మన హీరోలకి బుర్రలేదా? OTTలో రిలీజైన ఇతర భాష సినిమాలు రీమేక్‌ చేస్తారేమిటి… కధలు దొరకలేదా?

ఈమధ్య కాలంలో మన తెలుగు హీరోలు ఆల్రెడీ తెలుగులో డబ్ అయినటువంటి ఇతర భాష సినిమాలను రీమేక్ చేసే పనిలో మునిగిపోయారు. దాంతో ఈ విషయం తెలుసుకున్న సామాన్య సినిమా అభిమానులు నవ్వుకుంటున్న పరిస్థితి. గతంలో చూసుకుంటే పవన్ కళ్యాణ్ ఆల్రెడీ తెలుగులో డబ్ అయినటువంటి ఓ తమిళ సినిమాని ‘కాటంరాయుడు’ పేరుతో చేసి చేతులు కాల్చుకున్నాడు. ఇపుడు తాజాగా మెగాస్టార్ చిరంజీవి మలయాళ సూపర్ హిట్ ‘లూసిఫెర్’ సినిమా రీమేక్ ‘గాడ్ ఫాదర్’లో నటిస్తున్నాడు. ఈ […]

నాని సినీ కెరియర్.. ఈ సినిమా పైన ఆధారపడిందా..?

తెలుగు ఇండస్ట్రీలోకి ఎటువంటి బ్యాగ్రౌండ్ లేకుండా వచ్చి మంచి సక్సెస్ అయిన హీరోలలో హీరో నాని కూడా ఒకరు. ఇక తన నటనతో నాచురల్ స్టార్ నాని అనే బిరుదు కూడా పొందారు. ముఖ్యంగా ఈయన అసిస్టెంట్ డైరెక్టర్గా తన సినీ ప్రయాణాన్ని మొదలుపెట్టి ఆ తర్వాత హీరోగా సినిమాలు చేసి దూసుకుపోతున్నారు. అయితే నాని నటించిన గత కొన్ని సినిమాలు వరుసగా ప్లాప్ అవుతూ ఉన్నాయి. ప్రస్తుతం హీరో నాని నటిస్తున్న చిత్రం దసరా. ఈ […]

కైపెక్కిస్తున్న కృతి శెట్టి.. ఇంత హాట్ గానా..తట్టుకోలేం రా బాబోయ్..!!

ఉప్పెన బ్యూటీ కృతి శెట్టి వరుస సినిమాలు చేసుకుంటూ బిజీగా కొనసాగుతుంది. హిట్‌లు ప్లాప్ లతో సంబంధం లేకుండా తన అభినయంతో అందంతో మతులు పోగొడుతుంది. తాజాగా కృతి ఓ అమ్మాయి గురించి మీకు చెప్పాలి సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్లో ఈ బ్యూటీ హాట్‌ చీరలో రచ్చ చేసింది. కృతి శెట్టి ఈవెంట్‌లో చీరలో కనిపించి అందర్నీ ఆకట్టుకుంది. తన అందంతో క్యూట్ ఎక్స్ప్రెషన్తో అందరి మతులు పోగొడుతుంది. ప్రస్తుతం ఆమె ఫోటోలు సోషల్ మీడియాలో […]

Jr NTR బుచ్చిబాబుకి ఛాన్స్ ఇస్తాడా? ఎంతకాలం పాపం వెయిట్ చేస్తాడు?

యంగ్ టైగర్ Jr NTR ఫ్యాన్స్ ను కాస్త నిరాశపరుస్తున్నాడు. RRR తరువాత తారక్ ఎందుకనో మౌనం వహించాడు. సోషల్ మీడియాలో తారక్ యాక్టివ్ గానే ఉన్నారు అయినా తన తర్వాత సినిమాకు సంబంధించి ఎలాంటి అప్ డేట్ ఇవ్వకపోవడం నందమూరి అభిమానులను కలచివేస్తోంది. మరో 6 నెలల్లో తారక్ ప్రశాంత్ నీల్ కాంబో మూవీ మొదలు కానుందని అంటున్నారు. మరి ఈ గ్యాప్ లో కొరటాల శివ కాంబో మూవీ షూట్ పూర్తవుతుందా? అసలు వీరి […]

ఓపెన్ అయిపోయిన రష్మిక మందన… ఇకపై అలాంటి పాత్రలకు కూడా రెడీ అంటోంది!

