అదిరిపోయిన మీమ్స్… రాముడిని కాపాడేందుకు NTR మరోసారి వెళ్ళాడు చూడండి!

ఈ సంవత్సరం బ్లాక్ బస్టర్లగా నిలిచిన తెలుగు సినిమాలు ‘RRR’, ‘సీతారామం’ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. స్వాతంత్య్రం కోసం రామ్ – భీమ్ పోరాటం ఆకట్టుకుంటే, అచ్చమైన ప్రేమకు నిర్వచనం చెప్పేటువంటి సీత – రాముల ప్రేమ లేఖలు మరింతగా ఆకట్టుకున్నాయి. సీతారామంలో సీత – రామ్ ల మధ్య అజరమర ప్రేమ కథ సినిమా ప్రేక్షకులను అంతకు మించిన కన్నీళ్లు తెప్పిస్తుంది. సీత కోసం రామ్ చూపించే ఆరాటం..ఆ క్రమంలో రామ్ – సీతల […]

హీరో అతి మంచితనాన్ని క్యాష్ చేసుకొని నిండా ముంచేసిన నిర్మాత!

ముఖ్యంగా సినిమా ఇండస్ట్రీలో అతి మంచితనం అనేది పనికిరాదని చాలా మంది సినిమా పండితులు చెబుతూ వుంటారు. అయితే అది చాలా సందర్భాల్లో రుజువైంది. అయినా సరే కొంత మంది మన సినిమా అనుకుని సెంటిమెంట్ తో మునిగిపోతున్నారు. నిర్మాతల చేతుల్లో అడ్డంగా మోసపోతున్నారు. హీరో తమ సినిమా చేయడం లేదని ఇచ్చిన అడ్వాన్స్ లు తిరిగి ఇవ్వడం లేదని నిర్మాతలు రోడ్డెక్కిన ఉదంతాలు చాలా చూశాం. కానీ మొట్టమొదటి సారి టాలీవుడ్ లో రీసెంట్ గా […]

మహేష్ బాబు సినిమాలో చిట్టి.. క్లారిటీ ఇచ్చిన డైరెక్టర్..!!

సూపర్ స్టార్ మహేష్ బాబు డైరెక్టర్ త్రివిక్రమ్ దర్శకత్వంలో ఒక సినిమా రాబోతోంది. ఇక ఈ చిత్రంలో సెకండ్ హీరోయిన్ నటించబోతోంది అనే వార్త బాగా వైరల్ గా మారుతోంది. ఇక మెయిన్ హీరోయిన్ గా పూజ హెగ్డే నటిస్తున్నది. మొదట ఈ సినిమాలో హీరోయిన్ సంయుక్త మీనన్ నటిస్తోంది అని వార్తలు వినిపించాయి. ఇక ఆ తర్వాత మీనాక్షి చౌదరి పేరు కూడా వినిపించాయి. మరి ఆ తరువాత యువ హీరోయిన్ శ్రీలీలా ఆ పాత్రను […]

ఒకే స్టయిల్ లో కృష్ణంరాజు, ప్రభాస్.. అదిరిపోయిన వీడియో..

టాలీవుడ్ లో రెబల్ స్టార్ ఎవరంటే గుర్తొచ్చేది కృష్ణంరాజు.. ఆయన నటన, కళ్లలో రద్రం, ఆయన పర్సనాలిటీతో రెబల్ స్టార్ గా గుర్తింపు తెచ్చుకున్నారు. ఆయన వారసుడిగా వచ్చిన ప్రభాస్ కూడా యంగ్ రెబల్ స్టార్ అనే బిరుదును సొంతం చేసుకున్నాడు. ఎందుకంటే ప్రభాస్ లుక్స్, నటన అచ్చం కృష్ణంరాజును పోలీ ఉంటాయి. అందుకే ప్రభాస్ ను ఫ్యాన్స్ యంగ్ రెబల్ స్టార్ అని పిలుచుకుంటారు. అయితే గతకొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న కృష్ణంరాజు ఇటీవల మరణించిన సంగతి […]

నాగశౌర్య.. కృష్ణ వ్రిందా విహారి చిత్రంతో సక్సెస్ అయ్యాడా..?

తెలుగు సినీ ఇండస్ట్రీలో మొదట ఊహలు గుసగుసలాడే సినిమాతో ఎంట్రీ ఇచ్చిన నాగశౌర్య తన మొదటి సినిమాతోనే మంచి విజయాన్ని అందుకున్నారు.. ఇక తర్వాత దిక్కులు చూడకు రామయ్య, ఛలో సినిమాతో మంచి విజయాన్ని అందుకున్నారు నాగశౌర్య. ఇక ఆ తర్వాత ఒక్కటంటే ఒక్క సినిమా కూడా హీట్ పడిన ఖాతాలో చేరలేదు నాగశౌర్య. ఈసారి ఎలాగైనా సక్సెస్ సాధించాలని ఉద్దేశంతోనే “కృష్ణ వ్రిందా విహారి” అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు రావడం జరిగింది. ఈ చిత్రాన్ని […]

తన రెమ్యూనరేషన్ కట్ చేసిన పర్వాలేదు.. హీరోయిన్ గా ఆమెనే కావాలంటున్న బాలయ్య..

