మొదటిసారి సినీ ఇండస్ట్రీలో ఐడి కార్డ్స్…

ఇప్పటివరకు మనం కేవలం కాలేజీల్లోనూ, ఉద్యోగ సంస్థలలోనూ, ఇతర ప్రభుత్వ ఉద్యోగాలలో అలాగే ప్రైవేట్ రంగాలలో మాత్రమే చేరినప్పుడు మనకంటూ ఒక ఐడెంటిటీ కార్డు ఇవ్వడం జరుగుతుంది. కానీ మొట్టమొదటిసారిగా కనీ వినీ ఎరుగని రీతిలో సినీ ఇండస్ట్రీలో కూడా ఐడి కార్డులు ఇవ్వడం జరుగుతోంది. ఇదేంటి..? సినీ ఇండస్ట్రీలో కూడా ఐడి కార్డుల.. ఇదెక్కడి విడ్డూరం..? అని మీరు కూడా ఆశ్చర్యపోతున్నారా.. ?నిజమేనండి..! ఒక దర్శకుడి ఆలోచన కార్యరూపం దాల్చుకుంది.. ఇంతకు ఈ ఐడి కార్డులు […]

అవకాశం కొట్టేసిన నాని.. సక్సెస్ అవుతాడా..?

కరోనా వచ్చిన తర్వాత చాలావరకు సినిమా థియేటర్లన్నీ మూతపడ్డాయి. అయితే ఇప్పుడు తాజాగా 50శాతం భర్తీ తో థియేటర్లను తెరుచుకోవచ్చని థియేటర్ నిర్వాహకులకు కేంద్ర ప్రభుత్వం సూచించింది. ఇక ఈ నేపథ్యంలోనే ప్రస్తుతం సినిమాలు చాలా వరకు థియేటర్లలో విడుదల కావడానికి సిద్ధంగా ఉన్నాయి. ఇకపోతే ఓటీటీ ప్లాట్ ఫాం వేదికగా ఎంతోమంది సినిమా నిర్మాతలు క్యాష్ చేసుకోవడం కోసం సినిమాలను డైరెక్ట్ గా ఓటీటీ లో విడుదల చేయడానికి సిద్ధమవుతున్నారు. అందులో భాగంగానే ఇటీవల నాని […]

పవన్ కళ్యాణ్ ఆలోచించాడు.. మహేష్ బాబు కొట్టేశాడు ?

సినీ ఇండస్ట్రీలో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, సూపర్ స్టార్ మహేష్ బాబు ఎంతో మంది ఫ్యాన్స్ ను కలిగిన స్టార్ లుగా గుర్తింపు పొందారు. అయితే సినీ ఇండస్ట్రీలో ఉండే హీరోలంతా ఎంతో ఆప్యాయంగా ఉంటామని ఒకానొక సందర్భంలో, స్టార్ హీరోలు మొత్తం తెలిపిన విషయం అందరికీ తెలిసిందే. కానీ అభిమానులు మాత్రం మా హీరో గొప్ప అంటే, మా హీరో గొప్ప అని అంటుంటారు. అయితే ఇప్పుడు ఇద్దరి స్టార్లు ఒకే విషయంపై ఉన్నారట. […]

ఆచార్య సినిమా రిలీజ్ ఉందా.. లేదా..? షాక్ లో ఫాన్స్..

ప్రస్తుతం ఫుల్ లెన్త్ మూవీలో తండ్రి, కొడుకులు ఇద్దరూ..మెగాస్టార్ చిరంజీవి , మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ కాంబినేషన్ లో తెరకెక్కుతున్న సినిమా ఆచార్య. ఇక ఈ సినిమాని కొరటాల శివ దర్శకత్వం వహిస్తున్న విషయం తెలిసిందే. అయితే ఎన్నో భారీ అంచనాలతో ఈ చిత్రాన్ని నిర్మించడం జరిగింది. ఎప్పటికప్పుడు ఈ చిత్రం నుంచి విడుదలయ్యే ఏ చిన్న అప్డేట్ అయినా సరే అభిమానులతో పాటు ప్రేక్షకులకు కూడా ఉత్కంఠ రేపుతూ, ఎప్పుడెప్పుడు సినిమా రిలీజ్ […]

శంకర్ దాదా ఎంబిబిఎస్ తరహాలో మరొక సినిమా కావాలంటున్న చిరంజీవి..

