ్.. టీజర్ వైరల్..!!

అభిమానులు ఎంతగానో ఎదురుచూస్తున్న గని టీజర్ రానే వచ్చింది.. స్పోర్ట్స్ డ్రామాగా తెరకెక్కుతున్న ఈ టీజర్ లో వరుణ్ తేజ్ ఎంతో అద్భుతంగా నటించాడు అని చెప్పాలి. ఇక ఈ సినిమా విడుదల అయితే ఖచ్చితంగా ఈయన బ్లాక్ బస్టర్ విజయాన్ని తన ఖాతాలో వేసుకుంటాడు అని ఆయన అభిమానులతో పాటు ప్రేక్షకులు కూడా హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఈ టీజర్ కు మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ వాయిస్ ఓవర్ అందివ్వడం ప్లస్ పాయింట్ […]

ఎన్టీఆర్ విశ్రాంతి వెనుక.. అసలు కథ ఇదే..!

టాలీవుడ్ లో స్టార్ హీరోల్లో ఒకరు జూనియర్ ఎన్టీఆర్ ,జనవరి తర్వాత కొత్త సినిమా షూటింగును మొదలు పెట్టనున్నారు. ఎన్టీఆర్ హోస్టుగా జెమినీ ఛానల్లో ప్రసారం అవుతున్న” ఎవరు మీలో కోటీశ్వరులు” షో ఎపిసోడ్ లకు సంబంధించిన షూటింగ్ లు కూడా ఇప్పటికే పూర్తయినట్లు సమాచారం. అయితే తాజాగా ఎన్టీఆర్ రెండు నెలలు విశ్రాంతి తీసుకోపోతున్నాడు అనే వార్త బాగా వైరల్ గా మారుతుంది. RRR సినిమాతో హిందీ ప్రేక్షకులకు దగ్గర కావాలని చూస్తున్నాడట ఎన్టీఆర్. అందుకు […]

హీరో నిఖిల్..18 పేజెస్.. రిలీజ్ డేట్ లాక్..!

టాలీవుడ్ లో పలు ఆసక్తికరమైన సినిమాలకు కేరాఫ్ అడ్రస్ గా మారాడు హీరో నిఖిల్. తన నుంచి ఏదైనా సినిమా వస్తుందంటే, మంచి థ్రిల్లర్ గా ఉంటుందని ఒక మార్కు ను సెట్ చేసుకున్నాడు నిఖిల్. తాజాగా నిఖిల్ నటిస్తున్న 18 పేజెస్ సినిమా కూడా ఒక విభిన్నమైన కథతో తెరకెక్కిస్తున్నారు. ఈ సినిమా కథను డైరెక్టర్ సుకుమార్ కథ తో పల్నాటి సూర్య ప్రతాప్ డైరెక్షన్లో తెరకెక్కిస్తున్నారు. అయితే ఈ సినిమా నుంచి ఇప్పుడు తాజాగా […]

ఏపీ లో సినిమా టిక్కెట్ల ధర పై RRR యూనిట్ సభ్యులు సంచలన వ్యాఖ్యలు.!!

గత కొన్ని నెలల నుంచి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో సినిమా టికెట్ ధరలకు సంబంధించి ఒక పెద్ద మిస్టరీ నే నడుస్తూ ఉంది. అయితే అనూహ్యంగా తగ్గించిన టికెట్ ధరలతో టాలీవుడ్ కి పెద్ద దెబ్బ తగిలేలా ఉంది. గత కొద్దిరోజుల ముందు పవన్ కళ్యాణ్ మాట్లాడిన మాటలతో ఇప్పట్లో ఈ సినిమా టిక్కెట్ల ధరల అంశం సర్దుమణిగేలా కనిపించలేదు. ఇక ఇదే పద్ధతి కంటిన్యూ అయితే.. అత్యధిక భారీ బడ్జెట్ తో తెరకెక్కిస్తున్న సినిమాలకు తీవ్ర నష్టం […]

అల్లుఅర్జున్ మరొక అరుదైన రికార్డ్..!

అల్లు అర్జున్, పూజ హెగ్డే కలిసి నటించిన చిత్రం అల వైకుంఠపురములో.. ఈ సినిమాకి డైరెక్టర్ త్రివిక్రమ్ దర్శకత్వం వహించాడు. ఈ సినిమా గత ఏడాది సంక్రాంతి  పండుగ సందర్భంగా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ సినిమాలోని పాటలు ఈ సినిమాకు సక్సెస్ కావడానికి దోహద పడ్డాయి. ఈ సినిమా పాటలు యూత్ లో ఒక ట్రెండ్ ని సెట్ చేశాయని చెప్పుకోవచ్చు. ఇక అల్లు అర్జున్ యాక్షన్ , డ్యాన్స్ కూడా ఈ మూవీలో హైలెట్ గా […]

పుష్పక విమానం..ఫస్ట్ డే కలెక్షన్ ఎన్ని కోట్లు అంటే..!

విజయ్ దేవరకొండ తమ్ముడు, ఆనంద్ దేవరకొండ నటించిన తాజా చిత్రం పుష్పకవిమానం. నిన్నటి రోజున ఈ సినిమా విడుదల అయ్యి యావరేజ్ టాక్ ను సొంతం చేసుకుంది. ఈ సినిమాకు సంబంధించి టీజర్, ట్రైలర్ కు విశేష స్పందన లభించడం గమనార్హం. ఈ సినిమాకు డైరెక్టర్ దామోదర్ దర్శకత్వం వహించాడు. కానీ ఈ సినిమా బాక్సాఫీసు వద్ద తన సత్తా చూపలేకపోయింది. ఇక ఈ సినిమా మొదటిరోజు కలెక్షన్ల విషయానికి వస్తే.. 1). నైజాం- రూ.13 లక్షలు. […]

రొమాంటిక్ సినిమా కి ఎంత నష్టమో తెలుసా..!

ఆకాష్ పూరి, హీరోయిన్ కేతికశర్మ జంటగా నటించిన చిత్రం రొమాంటిక్. ఈ సినిమాకి అనిల్ పాదూరి డైరెక్షన్ వహించాడు. ఈ సినిమాని పూరి జగన్నాథ్ టూరింగ్ టాకీస్ బ్యానర్ పై పూరి జగన్నాథ్, చార్మిలు కలసి సినిమాను నిర్మించారు. ఇక ఈ సినిమా అక్టోబర్ 29వ తేదీన విడుదల అయింది. ఈ మూవీ మొదటి రోజే యావరేజ్ టాక్ ను సొంతం చేసుకుంది.మొదటి రోజే మంచి ఓపెనింగ్స్ రాబట్టింది. అయితే ఆ తర్వాత జోరు చూపించలేకపోయింది ఈ […]