రష్మిక మందన గురించి ప్రత్యేకంగా పరిచయం చేయవలసిన అవసరం లేదు. ప్రస్తుతం ఈ అమ్మడు అన్నిఇండస్ట్రీల్లో పాతుకుపోయి ప్లాన్స్ వేసుకుంటూ పోతోంది. తెలుగులో నటించిన మొదటి సినిమాతోనే అమ్మడు మంచి పేరు తెచ్చుకుంది. ఇక దాంతో వెనక్కి తిరిగి చూసుకోవలసిన అవసరం లేకుండా పోయింది. ఈ మద్దుగుమ్మ నటించిన ప్రతీ సినిమా సూపర్ హిట్ టాక్ తెచ్చుకోవడం వలన బాలీవుడ్ నుండి కూడా ఆఫర్స్ బాగానే వస్తున్నాయి. రష్మిక ఏ ఇండస్ట్రీలో అడుగుపెట్టినా పట్టిందల్లా బంగారమే అన్న […]

కృష్ణం రాజు గారు చేసిన ‘భక్త కన్నప్ప’ను మంచు హీరోలు రీమేక్ చేసారు… దాని సంగతేంటి?

భక్త కన్నప్ప అనగానే ముందుగా రెబల్ స్టార్ కృష్ణంరాజు నటించిన సినిమానే గుర్తుకు వస్తుంది. ఆయన కెరీర్ లోనే రికార్డ్ బ్రేకింగ్ హిట్ ఆ సినిమా. అప్పటివరకు వున్న ఇమేజ్ ని అమాంతం పెంచిన సినిమా ఇది. స్వయంకృషితో ఎదిగిన హీరోల్లో కృష్ణంరాజు ఒకరు. దివంగత దాసరి గారు ప్రతిసారీ కృష్ణంరాజును తలవగాస్తే ఈ సినిమాని గుర్తు చేసేవారు. ఆ తర్వాతా భక్త కన్నప్ప రీమేక్ గురించి చాలా సందర్భాల్లో చర్చ సాగింది. ఇప్పుడు రెబల్ స్టార్ […]

అలాంటి నిర్ణయంతో ఎన్టీఆర్ కు కొన్ని కోట్లు నష్టం..!

డైరెక్టర్ కొరటాల శివ ,ఎన్టీఆర్ కాంబినేషన్లో తెరకెక్కించాల్సిన మూవీ కొన్ని కారణాల చేత వాయిదా పడుతూ వస్తోంది. ఈ సినిమాకు సంబంధించి ప్రీ ప్రొడక్షన్ పనులు కూడా మొదలు పెట్టారని తెలుస్తోంది ఆ తర్వాత ఈ సినిమాలో ఆలియా భట్ కూడా నటించబోతున్నట్లు వార్తలు వినిపించాయి. కొన్ని కారణాల చేత ఆమె కూడా నటించక పోవడంతో ఎన్టీఆర్ 30వ సినిమాకు చాలా అవాంతరాలు ఎదురయ్యాయి. ఇక RRR సినిమాలో నటించిన వారంతా ఎక్కువగా ఇతర ప్రాజెక్టులతో యాడ్స్ […]

రణ్ బీర్ కపూర్ ను దేవాలయాల్లోకి అనుమతించకపోవడానికి కారణం..?

పాన్ ఇండియా లెవెల్లో తెరకెక్కించిన చిత్రం బ్రహ్మాస్త్రం. ఈ చిత్ర బృందం తాజాగా నిన్నటి రోజున మధ్యప్రదేశ్లోని ఉజ్జయిని గుడికి వెళ్ళిన రణబీర్ కపూర్, ఆలియా భట్ కు, బజరంగ్ దళ్ నుంచి నిన్నటి రోజున నిరసనలు ఎదురయ్యాయి . అందుకు ముఖ్య కారణం బీఫ్ తినే రణబీర్ కపూర్ ను ఈ గుడిలోకి రానివ్వమంటూ అక్కడ ఉండే కొంతమంది మహంకాళి భక్తులు వీరిని అడ్డుకోవడం జరిగింది. బ్రహ్మాస్త్ర సినిమా దగ్గర పడుతూ ఉండడంతో రణబీర్ కపూర్, […]

బాలీవుడ్ ని మరో విషయంలో బెంబేలెత్తిస్తున్న టాలీవుడ్ బడా హీరోలు? ఈసారి మహేశ్ వంతు!

సౌత్ తెలుగు పరిశ్రమ ధాటికి బాలీవుడ్ కి దెబ్బమీద దెబ్బ పడుతోంది. అవును.. బి టౌన్లో అగ్ర హీరోలు అనబడేవారి సంపదకు మనవాళ్లు గండి కొడుతున్నారు. అయితే ఇదంతా కావాలని కాదండోయ్. ఫేమ్ అలాంటిది మరి. క్రేజ్ యేమైనా చేస్తుంది. నందిని పంది చేయగలదు. పందిని నంది చేయగలదు. పాన్ ఇండియా స్థాయిలో దక్షిణాది.. తెలుగు చిత్రాలు హడా చాటడంతో బాలీవుడ్ కి దిమ్మతిరిగిపోయింది. అది చాలదన్నట్టు మరో విషయంలో మనవాళ్లు వారిని డామినేట్ చేస్తున్నారు. తెలుగు […]