శంకర్ దాదా ఎంబిబిఎస్, శంకర్ దాదా జిందాబాద్ వంటి సినిమాలు ప్రేక్షకులను ఏ రేంజ్ లో కడుపుబ్బా నవ్వించాయో, మనం ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఒక మాస్ హీరోగా ప్రేక్షకులకు బాగా పరిచయమైన మెగాస్టార్ చిరంజీవిని, కమెడియన్ గా ఈ సినిమాలలో చూపించి మంచి విజయాన్ని అందుకున్నారు దర్శకులు. ఇక ప్రస్తుతం చిరంజీవి యాక్షన్ సినిమాలు తీస్తూ బిజీగా ఉన్న తరుణంలో ఏదైనా ఒక ఎంటర్టైన్మెంట్ మూవీ కావాలని కోరుతున్నాడట. అంతేకాదు ఆ సినిమా శంకర్ దాదా […]

రాక్షసుడు 2 లో స్టార్ హీరోలెందరో తెలుసా.. ?

తమిళంలో విడుదలైన”రాక్షసన్” సినిమాను తెలుగులో రాక్షసుడు పేరుతో విడుదల చేసి, సూపర్ హిట్ కొట్టాడు బెల్లంకొండ శ్రీనివాస్. ఇక డైరెక్టర్ పరమేశ్వర్ తో తను సొంతంగా రాసిన కథతో రాక్షసుడు -2 సినిమా ను చేయబోతున్నారు. ఇక అంతే కాకుండా ఈయన రవితేజ తో కలిసి “ఖిలాడి”సినిమా కూడా తీస్తున్నాడు. అయితే ఇక ఈ సినిమాలో ఇద్దరు స్టార్ హీరోలు నటిస్తున్నారని వార్త వినిపిస్తోంది. ఆ హీరో ఎవరో చూద్దాం. ఇక ఈ చిత్ర నిర్మాత కోనేరు […]

మెగా చెల్లిగా ఛాన్స్ కొట్టిన స్టార్ హీరోయిన్..

మెగాస్టార్ సినీ ఇండస్ట్రీలో ఎంత స్టార్ ఇమేజ్ ను సంపాదించుకున్నాడో, మనం ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఎప్పటికప్పుడు సరికొత్త కథలతో ప్రేక్షకుల ముందుకు వచ్చి , తన నటనతో ప్రేక్షకులను ఆకట్టుకుంటూ, మెగాస్టార్ గా తన స్థానాన్ని పదిలం చేసుకుంటూ వస్తున్నాడు. అందుకే ఇప్పటివరకు తన స్థానాన్ని ఏ ఒక్కరు కూడా బ్రేక్ చేయలేకపోతున్నారు. అంతలా ఆయన ప్రేక్షకులని మెప్పిస్తున్నారు అని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు. ఇక ఈయన నటుడు మాత్రమే కాకుండా రాజకీయ నేతగా […]

గుణ 369 గురించి తెలియని విషయాలు..

ఆర్ఎక్స్ 100 సినిమా తో మంచి గుర్తింపు తెచ్చుకున్న హీరో కార్తికేయ. ఆ తర్వాత గుణ 369 సినిమాతో మంచి హిట్ అందుకున్నాడు. ఇక ఈ సినిమాను అనిల్ కడియాల, తిరుమలరెడ్డి కలిసి నిర్మించారు. ఇక ఈ సినిమా కథ వెనుక కొంత తంతు జరిగిందట. అయితే ఈ సినిమా వెనుక జరిగిన విషయాల గురించి తెలుసుకుందాం. అమ్మాయిలపై చేసేటువంటి దాడులపై తీసినటువంటి సినిమా ఇది. చివరిగా క్లైమాక్స్ లో రంగస్థలం మహేష్ పాత్ర అందరిని ఆశ్చర్యాన్ని […]

బ్లాక్ బాస్టర్ మూవీని వదులుకున్న మీనా . కారణం..

మీనా.. తెలుగులో సీతారత్నం గారి అమ్మాయి అనే సినిమా ద్వారా తెలుగు సినీ ఇండస్ట్రీలోకి పరిచయం అయింది. కాకపోతే ఈమె 1982వ సంవత్సరంలో మొట్టమొదటి సారిగా తమిళ చిత్రం “నెంజంగల్” అనే చిత్రంలో చైల్డ్ ఆర్టిస్టుగా తమిళ సినీ ఇండస్ట్రీలోకి అడుగుపెట్టింది. అలా తన చిన్న వయసులోనే సినీ ఇండస్ట్రీలోకి అడుగు పెట్టిన మీనా, ఆ తర్వాత వివిధ భాషా చిత్రాలలో నటించి, తనకంటూ ఒక మంచి గుర్తింపు తెచ్చుకుంది. ఇక తెలుగు సినీ ఇండస్ట్రీలో సీతారత్నం […]