నందమూరి బాలకృష్ణ ఇప్పుడు ఫుల్ ఫామ్ లో ఉన్నారు.. సినిమా మీద సినిమా ప్రకటిస్తున్నారు. ప్రస్తుతం గోపిచంద్ మలినేని దర్శకత్వంలో 107వ సినిమా చేస్తున్నారు. ఈ మూవీ షూటింగ్ దాదాపు కంప్లీట్ కావస్తోంది.. ఈ సినిమా పూర్తి కాకముందే బాలయ్య తన తదుపరి చిత్రాన్ని పట్టాలెక్కించడానికి సిద్ధమయ్యాడు. యంగ్ డైరెక్టర్ అనిల్ రావిపూడి దర్శకత్వంలో తన 108వ సినిమా చేయబోతున్నాడు. అయితే ఈ మూవీలో నటించబోయే హీరోయిన్ పై చాలా రోజులుగా ఉత్కంఠ నెలకొంది. సీనియర్ హీరో […]

RRR: ఆస్కార్ కు ఎందుకు నామినేట్ కాలేదో తెలుసా..?

RRR సినిమా ప్రపంచవ్యాప్తంగా ప్రతి ఒక్కరిని ఆసక్తి రేపిన చిత్రమని చెప్పవచ్చు.ఈ సినిమాని రాజమౌళి ఎంతో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కించారు. ఇందులో రామ్ చరణ్, ఎన్టీఆర్ నటనకు అభిమానులే కాకుండా సినీ ప్రముఖులు, రాజకీయ ప్రముఖుల సైతం ఫిదా అయ్యారు. ఇక ఈ సినిమాకి ఉపయోగించిన గ్రాఫిక్స్ వల్ల ఈ సినిమా భారీగానే కలెక్షన్లను రాబట్టింది. అందుచేతనే ఈ సినిమా చాలామంది ఆస్కార్ అవార్డుకు ఇండియా నుంచి నామినేట్ కావచ్చు అని అందరూ భావించారు. ఇక అంతే కాకుండా […]

బాలీవుడ్ యంగ్ హీరోతో జత కట్టనున్న రష్మిక మందన్నా.. నేషనల్ క్రష్‌కు బంపరాఫర్

పుష్ప సినిమాలో శ్రీవల్లి పాత్రలో నటించిన రష్మిక మందన్నా ప్రస్తుతం నేషనల్ క్రష్‌గా మారిపోయింది. పుష్ప-2, తమిళంలో స్టార్ హీరో విజయ్ సరసన ఓ సినిమా తప్పా అమ్మడి దృష్టి అంతా బాలీవుడ్‌పైనే ఉంది. కనీసం రెండేళ్ల వరకు రష్మిక డేట్స్ ఖాళీ లేవంటే మనం అర్ధం చేసుకోవచ్చు. మరో సౌత్ సినిమాకు సైన్ చేసే ఖాళీ రష్మిక వద్ద లేదు. ఇక వరుస బాలీవుడ్ ప్రాజెక్టులతో ఆమె బాగా బిజీగా మారిపోయింది. ఒకదాని తర్వాత మరొకటి […]

లైగర్ పెట్టుబడి పై క్లారిటీ ఇచ్చిన కవిత..!

లైగర్ సినిమా విడుదలై బాక్సాఫీస్ దగ్గర కనీసం వసూలను కూడా రాబట్ట లేకపోయి భారీ డిజాస్టర్ ని చవిచూసింది.అయితే ఈ సినిమా డిజాస్టర్ తో పూరి జగన్నాథ్, ఛార్మి, కరణ్ జోహార్ కొన్ని కోట్ల రూపాయలను నష్టపోయినట్లుగా సమాచారం. ఇక ఈ సినిమా డిజాస్టర్ కావడంతో పెట్టుబడులపై పెద్ద ఎత్తున రాద్ధాంతం చేస్తూ ఉన్నారు. లైగర్ సినిమా నిర్మాణంలో ఎమ్మెల్యే కల్వకుంట్ల కవిత కూడా అక్రమ పెట్టుబడులు పెట్టిందని తాజాగా ఆరోపణలు చేశారు కాంగ్రెస్ నాయకులు ఈ […]